చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి వినాశనం పర్యవసానం

ప్రకాశం బ్యారేజ్‌ నిర్వహణ గ్రీజుకూ రూపాయి విదల్చని ఫేక్‌రెడ్డి

by చైతన్యరధం
Sep 6, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డి వినాశనం పర్యవసానం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బుడమేరుకు గండ్లు..నగర ప్రజలకు కడగండ్లు
  • నాటి టీడీపీ ప్రభుత్వంలో డైవర్షన్‌ పనులకు రూ.464 కోట్లు
  • రూ.150 కోట్లతో పనులను కూడా చేయించిన చంద్రబాబు
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులను గాలికొదిలేసిన వైనం
  • పట్టించుకోకపోగా మట్టి, ఇసుకను తవ్వేసుకుని వ్యాపారం
  • కుచించుకుపోయి పిల్ల కాలువలా మారిన బుడమేరు వాగు
  • ఫలితంగా విజయవాడ నగర ప్రజలను ముంచెత్తిన వరదనీరు
  • ఆనక దొంగ ఓదార్పులు..ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు
  • వరదల దగ్గర శవ రాజకీయాలపై తిట్టిపోస్తున్న బాధితులు
  • పరామర్శకు వచ్చిన ఆ పార్టీ నేతలను తరిమికొడుతున్న వైనం
  • ప్రాజెక్టుల నిర్వహణను వదిలేసి అనుచరులతో దోపిడీపై ఆగ్రహం
  • ప్రకాశం బ్యారేజ్‌ నిర్వహణ గ్రీజుకూ రూపాయి విదల్చని ఫేక్‌రెడ్డి

    అమరావతి(చైతన్యరథం): జగన్‌రెడ్డి వినాశనం ఫలితం నేడు విజయవాడ నగరానికి వరదలు ముంచెత్తి ప్రజల ప్రాణాలు తీసింది. కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇంత విపత్తుకు ప్రధాన కారణం నాటి అరాచక పాలనే. చేసిందంతా చేసి నేడు మొసలికన్నీరు కారుస్తూ వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి ఐదు నిమిషాలు షో చేసి విషం చిమ్మాలని కంకణం కట్టుకున్నాడు. శవరాజకీయాలను, కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారు. వరద బాధితులే ఆయనను తిట్టిపోశారంటే ఆయన అరాచక పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెజవాడ ప్రజల కన్నీటి ఘోషకు… ఇంతటి ఘోర విపత్తుకు బుడమేరు గండ్లే ప్రధాన కారణం కాగా అక్కడ గండ్లకు కారణమైన మైనింగ్‌ భకాసురులు వైసీపీలోనే ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో బుడమేరు డైవర్షన్‌ పనులను గాలికొదిలేసిందే కాక మట్టి, ఇసుక దోపడీ చేయడం వల్లే వాగు కుచించుకుపోయి గండ్లు పడి నేడు బెజవాడ బలైందనేది వాస్తవం.

బుడమేరు డైవర్షన పనులకు టీడీపీ బీజం..రూ.464 కోట్లు కేటాయింపు
బుడమేరు విస్తరణకు దాని డైవర్షన్‌ పనులకు నాడు అధికారంలో ఉన్న టీడీపీ రూ.464 కోట్లు కేటాయించింది. దాదాపు రూ.150 కోట్లు పనులకు ఖర్చు పెట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ బుడమేరు అభివృద్ధిని గాలికొదిలేసి పట్టించుకోకపోగా ఆ పార్టీ నేతలు భకాసురుల్లా బుడమేరుపై పడి మట్టి, ఇసుకను బొక్కారు. ఫలితంగా విస్తరణకు నోచుకోవాల్సిన వాగు పిల్ల కాలువలా మారింది. దాని ఫలితమే బుడమేరు గండ్ల నుంచి విజయవాడ నగరానికి వరద పోటెత్తి ముంచింది. ఉపద్రవంలా వచ్చిన వరదకు ప్రజలకు ఎటుపోవాలో అర్థం కాని పర్థితి నెలకొంది. ఆపద్బాంధవుడిలా ప్రజల కష్టాలు.. వరదలను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కలిగిన చంద్రబాబు స్పందించి నేరుగా రంగంలోకి దిగి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. నేతలు, పార్టీ శ్రేణులతో ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు. వరద బాధితుల ఆకలిదప్పికలు తీర్చారు. 74 ఏళ్ల వయసులో కూడా జేసీబీ ఎక్కి నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. వారి కన్నీళ్లను తుడిచారు. అంతా అయ్యాక తగుదనమ్మా అంటూ వచ్చిన జగన్‌ వరద నీటిలో ఉన్న జనాలకు దాహం తీర్చేందుకు గుక్కెడు మంచినీళ్ల ప్యాకెట్లు కూడా ఇవ్వకపోగా విష ప్రచారానికి పూనుకున్నాడు. ఇక్కడెక్క డో ఉన్న చంద్రబాబు ఇంటి కోసం అక్కడెక్కడో గేట్లు ఎత్తారని విషప్రచారం చిమ్మి పోవ డంపై వరద బాధితులే భగ్గుమంటున్నారు.

మొద్దు నిద్రలో జగన్‌ భక్త అధికారులు.. పరుగులు పెట్టించిన చంద్రబాబు
వైకాపా మత్తు వీడని అధికారులు కొంతమంది ఇంకా ఆ నిద్రమత్తులో ఉండటంతోనే విపత్తు ఉధృతంగా ఉందని… అధికారులు ముందే మేల్కొని ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదని అంటున్నారు. ముందే గండ్లను గుర్తించి పూడిస్తే బెజవాడపైకి బుడమేరు వరద పోటెత్తేది కాదని నగర వాసులు అంటున్నారు. ఇంత జరిగినా కొంతమంది అధికారులు వైసీపీ మత్తులోనే సహాయక చర్యలకు దూరంగా తమకు పట్టనట్లు ఉన్నారు. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగడంతో చర్యలు తప్పవన్న ఉద్దేశంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ట్రాక్టర్లు, బుల్డోజర్‌ ఎక్కి బాధితులకు భరోసా కల్పించి ఆదుకున్న దేవుడంటున్నారు. అధికారులను పరుగులు పెట్టించి సాయం చేయడం వలనే బాధితుల ఆకలిదప్పికలు తీరాయని చెబుతున్నారు. బాధితులకు సాయం చేయకుం డా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఉత్తర కొరియాలో వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులను అక్కడ కిమ్‌ ఉరితీశాడని అలాంటి కఠిన చర్యలు ఉంటే తప్ప వైసీపీ నేతలకు కొమ్ము కాస్తు న్న అధికారులకు గుణపాఠం రాదని జనం ఛీకొడుతున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

జగన్‌ అండ్‌ కోకు దోపీడీపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు
జగన్‌రెడ్డి, ఆయన అనుచరులకు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల నిర్వహణపై లేదు. జగన్‌ రెడ్డి వైఫల్యం వలనే తన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ప్రజలు ప్రాణా లు కోల్పోయారు. పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుపోయి రైతులకు సాగునీరు అంద కున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు మండిపడుతున్నారు. నదులు, రిజర్వాయ ర్లలో ఉన్న ఇసుకను బొక్కి వందల కోట్లు వెనకేసుకున్న వైసీపీ నేతలు ఏనాడూ సాగునీటి ప్రాజెక్టులను, కాలువలను పట్టించుకోలేదు. దాంతోనే ఎక్కడికక్కడ వాగులు, కాలువలు, డ్రైన్‌లు కుచించుకుపోయి బుడమేరులా భయంకరమైన వరదలకు కారణం అవుతున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వం.. ప్రాజెక్టు ల పరిస్థితిపై అధ్యయనానికి రంగం సిద్ధం చేసింది. ప్రాజెక్టులు సక్రమంగా ఉండి రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందనేది జగన్‌రెడ్డి పూర్తిగా విస్మరిం చాడు. వాటిని గాలికొదిలేసి అనుచర గణం దోచుకునేందుకు సహకరించాడు. ఆ పర్య వసానమే నేడు విపత్తులకు కారణమని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాయం కోసం పిలుపునిచ్చిన చంద్రబాబు… వెల్లువెత్తిన విరాళాలు
వరద పోటెత్తి కన్నీరుమున్నీరు అవుతున్న జనాలను ఆదుకునేందుకు వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్ర బృందాలను రంగంలోకి దింపడం, పడవలు, హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులను కాపాడటం, బాధితుల ఆకలి బాధలు తీర్చడానికి ఆహార పదార్థాలు అందించడం, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం కోరడంతో వందల మంది మానవత్వంతో స్పందించి తమ వంతుగా బాధితులకు ఆహార పదార్థాలు, విరివిగా విరాళాలు ఇస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌, నారా భువనేశ్వరి, ఎన్టీఆర్‌, ఈనాడు సంస్థలతో పాటు అనేకమంది ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముఖ్య మంత్రి సహాయనిధికి తమ విరాళాలను అందించి మానవత్వం చాటుకున్నారు. చంద్రబాబు పిలుపునకు ప్రజల్లో వచ్చిన స్పందనతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Previous Post

ఫలిస్తున్న మంత్రి లోకేష్‌ కృషి

Next Post

నిలిచిన వరద నీటిని పూర్తిగా తోడించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist