ఇప్పటి వరకు నడిచిన దూరం 933 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ.
73వరోజు (17-4-2023) యువగళం వివరాలు:
ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – ఎంకె కొట్టాల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.05 – ఎంకె కొట్టాలలో స్థానికులతో మాటామంతీ.
8.40 – గుండ్లకొండలో గ్రామస్తులతో భేటీ.
9.50 – గుడిమిర్ల గ్రామంలో రైతులతో సమావేశం.
11.00 – బుర్రుకుంటలో స్థానికులతో సమావేశం.
11.40 – వెంకటాపురం శివార్లలో రైతులతో ముఖాముఖి.
12.40 – వెంకటాపురం శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – వెంకటాపురం శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 – వెంకటాపురంలో స్థానికులతో సమావేశం.
6.40 – పల్లెదొడ్డి విడిది కేంద్రంలో బస.