• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్‌ పేరు తీసి జగన్‌ పేరు పెడితే నోరు మెదపలేదేం?

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి.ఎస్‌.బి.వి.స్వామి వ్యాఖ్యలు

చైతన్యరధం by చైతన్యరధం
August 10, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
డెంగ్యూ మరణాలు ప్రభుత్వం మరణాలే : డోలా
0
SHARES
152
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ దళిత నేతల నీచ రాజకీయం
  • స్మృతివనంలో ఎవరో పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తున్నారు
  • ఆ ఘటనకు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు
  • దళితులను, గిరిజనులను మోసగించిన చరిత్ర వారిదే
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్‌ నీతులు..దెయ్యాలు వేదాలు వల్లించడమే
  • వాలంటీర్లను రెన్యువల్‌ చేయకుండా మోసగించడం సిగ్గుచేటు
  • సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి.ఎస్‌.బి.వి.స్వామి వ్యాఖ్యలు

ఒంగోలు(చైతన్యరథం): విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహానికి ఉన్న జగన్‌ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే నానా యాగీ చేస్తున్న వైసీపీ నేతలు నాడు విదేశీ విద్యకు అంబేద్కర్‌ పేరు మార్చి జగన్‌ పేరు పెట్టుకుంటే ఎందుకు నోరు మెదపలేదని రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. శుక్రవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనంలో విగ్రహానికి ఉన్న జగన్‌ పేరును అర్థరాత్రి ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు సిగ్గులేకుండా నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని, కానీ అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేట న్నారు. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదని, ఆ ఘటనకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు.

ఐదేళ్లు వైసీపీ దళిత మంత్రులు ఏం ఒరగబెట్టారు?
పేర్లు తొలగిచడం వంటి పనులు చేయాల్సిన అవసరం మాకు లేదని.. వైసీపీలో దళిత మంత్రులు ఐదేళ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ జగన్‌ మెప్పు కోసం పాకులాడటం తప్ప దళితులకు చేసిందేంటి? నాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్‌ ఏం ఒరగబెట్టారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు అధ్వానంగా ఉన్నా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని మండిపడ్డారు. జాతి ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే వారిని జాతి క్షమించదని హెచ్చరించారు. జగన్‌ ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టారు. దళితులు, గిరిజనులను జగన్‌ దారుణంగా మోసం చేశారని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యాఖ్యలు..దెయ్యాలు వేదాలు వల్లించడమే
నాడు ఈవీఎంలు సూపర్‌ అన్న జగన్‌..నేడు ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అని అంటున్నా రు.. ఒంగోలులో కొన్ని స్థానాల్లో రీకౌంటింగ్‌ జరపాలని వైసీపీ నేతలు అంటున్నారు.. ఏం చేసినా ప్రజలిచ్చిన తీర్పును ఎవరూ మార్చలేరని హితవుపలికారు. నాడు సంఖ్యాబలం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జగన్‌…నేడు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటమేనని.. మాట తప్పడం మడప తిప్పడం జగన్‌కు అలవాటేనని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు నా సైన్యం అన్న జగన్‌ 2023 ఆగస్టు నుంచి వారిని రెన్యువల్‌ చేయకుండా ద్రోహం చేశాడని, తాము వాలంటీర్లను రెన్యువల్‌ చేస్తామని తెలిపారు.

Previous Post

ఏపీకి రూ.2812.98 కోట్ల ఉపాధి హామీ నిధులు

Next Post

నిట్టనిలువునా కుంగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌

Next Post
ysrcp

నిట్టనిలువునా కుంగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.