[embeddoc url="/wp-content/uploads/2024/07/04072024-1.pdf" download="all" viewer="browser"]
రూ.40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రహదారిపై జెండా ఊపి ప్రారంభించారు.