చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

అతనే.. జెండా అజెండా!

కూటమి గెలుపులో యువతనే లోకేష్‌ కీలక పాత్ర

by చైతన్యరధం
Jun 11, 2024 at 6:49am
in ముఖ్య వార్తలు
nara lokesh

nara lokesh yuvagalam padayatra day 158 details

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జీరోనుంచి మొదలైంది లోకేష్‌ పొలిటికల్‌ జర్నీ. అతని ధృఢచిత్తమే హీరోయిజానికి చేర్చింది. నాయకుడు తయారవ్వడు. పరిస్థితులే నాయకుడిని తయారు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ కోసం లక్షలాదిగా నిలబడిన క్యాడర్‌ కోసం తానొక్కడుగా నిలబడాలన్న సంకల్ప బలమే `లోకేష్‌ను నాయకుడిని చేసింది. ప్రత్యేర్థుల పన్నాగాలను తిప్పికొడుతూ.. నమ్మి వెంట నడిచిన శ్రేణులను నిలబెట్టుకుంటూ.. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపునకు జెండా, అజెండా అయ్యాడు యువనేత లోకేష్‌. చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేసిన వైసీపీని దీటుగా ఎదుర్కొని అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన జనజేత `లోకేష్‌!

 

సంబంధితవార్తలు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌

అమరావతి (చైతన్య రథం): ఎన్నో అవమానాలు.. మరెన్నో హేళనలు.. అడుగడుగునా జగన్‌ సర్కారు అరాచకాలకు ఎదురొడ్డి తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు యువనేత నారా లోకేష్‌. దాదాపు ఏడాదిన్నరపాటు యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండి, వారికి అండగా నిలించారు. జనం సమస్యలపై గళమెత్తి ప్రజాకంటక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. ఫలితంగా 2024 ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. తండ్రినుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలకు, తాత ఎన్టీఆర్‌ నుంచి వారసత్వంగా వచ్చిన దూకుడును జోడిరచి.. రాక్షస ప్రభుత్వంపై దెబ్బతిన్న బెబ్బులిలా విరుచుకుపడ్డారు. తనపై వచ్చిన విమర్శలకు, హేళనలకు, అవమానాలకు అంతే దీటుగా సమాధానం చెప్పారు. తనని తాను నిరూపించుకుని తెలుగుదేశం పార్టీలో నవశకానికి నాంది పలికారు. టీడీపీ చారిత్రక విజయంలో చెరగని ముద్ర వేసిన లోకేష్‌… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్ధతగల కార్యదక్షుడు. కీలక సమయాల్లో పార్టీకి అన్నీ తానై వ్యవహరించి కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నారా లోకేష్‌ వైసీపీ నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు ఆయనపై దుష్ప్రచారం చేస్తూ అన్నివిధాలా కుట్రలు పన్నారు. నారా లోకేష్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తానేంటో నిరూపించుకున్నారు. పార్టీ కార్యకర్తలకు బీమా, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీవంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని భయపడిన ప్రత్యర్థులు మానసికంగా దెబ్బతీసే చర్యలకు తెరతీశాయి. ప్రణాళికాబద్ధంగా ఆయనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేశారు. అన్నింటినీ దీటుగా ఎదుర్కొని అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించిన దమ్మున్ననేత లోకేష్‌.

పడిలేచిన కెరటంలా యువనేత పోరాటం
నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్ర ద్వారా ప్రజానేతగా ఎదిగారు. తాను ఎదగడమే కాదు.. పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. భవిష్యత్‌ నాయకుడిగా పార్టీలోను, ప్రజలలోనూ నమ్మకాన్ని కలిగించారు. తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్నీ పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుళ్యంలోనూ కలిగించారు. సమర్థవంతమైన నాయకత్వ పటిమతో ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా తాను ఎదగడం మాత్రమే కాదు.. పార్టీని విజయతీరాలకు చేర్చారు. యువగళం పాదయాత్రతో ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ ప్రజలమధ్యే నిలిచారు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉన్నారు. రోజూ వేలాదిమంది ప్రజలు, పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి వారి సమస్యలను ఓపిగ్గా వినడం లోకేష్‌ను జనబాహుళ్యానికి దగ్గర చేశాయి. పాదయాత్రను హేళన చేసిన వారినుంచే నాయకుడంటే ఇలా ఉండాలని ప్రశంసలందుకున్నారు. ప్రత్యర్థులు ఎంత భయపెట్టినా, దుష్ప్రచారం చేసినా వెనకడుగు వేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా పడిలేచిన కెరటంలా ముందుకు సాగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మలచుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైనా గత ఐదేళ్లుగా అక్కడే నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. పడిలేచిన కెరంటంలా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

పదునైన ప్రసంగాలతో రాజకీయ ప్రత్యర్థుల్లో వణుకు
యువగళం పాదయాత్ర సమయంలోనూ, తర్వాత శంఖారావం, యువతతో ముఖాముఖి కార్యక్రమాల్లో పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోకేష్‌ పూర్తి విజయం సాధించారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల అవినీతి, అక్రమాలను తూర్పారబడుతూ దెబ్బతిన్న బెబ్బులి మాదిరి యువనేత చేసిన ఉత్సాహపూరిత ప్రసంగాలు యువతను ఆకర్షించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శాసనసభ్యులు యథేచ్చగా సాగించిన దోపిడీని వారి గడ్డపైనే ఆధారాలతో సహా ఎండగట్టారు. పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగిస్తున్న సమయంలో కొత్తపేటలో నిర్వహించిన బహిరంగసభలో పాపాల పెద్దిరెడ్డీ అంటూ లోకేష్‌ చేసిన సింహగర్జన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు అడుగడుగునా ఇబ్బందిపెడుతున్నారు. వారందరి పేర్లు నేను రాసుకున్నా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపాల పెద్దిరెడ్డిని వదిలేది లేదంటూ తొడగొట్టి చేసిన హెచ్చరికలు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. అదేవిధంగా నెల్లూరులో మహిళలతో జరిగిన ‘మహాశక్తితో లోకేష్‌’ కార్యక్రమంలో యువనేత మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశంపార్టీ విజయదుందుభి మోగిస్తున్న వార్తలతోనే అసాంఘిక శక్తులు రాష్ట్రంనుంచి పరారవుతాయి. అధికారంలోకి వచ్చాక నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను. మహిళలను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. నిర్భయ చట్టాన్ని అమలుచేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తాం’ అని యువనేత ఇచ్చిన భరోసా మహిళలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. లోకేష్‌లోని పట్టుదల, తెగువను స్పూర్తిగా తీసుకున్న యువతలో ఆయనకు అనూహ్యంగా ఫాలోయింగ్‌ పెరిగింది. సినిమా యాక్టర్లకు మించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 226రోజులపాటు యువనేత పాదయాత్ర చేయగా, ప్రతిరోజూ 2వేలమంది వరకు యువత లోకేష్‌ సెల్ఫీల కోసం శిబిరాలవద్ద గంటల తరబడి వేచిచూశారు. సుదీర్ఘ పాదయాత్రలో లక్షలాదిమంది యువతీయువకులు ఆయనతో ఫోటోలు దిగారు. నెల్లూరులో ఒకేరోజు 2500మందికి పైగా యువతీ యువకులు లోకేష్‌తో సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ లోకేష్‌ చేసిన ఉత్తేజపూరిత ప్రసంగాలు యువతను ఆయన అభిమానులుగా మార్చాయి. రాష్ట్రవ్యాప్తంగా యువతలో లోకేష్‌ రగిల్చిన చైతన్యమే ఎన్నికల రణరంగంలో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసేలా చేసింది.

Tags: కూటమి విజయంనారా లోకేష్ యువగళంయువగళం పాదయాత్రయువత భవష్యత్‌యువనేత నారా లోకేష్‌
Previous Post

నేడు ఎన్డీఏ పక్షనేతగా చంద్రబాబు ఎన్నిక

Next Post

అన్‌స్టాపబుల్‌ హీరో బాలయ్య

మరిన్ని వార్తలు

వైసీపీ ఘోర అపచారం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ
ఆంధ్రప్రదేశ్

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు
ఆంధ్రప్రదేశ్

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ
ఆంధ్రప్రదేశ్

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
మరింత సులభతరంగా పౌరసేవలు
ఆంధ్రప్రదేశ్

మరింత సులభతరంగా పౌరసేవలు

చైతన్యరధం
@ February 17, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist