చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీ కులగణనపై జగన్‌కు చిత్తశుద్ధి లేదు : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

జగన్‌రెడ్డి రాజకీయ కుట్రలో బీసీలు పావులుగా మారవద్దు

by చైతన్యరధం
Jan 24, 2024 at 8:53am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
బీసీ కులగణనపై జగన్‌కు చిత్తశుద్ధి లేదు : మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 

శ్రీ జగన్‌రెడ్డి రాజకీయ కుట్రలో బీసీలు పావులుగా మారవద్దు
శ్రీ ఇన్నేళ్లుగా కులగణనపై కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదు?
శ్రీ వైసీపీ ఎంపీలతో పార్లమెంట్‌లో కులగణనపై ఎందుకు మాట్లాడిరచలేదు?
శ్రీ 76 మంది బీసీ నేతల్ని దారుణంగా చంపించి, వేలమందిని తప్పుడు కేసులతో జైళ్లకు పంపిన జగన్‌ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తాడా?

సంబంధితవార్తలు

సీమ ఉద్యమ ముసుగులో జగన్‌ చిల్లర రాజకీయాలు

మార్పులు చేయాలంటే పార్లమెంటే చేయాలి

మాలోనే.. మాతోనే హరన్న

అమరావతి: బీసీ కులగణనపై సీఎం జగన్‌ రెడ్డికి చిత్తశుద్ధి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రాజకీయ కుట్రలో భాగంగానే అసమగ్రంగా కులగణన చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాటా డుతూ అర్హులైన లబ్ధిదారులకు ఫ్రభుత్వ ఫలాలు అందా లంటే సామాజికవర్గాల వారీగా ప్రజల వివరాలు పాల కులకు తెలియాల్సి ఉందన్నారు. అలా తెలిస్తేనే తదను గుణంగా ప్రభుత్వం వారి సంక్షేమానికి బడ్జెట్‌లో నిధు లు కేటాయించి, తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. 1881 నుంచి 1931 వరకు ఐదుసార్లు బ్రిటీష్‌ ప్రభు త్వం దేశజనాభా లెక్కిస్తే, అందులో కులాలవారీగా కూడా వివరాలు సేకరించారు. స్వాతంత్య్రానంతరం 1953లో ఏర్పాటైన కాకా ఖలేల్కర్‌ కమిషన్‌ కూడా సంక్షేమపథకాల అమలు, సమాజంలో వివిధ వర్గాల విభజన సక్రమంగా జరగడం కోసం కులగణన అవ సరమని స్పష్టంగా చెప్పింది. 1979లో వచ్చిన మండ ల్‌ కమిషన్‌ కూడా ఇదే విధమైన వాదన వినిపించిం దని కాలవ తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం
దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగా లని ఇప్పటికి 253కమిషన్లు సిఫార్సు చేశాయి. చంద్ర బాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014లోనే కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇన్ని సిఫార్సులున్నా..ఇంత మంది డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీవ్రమైన అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. బలహీనవర్గాలు విద్య, ఉద్యోగాల్లో 27శాతా నికి మించి ప్రతిఫలం పొందలేకపోతున్నాయి. కాకా ఖలేల్కర్‌ కమిషన్‌,మండల కమిషన్‌ ఆనాడు బీసీ కులా ల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసినందున కులాల లెక్కలు సరిగా లేకుండా పోయాయని కాలవ అన్నారు.

జగన్‌ రాజకీయ అవకాశవాదం
జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల అనంతరం ఖాయం గా ఇంటికి పోతాడు. ఈ నేపథ్యంలో కులగణన ముసుగులో బీసీలను వంచించడానికి కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. బీసీల కులగణనపై పదేపదే తేదీలు మార్చాడు. కులగణన పేరుతో సేకరిస్తున్న లెక్కల్లో ప్రజల వేలిముద్రలు వేయించుకుంటూ, ఓటీపీలు కూడా అడుగుతున్నారు. ఇంత హడావుడిగా కచ్చితమైన వివరాలు లేకుండా, జగన్‌ రెడ్డి చేయిస్తున్న కులగణన కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం తప్ప, వాస్తవంగా బీసీలకు మేలు చేయడానికి కాదు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందడానికి జగన్‌ చేస్తున్న రాజకీయ కుట్రతప్ప, నిజంగా కులగణనపై జగన్‌ రెడ్డికి చిత్తశుద్ధి, ఆసక్తి లేవు. నిజంగా ఆయనకు బీసీలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే, వైసీపీ ఎంపీలు కులగణనపై ఎన్నిసార్లు మాట్లాడారో, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. 22 మంది సభ్యులు లోక్‌సభలో వైసీపీ తరుపున ఉన్నా.. ఏ రోజైనా వారు కులగణనపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారా? అడగాల్సిన చోట అడగకుండా.. మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకుండా బీసీల కులగణన పేరుతో కుట్రలు చేయడం అనేది జగన్‌ రెడ్డి రాజకీయ అవకాశవాదం తప్ప మరోటి కాదని కాలవ విమర్శించారు.

జగన్‌ రాజకీయ కుట్రలకు బీసీలు బలికావద్దు
జగన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలోని బీసీలకు న్యాయం జరుగుతుందనడం అపోహే. వైసీపీ ప్రభుత్వం బీసీలను అడుగడుగునా అణగదొక్కుతోంది. 76 మంది బీసీ నాయకుల్ని అతి కిరాతకంగా హతమార్చిన ప్రభుత్వం ఇది. వేలమంది బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించి, వారంతా జైళ్లలో మగ్గిపోయేలా చేసిన పెత్తందారీ ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే నిధులు…విధులు…నియామకాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. బీసీల గళం రాష్ట్రస్థాయిలో మార్మోగడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని బీసీలు.. జగన్‌ రెడ్డిని నమ్మి, అతని రాజకీయ కుట్రలకు బలికావద్దని కోరుతున్నాం. రాజకీయలబ్ధి కోసం జగన్‌ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలో బీసీలు ఎవరూ పావులు కావద్దు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే వెనుకబడిన తరగతుల సంక్షేమం, సంతోషం, రెట్టింపు అయ్యేలా అనేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కాలవ శ్రీనివాసులు తెలిపారు.

Tags: పార్లమెంట్బీసీ కులగణనమాజీ మంత్రి కాలవ శ్రీనివాసులువైసీపీ ఎంపీలు
Previous Post

నిండు నూరేళ్లు లోకేష్‌ వెలుగులీనాలి

Next Post

స్పీకర్‌ ఇన్నాళ్లూ నిద్రపోయాడా – కూన రవికుమార్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist