చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ఆరోగ్యంపై జగన్‌ ప్రభుత్వం దొంగాట!

డీ హైడ్రేషన్‌తో పాటు, శరీరంలోని పలు భాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ ఎలర్జీ

by చైతన్యరధం
Oct 15, 2023 at 4:58pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబు ఆరోగ్యంపై జగన్‌ ప్రభుత్వం దొంగాట!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైద్యుల నివేదికతో వెల్లడైన బొంకు
  • చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యుల సిఫార్సు
  • గుండెపైనా ప్రభావం చూపుతుందని వ్యక్తిగత వైద్యుల ఆందోళన
  • సౌకర్యాలు, చికిత్సపై జైళ్లశాఖ డీఐజీని నిలదీసిన లోకేష్‌
  • బదులివ్వకుండా దురుసుగా వ్యవహరించిన డీఐజీ
  • ములాఖత్‌ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన లోకేష్‌, భువనేశ్వరి

 

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతల అనుమానాలు నిజమేనని నిర్ధారణ అయింది. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికలో ఆయన తీవ్రమైన ఆరోగ్య సమస్య లతో బాధ పడుతున్నట్లు వెల్లడయింది. ఒళ్లంతా దద్దుర్లతో స్కిన్‌ అలర్జీ తీవ్రస్థాయిలో ఉన్నట్లు బయటపడిరది. ఈ నివేదిక గురించి తెలుసుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. చంద్రబాబుకు అందిస్తున్న చికిత్సపై జైళ్ల శాఖ డీఐజీ ని నిలదీయటంతో ఆయన సరైన సమాధానం ఇవ్వకపోగా అసహనం వ్యక్తం చేశారు. శనివారం ములాఖత్‌లో చంద్ర బాబును చూసి భువనేశ్వరి, లోకేష్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధితవార్తలు

అవధుల్లేని ఆనందం

నిబద్ధత కలిగిన నాయకుడు లోకేష్‌

అధైర్యం వద్దు.. అండగా ఉంటాం

ములాఖత్‌ అనంతరం మీడియాతో మాట్లాడకుం డానే నారా లోకేష్‌, భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్లి పోవటం గమనార్హం.ఈనెల 6వ తేదీ నుంచి ములాఖత్‌ లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. శనివారం చాలా బలహీనంగా కనిపించడంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ములాఖత్‌ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుం బ సభ్యులు గుర్తించారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి అంతా బాగుందని శుక్రవారం జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పిన ఒక్క రోజులోనే వైద్యుల నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న సాయంత్రం 4.30 గంటలకు రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నుం చి వచ్చిన ఆదేశాల మేరకు జీ సూర్యనారాయణ, వీ సునీతాదేవితో కూడిన వైద్య బృందం చంద్రబాబును పరీక్షించి అధికారులకు నివేదిక అందజేసింది. చంద్ర బాబును చల్లని వాతావరణంలో ఉంచటంతో పాటు, పలు రకాల మందులు సిఫార్సు చేసింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఛాతీ, వీపు, గడ్డం,మెడ భాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలెర్జీ ఉన్నట్టు నిర్ధా రణ అయింది. తీవ్రమైన ఎండలకారణంగా కొద్ది రోజు లుగా డిహైడ్రేషన్‌తో బాబు ఇబ్బంది పడుతున్నారు అని తేల్చిన ప్రభుత్వ వైద్యులు.. డీ హైడ్రేషన్‌ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతా వరణం ఉండేలా ఏర్పాట్లుచెయ్యాలని నివేదికలో స్పష్టం గా సూచించారు. చంద్రబాబుకి హైపర్‌ ట్రోఫీక్‌ కార్డి యో మైయోపతి మస్య ఉందని చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా డీహై డ్రేషన్‌తో గుండె పైనా ప్రభావంపడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా తెలిసే ఆయనపై కుట్ర చేస్తున్నట్లుగా వైద్యవర్గాలు, రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యం పై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా కూడా..చంద్రబాబు ఆరోగ్యసమస్యలు చిన్నవేనని ప్రభు త్వం,అధికారులు చెబుతుండటం గమనార్హం. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇలాఉంటే చంద్రబాబును ఏ క్షణమైనా ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజ మండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇందుకోసం ఓ ప్రత్యేక గదిని శుక్రవారం అర్థరాత్రి అఘమేఘాల మీద సిద్ధం చేశారు. ఆక్సిజన్‌తో పాటు ఇతర లైఫ్‌ సపోర్ట్‌ యంత్రా లన్నీ అందుబాటులో ఉంచుతున్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై రెండు రోజుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్దేశపూర్వకంగా 73 ఏళ్ల వయసు ఉన్న ఆయన ఆరోగ్యం దెబ్బతీసేలా కుట్ర చేశారని.. తప్పుడు కేసులో వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి మరీ జైలుకు పంపడం వెనుక భారీకుట్ర ఉందని టీడీపీ నేత లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు దొంగ మాటలు చెబుతున్నారు. షుగ ర్‌తో పాటు ఇతర టెస్టుల ఫలితాల గురించి అడిగితే రక్తపరీక్షలు ప్రతిరోజూ చేయరని డీఐజీ రవికిరణ్‌ వ్యం గ్యంగా మాట్లాడారు.విలేకరుల సమావేశంలో తెల్లకోటు వేసుకుని మెడలో స్టెత్‌ వేసుకున్న ముగ్గురు జూనియర్‌ డాక్టర్లు కూడా పాల్గొన్నారు. వారిని పోలీసులు ఒక్క మాట కూడా మాట్లాడనీయకపోవటం గమనార్హం.

ఇలాఉంటే శనివారం ములాఖత్‌ అనంతరం చంద్ర బాబు ఆరోగ్యం పై అక్కడే ఉన్న డీఐజీని లోకేష్‌ గట్టిగా ప్రశ్నించారు.చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓపక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ… ప్రజలను తప్పు దోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని లోకేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారుల కు వైద్యులు సూచనచేసి 48గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఒక మాజీ ముఖ్య మంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. డీ హైడ్రేషన్‌ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యు ల సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించా రు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని నిలదీశారు. అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్‌ నివేదికలు తొక్కి పట్టడం లోకేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తిచేశారు. అయితే లోకేష్‌ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ములాఖత్‌ సమ యం అయిపోయింది వెంటనే వెళ్ళాలి అంటూ డీఐజీ రవి కిరణ్‌ దురుసుగా వ్యాఖ్యానించటం గమనార్హం.

ములాఖత్‌ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్‌ మీడియా తో మాట్లాడుతూ…చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందో ళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్న ట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.

కంటనీరు పెట్టుకున్న భువనేశ్వరి

చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర మైన ఆందోళన వ్యక్తమవుతోంది. ములాఖత్‌లో చంద్ర బాబును చూసి భువనేశ్వరి, లోకేశ్‌ భావోద్వేగానికి గుర య్యారు. శరీరంపై దద్దుర్లను కుటుంబ సభ్యులకు చంద్రబాబు చూపించటంతో అక్కడే భువనేశ్వరి కంట నీరు పెట్టుకున్నారు. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు  లోకేశ్‌ ఉద్విగ్నతకు లోనయ్యారు. రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ను చంద్రబాబు కోరారు. కుట్రతో పెట్టిన కేసు నిల బడదని ధీమా వ్యక్తం చేశారు.

Tags: డీ హైడ్రేషన్‌భువనేశ్వరిములాఖత్‌లోకేష్‌వైద్యుల నివేదికస్కిన్‌ అలర్జీ
Previous Post

37 రోజులుగా ఒక్క ఆధారం చూపలేదు, కోర్టులో అసంబద్ధ వాదనలతో ,అక్రమ నిర్బంధంతో బాబు గారిపై భారీ కుట్ర

Next Post

ఏపీ హేట్స్‌ జగన్‌!.. ఎందుకు?

మరిన్ని వార్తలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్

చైతన్యరధం
@ February 21, 2026
వైసీపీ ఘోర అపచారం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist