చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఫలిస్తున్న మంత్రి లోకేష్‌ కృషి

క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల

by చైతన్యరధం
Sep 5, 2024 at 7:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఫలిస్తున్న మంత్రి లోకేష్‌ కృషి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శరవేగంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు
  • నేటికల్లా పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు
  • డ్రోన్‌ లైవ్‌ ద్వారా పర్యవేక్షించిన లోకేష్‌
  • క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల

అమరావతి(చైతన్యరథం): విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేతలో మంత్రి లోకేష్‌ కృషి ఫలిస్తోంది. లోకేష్‌ పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. గంటగంటకు డ్రోన్‌ లైవ్‌ ద్వారా పరిస్థితిని మంత్రి లోకేష్‌ సమీక్షిస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలో ఫ్లడ్‌ లైట్ల వెలుగులో పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం కల్లా ప్రధానమైన 3 గండ్లు పూడ్చివేత పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు సమీక్షలో అధికారులు తెలిపారు. కొండపల్లి శాంతినగర్‌ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో సింగ్‌నగర్‌, ఇతర ప్రాంతాల మీద బుడమేరు విరుచుకుపడిరది. వరద ఉధృతి తగ్గడంతో గండ్లను పూడ్చే పనులు ప్రారంభించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి లోకేష్‌ హుటాహుటీన బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్‌ అధికారులతో కలసి మంత్రి లోకేష్‌ గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. కుడి,ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల తీవ్రత, ఎప్పటి లోగా గండ్లు పూడ్చగలం అని పూర్తి వివరాలను అధికారులను అడిగి మంత్రులు లోకేష్‌, నిమ్మల తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో కనీస మరమ్మత్తుల పనులు కూడా చెయ్యకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని మంత్రులకు అధికారులు వివరించారు. గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలేనని రైతులు అంటున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

మొదటి గండిని మధ్యాహ్నానికి అధికారులు పూడ్చివేయించారు. మిగిలిన రెండు గండ్ల పూడ్చివేత పనులు కూడా ఒకేసారి చేపట్టాలని మంత్రి లోకేష్‌ చెప్పారు. వేగవంతంగా చేపట్టేలా అధికారులతో మంత్రులు చర్చించారు. అవసరమైన యంత్రాలు, సామాగ్రిని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను సమన్వయం చేయాల్సి ఉన్నందున, తాను గండ్ల పూడ్చివేత పనులను కూడా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుండి పర్యవేక్షిస్తానని చెప్పి లోకేష్‌ తిరిగి వచ్చారు. డ్రోన్‌ ద్వారా జరుగుతున్న పనులను గంట గంటకు తాను నేరుగా సమీక్ష చేస్తానని, ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను లోకేష్‌ కోరారు. గండ్లు పూడ్చి పెట్టే పనులు పూర్తి అయ్యే వరకూ క్షేత్ర స్థాయిలో ఉండి పనులు పర్వవేక్షించే బాధ్యతను మంత్రి నిమ్మల తీసుకున్నారు.

బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్‌ లైవ్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మంత్రి నారా లోకేష్‌ పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. గండ్ల పూడ్చివేత పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పర్యవేక్షించారు. చంద్రబాబుకు డ్రోన్‌ లైవ్‌ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించిన వివరించారు. ప్రధానంగా 2,3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామని లోకేష్‌ తెలిపారు. ఈ రెండుచోట్ల నుంచే వరద నీరు అజిత్‌సింగ్‌ నగర్‌లోకి ప్రవేశిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం బుడమేరులో 5వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వెల్లడి. ఇది రాత్రికి 8వేల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా గండ్లను పూడ్చడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాత్రివేళలో ఫ్లడ్‌ లైట్ల వెలుగులోనైనా గండ్ల పూడ్చివేత పనులు కొనసాగించి పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేష్‌ ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు

ఇలాఉంటే విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి లోకేష్‌ పర్యవేక్షణలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుండే మంత్రి లోకేష్‌ ఎప్పటికప్పుడు సహాయ చర్యలను పర్యవేక్షిస్తుంచారు. 1800 మంది టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయమే వరద బాధితులకు ఇళ్లకు వెళ్లి టిఫిన్‌, పాలు అందజేశారు. వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎంఎల్‌ఏ ల ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు కొనసాగాయి. వరద తగ్గుముఖం పట్టడంతో మంపు ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.

కాగా ప్రకాశం బ్యారేజి వద్ద వరద బాగా తగ్గింది. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి వరద ప్రవాహం 3,23,552 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ప్రవాహం 6,74,935 క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలం నుంచి గోదావరిలోకి 9,71,134 క్యూసెక్కుల వరద వస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.

Previous Post

మాజీ సీజేఐ ఎన్వీ రమణ రూ. 20లక్షల విరాళం

Next Post

జగన్‌రెడ్డి వినాశనం పర్యవసానం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026

కార్యకర్త
@ June 12, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
ఆంధ్రప్రదేశ్

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
Load More

ముఖ్య వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist