చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నిట్టనిలువునా కుంగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌

చంద్రబాబు సహనమే.. ముసలానికి కారణమా?

by చైతన్యరధం
Aug 10, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ysrcp

TDP Leaders fires on MLA KannaBabu

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పక్కదారులు వెతుక్కుంటున్న నేతలు, శ్రేణులు
  • అయినా.. శవరాజకీయాలవైపే అధినాయకుడు
  • చెరపకురా చెడేవు సామెతను తలిపిస్తోన్న వైసీపీ
  • చంద్రబాబు సహనమే.. ముసలానికి కారణమా?

అమరావతి (చైతన్య రథం): చెరపకురా చెడేవు అన్నది తెలుగు సామెత. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది. ఏపీని విధ్వంసం పాల్జేసిన వైసీపీ `వినాశనంవైపు పరుగులు తీస్తోంది. అహంతోను, అక్కసుతోను తప్పులమీద తప్పులు చేసుకుంటూ వెళ్తోన్న జగన్‌.. తనకు తానే శత్రువుగా మారుతున్నాడు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించినట్టే.. అనైతిక, అసంబద్ధ రాజకీయంతో పార్టీని భ్రష్టుపట్టిస్తుంటే `జగను వైఖరిని వైసీపీ నాయకులు, శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఇమడలేక, అధినాయకుడికి పరిస్థితిని చెప్పుకోలేక `తప్పుకోవడమే ఉత్తమమార్గమన్న విధానాన్ని అనుసరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీలో సంభవిస్తున్న పరిణామాలు `కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయినా.. తీరుమార్చుకోని జగన్‌ అబద్ధాలు, అనైతిక రాజకీయంతో ముందుకెళ్తుండటం విడ్డూరమే.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతోనే వైసీపీలో ముసలం మొదలైంది. అప్రతిహత విజయం సాధించిన కూటమి చేతిలో చావుదెబ్బ తప్పదన్న భయాందోళన వైసీపీ నేతల్లో మొదలైంది. ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కీచకపర్వాన్ని తలపించిన నేతలంతా `కూటమి వేటక బలైపోవడం ఖాయమనే బెదిరిపోయారు. అధికారంలోవున్న వైసీపీ విపక్షాలను ఊచకోత కోసిన ఘట్టాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ‘తప్పుచేసిన వాళ్లు చట్టబద్ధంగా శిక్షార్హులే’ అంటూనే `వైసీపీ ఏలుబడిలో విధ్వంసానికి గురైన ఏపీ పునర్నిర్మాణంపైనే దృష్టిపెట్టారు. ‘రాజకీయాల్లో పగా ప్రతీకారాలకు తావుండకూడదు’ అంటూ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే చంద్రబాబు ప్రకటించారు. ప్రకటించడమే కాదు, దాన్ని చేతల్లోనూ చూపించారు. ఓటమి తరువాతా.. ఎన్టీయే సర్కారుపై విషంగక్కడానికి వైసీపీ అధినాయకుడు అనేక సందర్భాలు వెతుక్కున్న తరుణంలోనూ చంద్రబాబు చూపించిన సహనశీలతే.. ఇప్పుడు వైసీపీ పుట్టిముంచే పరిస్థితి తెచ్చింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

జగన్‌ విధ్వంస రాజకీయాన్ని తిప్పికొట్టిన ప్రజలకూ.. ఓటమి తరువాత జగన్‌ సహజ నైజం పూర్తిగా అర్థమైంది. అటు ప్రజాక్షేత్రంలో ఎదురైన అవమానభారం.. ఇటు ప్రత్యర్థి చంద్రబాబు ప్రదర్శించే సహనం.. వైసీపీ అధినేత జగన్‌కు ఊపిరాడనివ్వలేదు. చంద్రబాబును అభాసుపాల్జేయడానికి వేసిన ఎత్తుగడలన్నీ బూమరాంగై తిరిగి తగులుతుండటంతో జగన్‌ బ్యాలెన్స్‌ తప్పినట్టే కనిపిస్తున్నాడు. ఈ పరిణామాలే వైసీపీ నేతలను మరింత భయపెడుతున్నాయి. ముఖ్యమంత్రి మౌనం.. కొందరిలో పరివర్తనకు దారితీస్తే.. మరికొందరిలో పార్టీని వీడటం మంచిదన్నంత భయాందోళనకు గురి చేసింది. ఈ పరిణామాలే `వైసీపీ ఉనికికే ముసలం తెచ్చాయని చెప్పక తప్పదు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత `వైసీపీకి చిక్కుల్లో పడటానికి కారణమిదే. బహిరంగంగానే ప్రజలు ముఖంమీద ఉమ్ముతుంటే.. వైసీపీ నాయకులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రహస్య ప్రదేశాలకే పరిమితమవుతున్నారు.

శవ రాజకీయాలు చేసే మీకెందుకు రాజకీయాలంటూ ప్రజలు ప్రశ్నిస్తుంటే… అధినాయకుడి శవరాజకీయాలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఒకవైపు ఓటమి బాధ, మరోవైపు నియోజకవర్గాల్లో తలెత్తెకోలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాంతో వైసీపీనుంచి ఒక్కొక్కరిగా బయటకు క్యూగట్టడం కనిపిస్తోంది. వైసీపీలో రాష్ట్రమంతటా రాజీనామాలు మొదలయ్యాయి. పార్టీ అధికారంలో ఉన్నపుడు.. క్షేత్రస్థాయిలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోవడం కూడా ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు శాపమైంది. ఇక అభివృద్ధివైపే మా పరుగులంటూ స్థానిక నేతలు వైసీపీని వీడుతున్నారు. పార్టీ పరిణామాలు జీర్ణించుకోలేక ఎన్నికలకు ముందే పలువురు కీలక వైసీపీ నేతలు కూటమి పక్షాన చేరిపోయిన ఉదంతాలు ఇక్కడ ప్రస్తావనార్హం.

పార్టీలో కష్టపడ్డవారికి, త్యాగాలు చేసినవారికి గుర్తింపు లేదంటూ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీని ఛీకొట్టి బయటకు రావడం తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్నా తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించలేదని, పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేకపోయానని, ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ వీడుతున్నానంటూ పెండెం దొరబాబులు బహిరంగ ప్రకటన చేసి.. వైసీపీ చేయి వదిలేశారు. ఇప్పుడు తాజాగా వ్యక్తిగత కారణాలు చూపుతూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఏలూరు అసెంబ్లీ ఇంచార్జ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీమంత్రి ఆళ్ల నాని అధినాయకుడు జగన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రులు శిద్దా రాఘవులు, రావెల కిషోర్‌బాబు, మాజీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌వంటివారు వైసీపీనుంచి బయటకు వచ్చేశారు. వైకాపా ఎంపీపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, మేయర్లు ఆ పార్టీని వదిలి.. అధికార తెలుగుదేశం ఆశీర్వాదం అందుకుంటున్నారు. దాంతో కార్పొరేషన్లలో వైసీపీ బలం సన్నగిల్లుతుంది. వారు పోతేపోనీలే మిగిలిన వారు అండగా ఉంటారనుకున్న నేతలు సైతం వైసీపీకి గుడ్‌బై చెప్తుండటం.. ప్రమాదంలో పడిన పార్టీ ఉనికిని తేటతెల్లం చేసేదే.

కొంతమంది ముఖ్య నేతల సమావేశంలో.. ‘ఉంటే ఉంటారు, పోతే పోతారు’ అని జగన్‌రెడ్డి ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీలూ సందిగ్ధంతో రగిలిపోతున్నారు. మండలి వైస్‌ చైర్మన్‌ సైతం వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతారని, ఇప్పటికే టీడీపీతో టచ్‌లోకి వచ్చారన్న కథనాలకు ఇది బలం చేకూరుస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రత్యర్ధిని నామినేషన్‌ కూడా వెయ్యనివ్వకుండా దౌర్జన్యకాండ కొనసాగించి ఏకగ్రీవాలు చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం వైసీపీని వలసల బాట వణికిస్తుంది. వైసీపీ ఎంపీలు, మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా కూటమిలో చేరుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ కార్యాలయాలవైపు చూసే నాయకులే కరవయ్యారంటే అతిశయోక్తి కాదు. దీంతో జిల్లాల్లోని పలు వైసీపీ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. తాళాలు పడుతున్నాయి.

చేసిన పాపాలు వెంటాడుతుంటే.. వ్యక్తిగత పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు గడిచిన 60 రోజుల్లో ఎనిమిది సార్లు బెంగళూరు వెళ్లాల్సివచ్చింది జగన్‌కు. అధికారంలోవున్న ఐదేళ్లూ త్యాడేపల్లి ప్యాలెస్‌నుంచి బయటకు అడుగుపెట్టని, అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా నేతలను లోపలకి అడుగుపెట్టనివ్వని జగన్‌.. సరిదిద్దుకోలేని తప్పులు చేసి తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నాడు. ఇప్పుడు కార్యకర్తల మధ్యకొచ్చి కపట ప్రేమ చూపిస్తున్నా.. నమ్మే పరిస్థితి లేదు. పగలూ ప్రతీకారాలకు అలవాటుపడిన వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకుంటుంటే `జగన్‌ మాత్రం ఆ శవాలపై రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడం కనిపిస్తోంది. జగన్‌ మాయనుంచి బయటపడి వాస్తవాలను ఇప్పుడిపుడే అవగతం చేసుకుంటున్న ముఖ్య నేతలైతే.. నేరస్తులను వెంటేసుకొని తిరుగుతున్న జగన్‌ వెంట ఎలా తిరుగుతామని తెగేసి చెప్తున్నారు. మొత్తానికి వైసీపీలో ముసలం పరాకాష్టకు చేరుతోంది. ఇదే `కాంగ్రెస్‌లోకి వైసీపీ విలీనం కాబోతోందన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఏపీని విధ్వంసం పాల్జేసిన జగనే `తన సహజ నైజంతో వైసీపీనీ వినాశనంవేపు నడిపించాడు. ఇప్పుడు `జగన్‌కు జగనే శత్రువు!!

Previous Post

అంబేద్కర్‌ పేరు తీసి జగన్‌ పేరు పెడితే నోరు మెదపలేదేం?

Next Post

గాల్లో.. మెడికల్‌ మేడలు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

కార్యకర్త
@ June 23, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

చైతన్యరధం
@ June 22, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!
ఆంధ్రప్రదేశ్

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
Load More

ముఖ్య వార్తలు

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist