చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వరికపూడిశల శంకుస్థాపనతో మోసం చేసిన జగన్‌రెడ్డి..

నిధులు ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని అఖిలపక్షాల డిమాండ్‌..

by చైతన్యరధం
Jan 22, 2024 at 8:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వరికపూడిశల శంకుస్థాపనతో మోసం చేసిన జగన్‌రెడ్డి..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిధులు ఇవ్వకుండా పల్నాడు రైతులను దగా చేసిన సీఎం
  • వరికపూడిశల ప్రాజెక్టు టిడిపి తోనే సాధ్యం: టిడిపి నేతలు
  • నిధులు ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని అఖిలపక్షాల డిమాండ్‌..

మాచర్ల, చైతన్యరథం: అధికారంలోకి రాగానే ఏడాదిలో వరికపూడిశల ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి నాలుగున్నర ఏళ్ల తర్వాత ఉతుత్తి శంకుస్థాపనతో పల్నాడు ప్రాంత ప్రజలను వంచించి మోసం చేశాడని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఆదివారం చలో వరికపూడిశల సందర్శన కార్యక్రమం చేపట్టారు. వరికపూడిశల ప్రాం తాన్ని సందర్శించేందుకు టిడిపి, జనసేన, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు రైతులు రైతు కూలీలు కార్మి కులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సిరిగిరి పాడు నుండి వరికపూడిశల ప్రాంతం వరకు ర్యాలీగా వెళ్లారు. వరికపూడిశల ప్రాంతాన్ని సందర్శించి పరిశీ లించిన అనంతరం జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పల్నాడు ప్రాంత రైతాంగాన్ని ప్రజలను మోసం చేసేందుకు జగన్‌ రెడ్డి వరికపూడిశల ప్రాజెక్టుపై శంకుస్థాపన చేయటం మోస పూరితమన్నారు. ఎన్నికలకు ముందుఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నా రు. ఎన్నికలు ఆరునెలల ముందు కొబ్బరికాయ కొడితే అది మోసమని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు శంకుస్థాపన చేస్తే అది చిత్తశుద్ధిని చెప్పిన జగన్‌రెడ్డి అతని మోసాన్ని నిరూపించుకున్నారని తెలిపారు.

శంకుస్థాపన చేసి 68 రోజులు గడుస్తున్నా నేటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు వరికపూడిశల ప్రాజెక్ట్‌ ఏర్పాటుపై చిత్తశుద్ధితో 340 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి జీవో ఇచ్చి అటవీ అనుమతులకు కేంద్రానికి పంపారన్నారు. జగన్‌రెడ్డి నాలుగున్నర ఏళ్ళు మభ్యపెట్టి ఎన్నికల ముందు శంకుస్థాపనతో ప్రజలను దగా చేశారని అన్నారు. త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్‌ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో 27 ప్రాజెక్టులు పూర్తిచేసి 62 వేల కోట్లు ఖర్చు చేసి రైతాంగానికి సాగునీరు ప్రజలకు త్రాగునీరు ఇవ్వటం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 70 శాతం చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే జగన్‌ రెడ్డి పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ద్వజమెత్తారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానికి నాడు 5000 కోట్లు కేటాయించి సాగర్‌ కుడి కాలం నుండి పెన్నాకు నీటిని అందించేందుకు చంద్రబాబు బృహత్తర పథకాన్ని తీసుకొస్తే వైసిపి ప్రభుత్వం అటకెక్కించింది అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ల పేరుతో ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా దుర్మార్గంగా నిలిపివేసి రాష్ట్ర రైతాంగాన్ని దగా చేశారని విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

పల్నాడు ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడి నివారణకు నాడు టిడిపి ప్రభుత్వం వాటర్‌ గ్రేడ్‌ ద్వారా 640 కోట్లు తీసుకువచ్చి ప్రారంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటింటి కొళాయి పథకానికి తూట్లు పొడిచిందన్నారు. వరికపూడిశల ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే తిరిగి మీ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని, లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరికపూడిశల చేపట్టకపోతే మీకు మొహం చూపిచ్చనని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రాజెక్టు తప్పనిసరిగా చేయిస్తానని చెప్పి నమ్మించిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని అన్నారు. వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జనసేన టిడిపి సంయుక్త ప్రభుత్వం రాబోతుందని, అధికారులకు వచ్చిన వెంటనే వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణం లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశాడని అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాజెక్టు నిర్మించడం చేతకాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పల్నాడు ప్రజలకు వాగ్దానం చేసి మరోసారి శంకుస్థాపనతో దగా చేశారని విమర్శించారు. గత టిడిపి హయాంలో తన తల్లి దుర్గంబ జర్రి వాగు పై ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపూడిశల ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రతి ఎకరాకు నీరు పారిస్తానని చెప్పిన వాగ్దానం ఎక్కడ అని ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే దాడులు మోసాలు చేస్తున్నారని, మీ దుర్మార్గాలు ఎన్నాళ్ళని ప్రశ్నించారు. వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణంలో వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, టిడిపి అధికారంలోకి రాగానే చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని అన్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా మిగిలాడు తప్ప సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కించిన అసమర్థులని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ ఎరిక్షన్‌ బాబు మాట్లాడుతూ వరికపూడిశల ప్రాజెక్టు నిర్మాణంతో పుల్లలచెరువు మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరు సాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు.
టిడిపి ప్రభుత్వం రాగానే వరికపూడిశల ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు నీరు అందించి ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే హనుమంతరెడ్డి, సిపిఐ నాయకులు రాము, ఆమ్‌ ఆద్మీ నాయకులు రూబెన్‌, జనసేన పార్టీ నాయకులు, రైతు సంఘాలు, వరికపూడిశల జలసాధన సమితి సభ్యులు, ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలు, వివిధ పార్టీలకు సంఘాల నాయకులు పాల్గొని వరికపూడిశల వద్ద ప్లే కార్డులు చేత బూని నిరసన తెలియజేశారు.

Previous Post

కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్న జగన్‌రెడ్డి : నక్కా అనందబాబు

Next Post

జగన్‌రెడ్డి మీ అబద్దాలు ఇంకెన్నాళ్లు?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

కార్యకర్త
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026

కార్యకర్త
@ August 9, 2026
ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి
ఆంధ్రప్రదేశ్

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చైతన్యరధం
@ August 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist