చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆ అర్హత వైసీపీకి లేదు

ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

by చైతన్యరధం
Jan 30, 2025 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పెట్టుబడుల గురించి ఏముఖంపెట్టుకుని మాట్లాడతారు?
  • లులూ, అదానీ డేటా సెంటర్‌ను జగన్‌రెడ్డి తరిమేశారు
  • అమర రాజా బ్యాటరీస్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగారు
  • రోజా, అమర్నాథ్‌, అంబటి వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • విశాఖ కేంద్రంగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు కూటమి ఘనత
  • సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ముందుకు వెళ్తున్నాం
  • కుట్రలతో జగన్‌ అండ్‌ కో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరు
    ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

అమరావతి (చైతన్య రథం): ఐదేళ్ల పాలనలో పైసా పెట్టుబడి తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమల్ని తరిమికొట్టిన జగన్‌ రెడ్డి అండ్‌ కో పెట్టుబడుల గురించి, ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన గురించి మాట్లాడడం హాస్యాస్పదమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విభజిత రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే ప్రయత్నంలో భాగంగా నాడు చంద్రబాబు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి పెట్టుబడులు సాధించారన్నారు. ‘విశాఖ కేంద్రంగా మూడుసార్లు పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించారు. అదానీ డేటా సెంటర్‌, లులూ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌లాంటి ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. వాటిని జగన్‌రెడ్డి కుట్రచేసి తరిమేయడం వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. రాజకీయ కుట్రతో.. రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం సమకూర్చే అమరరాజా బ్యాటరీస్‌ను తరిమేస్తే.. తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం వాస్తవం కాదా? అని నిలదీశారు. చంద్రబాబు కష్టంతో కియా కార్ల పరిశ్రమ అనంతపురంలో ఏర్పాటు చేస్తే.. అనుబంధ సంస్థల్ని జగన్‌ తరిమేసిన కారణంగా తెలంగాణ, కర్ణాటకలకు లబ్ది చేకూరిందని కొల్లు వ్యాఖ్యానించారు.
ఇన్వెస్టర్లను తరిమేసి పెట్టుబడుల గురించి మాట్లాడడమా?
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా, పర్యాటక మంత్రిగా పని చేసిన రోజా ఎప్పుడు ఎక్కడ ఎలా కమిషన్లు దండుకోవాలా? అని ఆలోచించారే తప్ప.. ఏరోజైనా ఒక్క పరిశ్రమ తెచ్చారా? పర్యాటకరంగ అభివృద్ధికి ఒక్కరోజైనా చర్యలు తీసుకున్నారా? కోడిగుడ్డు పెట్టింది, పొదగాలని మాట్లాడే అమర్నాథ్‌ సైతం పెట్టుబడుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. దావోస్‌లో చలిగా ఉంది, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుందని డ్రామాలాడిన అసమర్థుడికి.. ఇప్పుడు దావోస్‌ గురించి ప్రశ్నించే అర్హత ఉందా? అని మంత్రి కొల్లు నిలదీశారు. జగన్‌రెడ్డి లండన్‌లో కూర్చుని ఏపీలో కుళ్లు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటని మంత్రి కొల్లు మండిపడ్డారు.
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ వరకు..
కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు జగన్‌రెడ్డి కుట్రలు చేశారు. అయినా.. చంద్రబాబుపై నమ్మకంతో ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. విశాఖ కేంద్రంగా ప్రధాన మంత్రి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారు. రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు, పాయకరావుపేటలో బల్క్‌ డ్రగ్‌ పార్కు, రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్‌, నెల్లూరులో ఇండస్ట్రియల్‌ పార్కుకు, ఆర్సెస్‌ మిట్టల్‌ కంపెనీని జూమ్‌ కాల్‌తో ఒప్పించారు. టీసీఎస్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌, గ్రీన్‌ కో, పీపుల్‌ టెక్‌లాంటి కంపెనీలతో ఎంవోయూలు జరిగాయి. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ నినాదంతో పెట్టుబడుల్ని ఆకర్షించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదంతో పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు స్పష్టం చేశారు.
ఎన్నికల హామీ మేరకు సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తాం
సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడిరచారు. ‘అధికారంలోకి రాగానే పెన్షన్ల మొత్తాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచాం. ఏటా రూ.33 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అందిస్తున్నాం. జూన్‌ నుండి తల్లికి వందనం ప్రారంభిస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ బిల్లులు జగన్‌రెడ్డి ఎగ్గొడితే వాటిని అధికారంలోకి రాగానే క్లియర్‌ చేశాం. రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా సాయం అందిస్తున్నాం. జూనియర్‌ కాలేజీల్లో జగన్‌రెడ్డి నిలిపివేసిన మద్యాహ్న భోజన పథకాన్ని పున:ప్రారంభించాం. గ్యాస్‌ సిలిండర్లు అమలు చేస్తున్నాం. తల్లికి వందనం జూన్‌నుండి ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. త్వరలోనే అన్నదాత పథకం కింద రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు మార్గదర్శకాలు రూపొందించాం. ఉపాధి కల్పనకు వీలుగా విద్యా విధానం మార్చాలని మానవ వనరుల మంత్రి నారా లోకేశ్‌ శ్రమిస్తున్నారు. దేశానికి మార్గదర్శకంగా ఏపీ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నాం. జగన్‌ రెడ్డి ఐదేళ్లలో చేయలేని పనుల్ని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తున్నాం. ఆరు నెలల్లోనే 70 శాతానికి పైగా రోడ్లన్నీ బాగు చేశాం. కొత్త రోడ్లను వేశాం. వచ్చే ఆరు నెలల్లో గుంతలు లేని రోడ్లను సాకారం చేస్తాం. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దాన్ని చూసి ఓర్వలేకనే దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి అండ్‌ కో ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
తెలుగువారికి పద్మ అవారులు హర్షణీయం
పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి నందమూరి బాలకృష్ణ, దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.ఎల్‌.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మలాంటి వారికి పద్మ అవార్డులు ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కొల్లు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

Previous Post

నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు స్త్రీనిధి ద్వారా రుణాలివ్వాలి

Next Post

జగన్‌రెడ్డి విధ్వంసానికి అసర్‌ నివేదికే నిదర్శనం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist