చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ భారాల పాపం జగన్‌రెడ్డిదే

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సవాల్‌

by చైతన్యరధం
Dec 27, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
varla ramaiah

varla ramaiah comments on Jagan over meeting with Vijayakumar

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తాను చేసిన పాపాన్ని కప్పెట్టి ధర్నాకు దిగుతున్నాడు
  • విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారు
  • విచారణ తర్వాత మొత్తం బండారం బయటపడుతుంది
  • విచ్చలవిడిగా ప్రజలపై భారం మోపి విషం చిమ్ముతున్నారు
  • విద్యుత్‌ భారాలపై దమ్ముంటే జగన్‌రెడ్డి చర్చకు రావాలి
  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సవాల్‌

మంగళగిరి(చైతన్యరథం): విద్యుత్‌ భారాలపై వైసీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సవాల్‌ విసిరారు. గురు వారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలన అంతా అవినీతిమయం, ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధా ల మూటేనని మండిపడ్డారు. జగన్‌ అవినీతి వల్ల ప్రజలపై పడిన విద్యుత్‌ భారం రూ.1.29 లక్షల కోట్లు. విద్యుత్‌ చార్జీల పెంపు పాపం జగన్‌రెడ్డిదే.. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? అని సవాల్‌ విసిరారు. ఆయన ఎవరి మీద ధర్నా చేస్తారు? నాడు తాను చేసిన అవినీతి పరిపాలన మీద ధర్నా చేస్తాడా? తన చేతగాని పాలన వల్ల వినియోగదారులపై పడిన విద్యుత్‌ చార్జీల భారం రూ.32,166 కోట్లు, విద్యుత్‌ సంస్థలపై పెరిగిన అప్పులు రూ.49,596 కోట్లు, వీటీపీఎస్‌, కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో ప్రజలపై పడిన భారం రూ.12,818 కోట్లు, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు నిర్మాణం జాప్యంతో ప్రజలపై పడిన భారం రూ.4,737 కోట్లు, స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లతో కలిగిన నష్టం రూ.2,691 కోట్లు, ఏడాదికి 7000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ కొనుగోళ్లతో (సెకి) వచ్చే నష్టం రూ.3,850 కోట్లు, దీనిలో రూ.1700 కోట్లు జగన్‌రెడ్డి కొట్టేశారని అమెరికా కోర్టులో కేసు ఉంది.

విద్యుత్‌ రంగంలో చేసిన అప్పులపై పడిన వడ్డీ భారం రూ.10,892 కోట్లు..ఈ భారాలన్నీ మీ నిర్వాకం వల్ల కాదా జగన్‌రెడ్డి? మీ అసమర్థ పాలనలో ఏపీ డీస్కంలు, ఏపీఎస్‌పీడీసీఎల్‌ నిర్వహణ వైఫల్యాలతో వచ్చిన నష్టం రూ.9,618 కోట్లు. మీ అవినీతి కోసం ఇక్కడ జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించడం వాస్తవం కాదా? దానివల్ల కలిగిన నష్టం రూ.3,135 కోట్లు. విజయసాయిరెడ్డికి చెందిన నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వల్లే జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిందనేది నిజం కాదా? అని ప్రశ్నించారు. మొత్తంగా మీ అవినీతి నిర్వాకంతో కలిగిన రూ.1,29, 503 కోట్ల నష్టంతోనే నేడు ప్రజలపై ఆ విద్యుత్‌ భారాలు పడ్డాయి. చేయాల్సిందం తా చేసి నేడు అమాయకపు సుద్దపూసలా ధర్నా అంటే జనాలు ఛీకొట్టక తప్పదు. విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది..మీ బండారం త్వరలోనే బయటపడుతుందని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

ఒక్క విద్యుత్‌ ప్లాంట్‌ అయినా ప్రారంభించారా?
జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏదైనా ఒక్క కొత్త విద్యుత్‌ ప్లాంట్‌ అయినా ప్రారంభిం చారా? విద్యుత్‌ వెలుగులకు ఆధ్యుడు చంద్రబాబు. 1995`2024 చంద్రబాబు పాలనలో 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్తత్పిని చంద్రబాబు పెంచారు. 2014 -2019 రాష్ట్ర విభజన తరువాత పెంచిన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 9,463 మెగావాట్లు. రాష్ట్రంలో మొత్తం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిలో చంద్రబాబు తెచ్చిన విద్యుత్‌ ఉత్పత్తే 15 వేల మెగావాట్లు. రాష్ట వ్యాప్తంగా 21 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్క వీధి దీపమైన పెట్టారా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? 1998లో ఏపీలో విద్యుత్‌ సంస్కరణల చట్టం తీసుకు వచ్చిందే చంద్రబాబు. 2019లో కూడా మేము అధికారంలో ఉండి ఉంటే నేడు ఈ విద్యుత్‌ చార్జీల బాధుడు ఉండేది కాదు. మీ పాపాన్ని నాడు ఆ ఏసు ప్రభువు శిలువ మోసినట్లు నేడు చంద్రబాబు మోస్తున్నాడు. ఐదేళ్లలో మీరు తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలను దోచుకున్నారు.

నాడు మీరు మార్కెట్‌లో విచ్చలవి డిగా విద్యుత్‌ కొనుగోళ్లు చేయడంతో 2022-23లో రూ.6,072 కోట్లు, 2023-24 లో రూ.9,412 కోట్లు ప్రజలపై భారం మోపారు. ఇప్పుడు ఈ భారం మీ పాపం కాదని చెప్పే ధైర్యం మీకు ఉందా? మాజీ మంత్రి రోజా జగన్‌రెడ్డిని బిజినెస్‌ మ్యాన్‌, ఫ్యామిలీ మ్యాన్‌గా సక్సెస్‌ అయ్యారు అంటున్నారు.. అవును మంచి బిజినెస్‌ చేసి రూ. 43 వేల కోట్ల ప్రజాధనం కొట్టేశారని సీబీఐ కూడా చెప్పింది. తల్లి, చెల్లి, బాబాయి కూతురు, బాబాయి, బామ్మర్థులను కాదన్న ఈయన ఏ విధంగా ఫ్యామిలీ మెన్‌? ఫ్యామిలీ అంటే జగన్‌రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డిగారేనా? అని ప్రశ్నించారు. ఫ్యామిలీ అంటే చంద్రబాబు ఫ్యామిలా ఉండాలి. వైసీపీ నేతలు అబద్ధాలతో ప్రజలను ఏమార్చాలనుకుంటే చివరకు గెలిచేది నిజమే అని తెలుసుకోవాలని హితవుపలికారు.

Previous Post

రూ.25 కోట్ల విలువైన భూ కబ్జాకు యత్నం

Next Post

మంత్రి లోకేష్‌ లక్ష్యం..ఐటీ హబ్‌గా ఏపీ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist