చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌ లక్ష్యం..ఐటీ హబ్‌గా ఏపీ!

మంత్రి లోకేష్‌ చొరవతో ఇతర రంగాల్లోనూ భారీ పెట్టుబడులు

by చైతన్యరధం
Dec 27, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మంత్రి లోకేష్‌ లక్ష్యం..ఐటీ హబ్‌గా ఏపీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆ దిశగా వ్యూహాత్మక అడుగులు
  • ఆరు నెలలుగా అవిశ్రాంత కృషి
  • రాష్ట్రానికి క్యూ కడుతున్న దిగ్గజ ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు
  • అత్యుత్తమ ప్రోత్సాహకాలతో పాలసీలకు రూపకల్పన
  • ఈ రంగాల్లో 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు ధ్యేయం
  • మంత్రి లోకేష్‌ చొరవతో ఇతర రంగాల్లోనూ భారీ పెట్టుబడులు

అమరావతి (చైతన్యరథం): గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, ప్రగతిశీల ఆలోచనలతో ప్రస్తుతం ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రిగా ఆ రెండు రంగాలను పరుగులు తీయిస్తున్నారు యువనేత నారా లోకేష్‌. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐటీి హబ్‌గా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్‌ కమిటీ చైర్మన్‌గా రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు మంత్రి లోకేష్‌ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్‌ టెక్‌ను అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇన్నొవేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల ఫిజిక్స్‌ వాలాతో ఎంఓయు కుదుర్చుకున్నారు. గత ఆరునెలలలుగా మంత్రి లోకేష్‌ చేసిన కృషి ఫలితంగా గూగుల్‌ క్లౌడ్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 5వేలమందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్‌సీఎల్‌… మరో 15వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకు వచ్చింది. మంత్రి లోకేష్‌తో చర్చల అనంతరం ఫాక్స్‌ కాన్‌ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్టోబర్‌ 25 నుంచి వారంరోజుల పాటు మంత్రి లోకేష్‌ అమెరికాలో పర్యటించారు. సిలికాన్‌ వ్యాలీ, సీటెల్‌, న్యూయార్క్‌తో సహా అమెరికలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చలు జరిపారు. టెస్లా, గూగుల్‌, యాపిల్‌, అడోబ్‌, మైక్రోసాఫ్ట్‌, ఫాల్కొన్‌ ఎక్స్‌, సేల్స్‌ ఫోర్స్‌, జడ్‌ స్కాలర్‌ వంటి 100 ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించారు. ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో 5ఏళ్లలో 5లక్షలు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.

ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ పాలసీలు
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన ఐటీి రంగానికి జవసత్వాలు నింపే దిశగా మంత్రి లోకేష్‌ చర్యలు చేపట్టారు. ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పాలసీలను ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024-29 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్‌ సెమీకండక్టర్‌ అండ్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ, ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్స్‌ పాలసీ, ఆంధ్రప్రదేశ్‌ డేటా సెంటర్‌ పాలసీలను ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా సింపుల్‌ గవర్నమెంట్‌ ` ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ కోసం విధానాల రూపకల్పన చేశారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగే పనిలేకుండా యావత్‌ పరిపాలన వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం గవర్నమెంట్‌ టు సిటిజన్‌ (జీ టూ సీ) సేవలను మెరుగుపరచడానికి గూగుల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దేశరాజధాని ఢల్లీిలో చీఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్లు (జశూ), ప్రధాన ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఉన్నత స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలతో కూడిన సులభతర విధానాలను వివరించారు. శాంసంగ్‌, ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, హావెల్స్‌ వంటి ప్రముఖ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో జరిపిన చర్చలు చాలావరకు ఫలవంతమయ్యాయి. న్యూఢల్లీిలోని ప్రగతి మైదాన్‌లో ఈ ఏడాది అక్టోబరు 15 నుండి 19 వరకు జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)` 2024 సందర్భంగా జరిగిన ఐటీ మంత్రుల సమావేశంలో రాష్ట్రంలో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను విశదీకరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

మంత్రి లోకేష్‌ చొరవతో పెట్టుబడుల వెల్లువ
కేవలం ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ శాఖ పరిశ్రమలపైనే గాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి లోకేష్‌ చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. మంత్రి లోకేష్‌ చొరవతో రెన్యువబుల్‌ ఎనర్జీ రంగంలో 40వేల కోట్ల పెట్టుబడులకు టాటా గ్రూప్‌ సిద్ధమైంది. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో 500 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ యూనిట్ల స్థాపనకు రిలయన్స్‌ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆదిత్య మిట్టల్‌తో మంత్రి లోకేష్‌ జరిపిన వీడియోకాల్‌ చర్చలు ఫలించి, రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో రెండు దశలుగా రూ.1,40,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ ` నిప్పాన్‌ స్టీల్‌ జాయింట్‌ వెంచర్‌ ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీ అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. ముంబయిలో మంత్రి లోకేష్‌ జరిపిన చర్చల ఫలితంగా వేదాంత అనుబంధ సంస్థ అయిన సెరెంటికీ గోల్డ్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెన్యువబుల్‌ ఎనర్జీ రంగంలో రూ.60 వేల కోట్లతో 10వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు ఆ సంస్థ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఐదేళ్ల తర్వాత విశాఖలో తొలిసారిగా ఏపీ ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైన మంత్రి లోకేష్‌ ఐటీి రంగ సమస్యలను తెలుసుకుని, సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు సులభంగా అనుమతులు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును పునరుద్దరించారు.

కమ్యూనికేషన్‌ మెరుగుదలకు చర్యలు
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి లోకేష్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) కింద చేపట్టిన 3 ప్రాజెక్ట్‌ల కోసం మొబైల్‌ టవర్లు, రైట్‌ ఆఫ్‌ వే (ROW) కోసం భూమి కేటాయించి, అనుమతులు మంజూరు చేశారు. గిరిజన, గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి, పరిష్కారానికి కృషిచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్‌ అమలులో భాగంగా జీఓల జారీ రిజిస్టర్‌ (goir.ap.gov.in) పోర్టల్‌ ను పునరుద్ధరించారు. ఈ`క్యాబినెట్‌ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీ ఈ `ఆఫీస్‌ 6.0 వర్షన్‌ను 7.0కి అప్‌గ్రేడ్‌ చేశారు. కోర్‌ డ్యాష్‌బోర్డ్‌, స్కిల్‌ సెన్సస్‌, డేటా లేక్‌ వంటి వాటికి అవసరమైన ఐటీ వనరులను ఏపీ స్టేట్‌ డేటా సెంటర్‌ (ఏపీఎస్‌డీసీ)లో అందుబాటులోకి తెచ్చారు. ఐటీికి సంబంధించి అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ)ని ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఏపీఈడీబీ)లో విలీనం చేసేందుకు విధివిధానాలు ఖరారు చేశారు. ఏపీ ఐటీ అకాడమీని సైతం ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో విలీనానికి ఏర్పాట్లు చేశారు. శాప్‌నెట్‌ (ఎస్‌ఏపీఎన్‌ఈటీ)ను ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ)లో కలిపేందుకు చర్యలు చేపట్టారు. పౌరులకు సంబంధించిన 134న రకాల సర్టిఫికెట్లను వాట్సాప్‌ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు. మంత్రి లోకేష్‌ చొరవ, పట్టుదల, ప్రగతిశీల ఆలోచనలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ రంగాల్లో ఏడాదిలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Previous Post

విద్యుత్‌ భారాల పాపం జగన్‌రెడ్డిదే

Next Post

విద్యుత్‌ భారం జగన్‌ రెడ్డి పాపమే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist