ఇప్పటి వరకు నడిచిన దూరం 1088.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 7.0 కి.మీ.
86వ రోజు (1-5-2023) యువగళం వివరాలు:
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – ఎమ్మిగనూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.30 – కడిమెట్ల మదర్ థెరెస్సా కాలేజి వద్ద స్థానికులతో మాటామంతీ.
7.45 – కడిమెట్ల ఫక్రీ సాదర్ చౌక్ లో బిసిలతో సమావేశం.
8.25 – కడిమెట్ల మహాలక్ష్మి కాటన్ మిల్ వద్ద బుడగజంగాలతో సమావేశం.
9.35 – ఎర్రకోట వద్ద వికలాంగులతో భేటీ.
11.45 – రాళ్లదొడ్డిలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.45 – రాళ్లదొడ్డిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – రాళ్లదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 – గోనెగండ్ల ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీ.
5.10 – పాదయాత్ర 1100 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
5.20 – గోనెగండ్ల గింజిపల్లి క్రాస్ వద్ద వాల్మీకిలతో సమావేశం.
5.40 – గోనెగండ్ల ఎంపిడిఓ ఆఫీసు క్రాస్ వద్ద మైనారిటీలతో సమావేశం.
6.00 – గోనెగండ్ల ఎస్ బిఐ సర్కిల్ వద్ద స్థానికులతో సమావేశం.
6.20 – గోనెగంట్ల హరిజన స్కూలు వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
7.45 – గాజులదిన్నె విడిది కేంద్రంలో బస.