చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎర్రన్న ప్రస్థానం భావి తరానికి స్ఫూర్తిదాయకం

జయంతి సందర్భంగా నేతలు, కుటుంబసభ్యుల నివాళి

by చైతన్యరధం
Feb 24, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఎర్రన్న ప్రస్థానం భావి తరానికి స్ఫూర్తిదాయకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం
  • నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నేత
  • ఎర్రన్నాయుడి ఆశయసాధనకు కృషి చేస్తాం
  • జయంతి సందర్భంగా నేతలు, కుటుంబసభ్యుల నివాళి

నిమ్మాడ (చైతన్యరథం): దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి ప్రస్థానం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు 68వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు ఘాట్‌ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సతీమణి విజయమ్మ, కుమారుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, సోదరుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కోటబొమ్మాళి పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓఎస్డీ కింజరాపు ప్రభాకర్‌ రావు, దివంగత నేత ఎర్రన్నాయుడుకి నివాళులు అర్పించారు. ఆయనకు పుష్పాంజలి ఘటించాక కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. దేశం గర్వించదగ్గ నేతల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాణించిన నేతల్లో అగ్రగణ్యుడు అంటూ ఎర్రన్నాయుడి సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన తమ మధ్య లేకపోయినా ప్రజలు తమనూ, తమ కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. ఏమిచ్చినా ఎప్పటికీ ప్రజల రుణం తీర్చుకోలేమని భావోద్వేగ భరితం అయ్యారు. ఎర్రన్న ఆశయ స్ఫూర్తిని అందుకుని పనిచేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు.

తొలుత ఎర్రన్నాయుడి ఘాట్‌కు చేరుకున్న అభిమానులను రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు, కుటుంబ సభ్యులందరూ.. పేరు పేరునా పలకరించారు. వారంతా ఎర్రన్నాయుడుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గల్లీ నుంచి ఢల్లీి వరకూ నాయకుడిగా ఎర్రన్న ఎదిగిన వైనం, క్రమశిక్షణాయుత టీడీపీ కార్యకర్తగా తొలినాళ్లలోనే గుర్తింపు పొందిన వైనం ఎన్నటికీ, ఎప్పటికీ చెరగని స్ఫూర్తికి నిదర్శనం అని కొనియాడారు.
అన్నయ్య ఆశయంలో భాగంగానే తామంతా పనిచేస్తామని ఎర్రన్న సోదరులు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా ఉద్దానంకు తాగునీటి అందించే ప్రాజెక్టుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు. అన్నయ్య స్నేహానికి విలువ ఇచ్చే గొప్ప వ్యక్తి అని అన్నారు. కోటబొమ్మాళి పరిసర ప్రాంతాలలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎంతో చొరవ చూపేవారన్నారు. విలువలు, విశ్వసనీయతకు చిరునామా..ప్రజాసేవలో ఎందరికో ఆదర్శనీయులు..ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే నాయకుడని కొనియాడారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

తరలివచ్చిన అభిమాన గణం
దివంగత నేత కింజరాపు యర్రన్నాయుడు జయంతిని పురస్కరించుకుని అభిమానులు పెద్గసంఖ్యలో తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయడమే నిజమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. దేశ రాజకీయాలలో రాణించిన మహోన్నత శిఖరం ఆయన అని కొనియాడుతూ.. వివిధ సందర్భాలలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించారు. అనంతరం పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు జరిగాయి.

జోహార్‌ ఎర్రన్న అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు అభిమానులు
ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, మాజీ ఎమ్మెల్సీ విశ్వ ప్రసాద్‌, టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు బోయన గోవింద రాజులు, వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి, బగాది శేషగిరి రావు, పినకాన అజయ్‌ కుమార్‌, మల్ల బాలకృష్ణ, పోలాకి చంద్రశేఖర్‌, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పాల్గొన్నారు.

Previous Post

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరువని నేత

Next Post

ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా మారని వైసీపీ తీరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

కార్యకర్త
@ February 24, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?
ఆంధ్రప్రదేశ్

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026

కార్యకర్త
@ February 23, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే
ఆంధ్రప్రదేశ్

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి అసలు చిరునామా మేమే

చైతన్యరధం
@ February 23, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్
ఆంధ్రప్రదేశ్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
Load More

ముఖ్య వార్తలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉగాదికి మరో డీఎస్సీ?

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist