మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నుంచి ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, నాయకులకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు విడుదల చేశారు. 25న సోమవారం ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్ర హ్మణ్యం, మాజీ మంత్రి పీతల సుజాత అర్జీలు స్వీకరిస్తారు. 26న పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ నెట్టెం రఘురాం, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ జి.వి.రెడ్డి, ఏపీ కొప్పుల వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి.కుమార్, 27న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, 28న మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర భవన, ఇతర భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, 29న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, చీఫ్ విప్, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, 30న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు యాదవ్, మం త్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు అర్జీలు స్వీకరిం చనున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలకు అందుబాటులో ఉంటారు.