చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

త్వరలోనే సరికొత్త సంక్షేమ పధకాలు ప్రకటిస్తాం : చంద్రబాబు వెల్లడి

by చైతన్యరధం
Apr 26, 2023 at 8:05am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara chandrababu naidu
Share on FacebookShare on TwitterShare on Whatsapp

టిడిపితోనే ఆర్ధిక వ్యవస్థ బలోపేతం
నిరుపేదలకు అండగా టిడిపి జండా
తప్పుడు ఆరోపణలకు ఎంతో క్షోభపడ్డాను
ఏం ఘనకార్యం చేశారని స్టిక్కర్లు
జగన్ ను నమ్ముకున్న పోలీసులు జాగ్రత్తగా వుండాలి
పెదకూరపాడు నియోజకవర్గంలో భారీ రోడ్ షో బహిరంగసభ

అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు తొలగిస్తామని జగన్ ప్రచారం చేస్తున్నాడు. అది నిజం కాదు. త్వరలోనే మరిన్ని కొత్త సంక్షేమ పధకాలు ప్రకటిస్తాం. వాటన్నింటిని పారదర్శకంగా అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మంగళవారం పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వైకుంటపురం నుంచి అమరావతి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ప్రతిచోటా చంద్రబాబుకు బ్రహ్మరధం పట్టారు. అనంతరం అమరావతిలో జరిగిన భారీ బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు.

సంబంధితవార్తలు

యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం | Chandrababu Naidu | TDP

ఏపీపీఎస్సీలో అక్రమాలఫై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశం. #APPSCscamExposed

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై, అధికారులపై చర్యలు తీసుకోవాలి – టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ వస్తేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. పేదరికం లేని సమాజం నిర్మించాలి అనేది నా జీవితాశయం నిరుపేదలకు తెలుగు దేశం పార్టీ జెండా అండగా ఉంటుంది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. వివేకా హత్యలో ఏం జరిగిందో ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. జగన్ బాబాయ్ ను చంపి నాపై ఆరోపణలు చేశారు. నేను ఎన్నికల సమయంలో చాలా క్షోభ పడ్డాను. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. సానుభూతి సంపాదించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామా ఆడిన కోడికత్తి కమల హాసన్ ఇప్పుడు ఆ కేసుపై ఏం సమాధానం చెపుతాడు. చేయని నేరానికి నాపై ఆరోపణలు చేస్తే నేను ఎంత బాధపడి ఉంటాను.పింక్ డైమండ్ విషయంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలే చేశారు.నాడు డ్రామాలు ఆడి ప్రజలను నమ్మించిన వ్యక్తి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు.

తెలుగు దేశం అంటేనే సంక్షేమం. మన ప్రభుత్వ విధానాల వల్ల సంపద సృష్టి జరిగింది.4 ఏళ్లలో జగన్ ఒక్క పని చేశాడా? హైదరాబాద్ లో నాడు మనం చేసిన అభివృద్దిని తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందుకే హైదరాబాద్ ఇప్పుడు అంత అభివృద్ది చెందింది అని చెప్పారు. అధికారంలోకి రావడంతోనే విధ్వంసంతోనే జగన్ పాలన ప్రారంభించాడు.ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు… మనం వస్తుంటే మనకు వ్యతిరేకంగా ఫ్లెక్స్ లు పెట్టాడు ఇది మంచి పద్దతి కాదు. ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి. నాడు నేను పాదయాత్రకు అడ్డుపడి ఉంటే జగన్ ఊరూరా తిరిగి ముద్దులు పెట్టేవాడా? అని ప్రశ్నించారు.

జగన్ అందరి జీవితాలు నాశనం చేశాడు. రూ. 10 ఇచ్చి 100 దోచేశాడు అని చంద్రబాబు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి. ట్యాక్సులు పెంచితేనే కదా? దేశంలో పెట్రోలు ధరలు, డీజిల్ ధరలు పెరగడం వల్లనే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రూ.600 ఉండే వంట గ్యాస్ రూ.1200 అయ్యింది. నాడు నేను దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు మీ దీపం ఆర్పింది ఈ సైకో సోలార్ విద్యుత్ పెంపు ద్వారా విద్యుత్ చార్జీలు తగ్గించవచ్చు. మన ప్రభుత్వం ఉండి ఉంటే కరెంట్ చార్జీలు తగ్గించేవాళ్లం.5 ఏళ్లు పాటుమనం విద్యుత్ చార్జీలు పెంచలేదు. జగన్ 8 సార్లు విద్యుత్ చార్జీలుపెంచాడు. అన్ని పన్నులు పెంచి 10 ఇచ్చి 100 దోస్తున్నాడు జగన్ రెడ్డి అని విమర్శించారు.

మీ ఇంటి మీద జగన్ స్టిక్కర్ ఏంటి? మీ అనుమతి ఉందా స్టిక్కర్ వేయడానికి? జగన్ ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటాడా? పోలీసుల ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటారా? మన ఇంటి మీద వీళ్ల బొమ్మలు ఏంటి? ఆ స్టిక్కర్లు తీసేయండి. ఇంటికి వాళ్లు బొమ్మ అంటిస్తే మనం వాళ్ల మొహం పై బొమ్మ వేస్తామని చెప్పండి. పట్టాదారు పుస్తకాలపై, సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మ ఏంటి. ఆ సైకో బొమ్మ మనకెందుకు? ఆ బొమ్మ చూస్తే మనకు బాబాయ్ కేసే గుర్తుకు వస్తుంది. ఇలాంటి పాలనతో సమాజాన్ని నాశనం చేస్తుంటే మనం ఓర్చుకోవాలా? అని ప్రశ్నించారు.

దళితద్రోహి జగన్మోహనరెడ్డి

మొన్న యర్రగొండ పాలెం వెళితే సాక్షాత్తూ మంత్రే నాపై దాడి చేశాడు. దాడిలో నన్ను కాపాడబోయి ఎన్ఎస్జి కమాండో గాయపడ్డాడు. ఏకంగా మంత్రి నాపై రౌడీయిజం చేయడం ప్రభుత్వ కుట్ర కాదా? మీరు రౌడీయిజం చేస్తే మనం పారిపోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎస్సిలకు న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం. ఎస్సీలకు కమిషన్ తెచ్చింది. ఎస్సీలకు ఫైనాన్స్ కమిషన్ తెచ్చిన పార్టీ టీడీపీ. ఎస్సీ నేతకు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన పార్టీ టీడీపీ. ఎస్సీల పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ సొంత పేరు పెట్టుకున్నాడు.నిజమైన దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. బిసిలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతం చేసింది జగన్ మోహన్ రెడ్డి.

ఎస్సీలకు, బిసిలకు, మైనారిటీలకు జగన్ ఒక్క కార్యక్రమం అయినా ఇచ్చాడా? ఏం ఘన కార్య చేశాడు అని స్టిక్కర్లు వేసుకుంటున్నాడు? గూగుల్ లో జగన్ అని కొడితే 6093 నెంబర్ వచ్చే ఖైదీ ఫోటో మేం ఇట్లో పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. జగన్ 4 ఏళ్లలో రూ. 2లక్షల కోట్లు సంపాదించాడు. జగన్ ఈ నియోజకవర్గంలో ఇసుక దందా ద్వారా నెలకు 20 కోట్లు దోచుకుంటున్నాడు. ఎమ్మెల్యే నెలకు 20 కోట్లు జగన్ కు ఇసుకదందాలో చెల్లిస్తున్నాడు. నియోజవకవర్గంలో ఇసుద దందా అంతా ఎమ్మెల్యే ద్వారా నడుస్తోంది. కృష్టానదిలో రోడ్డు వేసి మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ లో పేమెంట్ ఎందుకు తీసుకోవడం లేదు. డబ్బు అంతా ఎటుపోతుందన్నారు.

సంపద సృష్టి

సంపద సృష్టితో పాటు ఆ సంపదను పేదలకు చేర్చడం కూడా ముఖ్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లు బాగున్నాయి. కానీ రాష్ట్ర రహదారులు బాలేదు. దీనికి కారణం ఎవరు సైకో సిఎం జగనే కదా? జగన్ ఒక్క ఇల్లు కట్టాడా? మనం కట్టిన టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి. కానీ జగన్ ఆస్తులు మాత్రం పెరిగాయి. దేశంలో అందరి సిఎంల కంటే జగన్ ఆస్తి ఎక్కువ. జగన్ ఆస్తి 510 కోట్లు. జగన్ సైకో సి2 కంపెనీ నడుపుతున్నాడు. అంటే సైకో కరప్షన్ అండ్ క్రైం కంపెనీ అని విమర్శించారు.

జగన్ ను నమ్ముకున్న పోలీసులూ జాగ్రత్త. బాబాయినే గొడ్డలిపోటు పొడిచాడు. పోటు పొడిచిన బాబాయి జైలుకు పోయాడు. జగన్ ను నమ్ముకున్న వాళ్లు జైలుకుపోతారు. ఈ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు 2750 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల, లిఫ్ట్ లపై ఖర్చు పెట్టాను. కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం 470 కోట్లు పెట్టాను. పట్టిసీమ 10 నెలల్లో పూర్తి చేసి సాగునీటి సమస్య లేకుండా చేశాను. కొండవీడు వాగు తో ఇబ్బంది లేకుండా 237 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. నాగార్జున సాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేశాం అని వివరించారు.

దోపిడీ సోమ్మంతా కక్కిస్తా

పెదకూరపాడు నియోజవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది. దోపిడీ చేసింది అంతా కక్కిస్తా. పర్యావరణానికి నష్టం వస్తుందని చెపుతున్నా. ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. నెలకు రూ. 20 కోట్లు ఇసుక సొమ్ము తాడేపల్లికి చెల్లిస్తున్నారు. అంటే ఎంత దోపిడీ అవుతుందో చూడండి అని చంద్రబాబు చెప్పారు. రేషన్ బండి వెనుక బండి పెట్టి బియ్యం సేకరించి అక్రమంగా తరలిస్తున్నారు.గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని, ఈ ప్రాంతంలో పనులకు శంకుస్థాపన చేశాను. టెండర్లు పిలిచాను. కానీ ఆపనులు కూడా ఆపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags: chandrababuchandrababu at pedakurapaduchandrababu liveChandraBabu Naiduchandrababu naidu public meetingchandrababu public meetingchandrababu publice meeting in pedakurapadu constituencychandrababu speechcm chandrababu naidulatest newsnara chandrababu naidupedakurapadu meetingpedakurapadu public meetingTDPtdp nara chandrababu naidu public meetingtdp political newstdp public meeting
Previous Post

LIVE : Day-81 మంత్రాలయం నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2023

మరిన్ని వార్తలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!
ఆంధ్రప్రదేశ్

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist