చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్న జగన్‌రెడ్డి : నక్కా అనందబాబు

ప్రభుత్వ ఆసుపత్రిలో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి పరామర్మ

by చైతన్యరధం
Jan 22, 2024 at 8:09am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్న జగన్‌రెడ్డి : నక్కా అనందబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రభుత్వ ఆసుపత్రిలో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి పరామర్మ
  • వివేకా హత్య కేసు నిందితులంతా బయట తిరుగుతున్నారు
  • ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసిన కేసులో మాత్రం బెయిల్‌ రావడం లేదు
  • ప్రభుత్వ ఆసుపత్రిలో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి పరామర్మ

అమరావతి, చైతన్యరథం: ఐదేళ్లుగా జైల్లో మగ్గి పోతున్న కొడికత్తి శ్రీనును బయటకు తీసుకొచ్చేందుకు సిఎం జగన్‌రెడ్డి కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పాంలంటూ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేసి వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తర లించారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ ఆసు పత్రిలో వారిని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘జగన్మో హన్‌రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వ్యక్తులు మూడు నెలల్లో బయటకు వస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన అనంత బాబు ఆరు నెలల్లో బయటకు వస్తే రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలికారు. జగన్మోహన్‌ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిందని మా దళిత సోద రుడు జన్నుపల్లి శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. బహుశా భారత దేశంలో ఏ పీనల్‌ కోడ్‌ ప్రకారం జైల్లో ఉంచారో అర్థం కాని విషయం. అది 307 కేసు కూడా కాదు. చిన్న దాడి. తాను జగన్మోహన్‌ రెడ్డి గారి అభిమానిని, ఇలా ఏదైనా చిన్న దాడి జరిగితే అది సింపతిగా మారి ఎక్కువ సీట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో తాను చేశాను అని కోడికత్తి శ్రీను ఆనాడే చెప్పాడు. అదే సింపతీతో జగన్మోహన్‌రెడ్డి అధికారం లోకి వచ్చాడు.

కోడి కత్తి శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి విశాఖపట్నం జైల్లో మగ్గిపోతున్నాడు. ఘటన జరిగినప్పుడు జగన్‌రెడ్డి కోర్టు కు వెళ్లి కేంద్రదర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ చేయిం చాడు. సిబిఐ విచారణ చేసి ఛార్జిషీట్‌ ఫైల్‌ చేసిన ఈ కేసులో ఇంకా బెయిల్‌ రాకపోవటం విచిత్రంగా కనిపి స్తుంది. దీన్ని ఏవిధంగా అడ్డుకుంటున్నాడో జగన్మోహ న్‌రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్‌ రెడ్డి బాబాయ్‌ ని అడ్డంగా గొడ్డలి పెట్టి నరికిన ముద్దాయిలు అందరూ బయట తిరుగుతున్నారు. ఆ హత్యలో భాగం ఉంది అని ఆరోపణ ఎదుర్కొంటున్న జగన్మోహన్‌రెడ్డి బాగానే ఉన్నాడు. తన మీద దాడి చేసిన శ్రీనివాసరావు మాత్రం జైల్లో ఉండిపోయాడు. కోర్ట్‌ కి వెళ్లి సాక్ష్యం చెప్పు అంటే సాక్ష్యం చెప్పడు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? నీ మీద దాడి జరిగిందా లేకపోతే హత్యా యత్నం జరిగిందా? ఏది జరిగితే అది చెప్పు… నువ్వు ఎందుకు చెప్పవు? మా దళిత సోదరుడు జైల్లో మగ్గి పోతున్నాడు. అతనితో పాటు అతని కుటుంబం, స్నేహి తులు ఎంతో బాధలు పడుతున్నారు. నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పవు? అతనే చేసాడని చెప్పినా కూడా ఐదు సంవత్సరాల శిక్ష పడదు. సాక్షి అనేవాడు ఒకటికి పది సార్లు తప్పించుకుంటూ ఉంటే కోర్ట్‌ లు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ ఇష్యూ చేయాలి. తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలి. 43వేల కోట్ల అక్రమంగా దోచు కున్న కేసులు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. అతని మీద దాడి చేశా డు అని ఒక అమాయక వ్యక్తిని జైల్లో పెట్టించి సాక్ష్యం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇంకా ఎంతకాలం తప్పించుకో తిరుగుతావ్‌ జగన్మోహన్‌రెడ్డి? ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి తప్పించుకోగలవా? రాబో యే 80రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇప్పు డైతే తప్పించుకోగలవేమోగాని అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు అని హెచ్చరిస్తున్నాము’’ అని పేర్కొ న్నారు. వారిని పరామర్శించిన వారిలో నక్కా ఆనంద బాబుతోపాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగ రాజు, తెదేపా రాష్ట్ర ఎస్‌సి సెల్‌ ఉపాధ్యక్షులు జ్యోతి బసు, జయపాల్‌, సమతా సైనిక్‌ దళ్‌ సభ్యులు, దళిత సంఘాలు తదితరులు ఉన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

Previous Post

వైసీపీ అల్లకల్లోలం

Next Post

వరికపూడిశల శంకుస్థాపనతో మోసం చేసిన జగన్‌రెడ్డి..

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

కార్యకర్త
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026

కార్యకర్త
@ August 9, 2026
ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి
ఆంధ్రప్రదేశ్

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చైతన్యరధం
@ August 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist