చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కుట్రల పేటెంట్‌ జగన్‌దే!

వర్థెల్లి మురళి అబద్ధాల కుతంత్రం -13

by చైతన్యరధం
Feb 25, 2025 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అవినీతి పుత్రిక సాక్షి ఎడిటర్‌ వర్ధెల్లి మురళి 23.02.2025న ఎడిట్‌ పేజీలో జగన్‌ అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి పెద్ద వ్యాసం రాశారు. అంతిమంగా ప్రజలు నమ్మేది వారి జీవితానుభవాల్ని కాని, జగన్‌ మాయమాటలు కాదు. అబద్ధాలు, కపట నాటకాలు, కుట్రలది అల్పాయుష్షు మాత్రమే. ఆవుతోలు కప్పుకున్న పులి ఆవులకు మేలు చేస్తుందనేది ఎంతటి అబద్ధమో, జగన్‌ పేదలకు మేలు చేస్తారనేదీ అలాంటి అబద్ధమే. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలతో జగన్‌కు పోలిక పెట్టడం రోతగా లేదా? నక్కకూ నాగలోకానికి ముడిపెట్టడం కాదా? బొరుగులు పెట్టి బంగారం కొట్టేసే మోసకారి స్కీమ్‌లే నవరత్నాలు. పదిచ్చి వంద కొట్టేశారని పేదలు వారి జీవితానుభవాల ద్వారా గుర్తించి జగన్‌ను 11 స్థానాలకే పరిమితం చేశారనేది పచ్చి నిజం. అమ్మ ఒడికి రూ.13 వేలిచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేశారు. విష పూరిత మద్యంపోసి 35 లక్షలమంది ఆరోగ్యాలు చెడగొట్టారు. అందులో 30 వేలమంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగల్యాలు మంటకలిశాయి. వాహనమిత్ర పేరుతో కొందరు డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చారు. రెండోవైపు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు, పోలీసు జరిమానాలు పెంచి ఒక్కొక్క డ్రైవర్‌ నుంచి లక్ష కోట్టేశారు.

ధరలు, పన్నులు, చార్జీలు విపరీతంగా పెంచి ప్రజల సంపాదన కొల్లగొట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ లక్ష కోట్ల నిధులు దారిమళ్లించి పేదల్ని సొంత కాళ్లపై నిలబడకుండా చేశారు. ఏటా డిఎస్సీ వేస్తామన్న హామీపై మాట తప్పి మడమ తిప్పారు. లక్షలాది ఎకరాల పేదల అసైన్‌మెంట్‌ భూముల్ని కబ్జా చేశారు. అన్న క్యాంటీిన్లు, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ, పసుపు కుంకుమ, పెండ్లి కానుకలు, పండుగ కానుకలులాంటి 100 చంద్రన్న సంక్షేమ పథకాల్ని జగన్‌ రద్దు చేశారు. ప్రశ్నించిన బీసీ, ఎస్సీ, మైనార్టీలు 600మందిని జగన్‌ ముఠా హత్యలు చేసింది. వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. లాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, డ్రగ్స్‌, గంజాయి, ఎర్రచందనం మాఫియాలుగా మారి లక్షల కోట్లు దోపిడీ చేశారు. లాండ్‌ టైట్లింగ్‌ యాక్టు పెట్టి ప్రైవేటు ఆస్తుల్ని కూడ కబ్జా చేశారు. చిన్నాన్న హంతకుల్ని కాపాడారు. తల్లి, చెల్లికి ద్రోహం చేశారు. ఇలా ప్రజల ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేని టెర్రరిస్టు పాలన సాగించారు. ప్రజలు తమ జీవిత చేదు అనుభవాలను తలచుకొని బ్యాలెట్‌ బాక్సుల్లో నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. జగన్‌ను 11స్థానాలకు పరిమితం చేశారనేది వాస్తవం.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

జగన్‌ ఓటమిపట్ల సరైన ఆత్మ విమర్శ చేసుకోవడంలేదు. ఆత్మస్తుతి పరనిందలో మునిగి తెలుతున్నాడు. ‘‘ఎన్నికల్లో జగన్‌ పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో మాయ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నార’’నే జగన్‌ ఆత్మవంచనను వర్ధెల్లి మురళి వ్యాసంలో వల్లెవేశారు. ఈరకమైన భజన రాతలు వారి నాయకుడిని మరింత ముంచుతాయిగాని బాగు చేయవు.
జగన్‌ చిత్తశుద్ధితో చేసిన తప్పులు గుర్తించి సరి చేసుకోకుండా గతంలోలాగే అబద్ధాలు, కపట నాటకాలు, కుట్రలు, విద్వేషాలు రెచ్చగొట్టి తిరిగి అధికారానికి వస్తాననుకుంటే అది పగటి కలగానే మిగిలిపోతుంది. వై నాట్‌ 175/ 175 లాగే అవుతుంది. ‘‘జగన్‌ ఓడిపోవడానికి ఏదో మాయ జరిగిందని పేద ప్రజలు ఎవరూ అనుకోవడం లేదు. అది మీ కల్పన మాత్రమే’’. చంద్రబాబు పాలనలోనే ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్ళించకుండా పేదల్ని సొంత కాళ్లపై నిలబెడతానని భావిస్తున్నారు. పేదల బిడ్డలకు చంద్రబాబు మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారని వారు భావిస్తున్నారు. అసైన్మెంట్‌ భూములు కబ్జా కావని నమ్ముతున్నారు.

జగన్‌ మాస్‌ లీడర్‌ కాదు… మాఫియా లీడర్‌ మాత్రమే. అధికారంలో ఉండగా ల్యాండ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌, డ్రగ్స్‌, గంజాయి, ఎర్రచందనం మాఫియాలు ప్రతిరోజూ దోపిడీ డబ్బు లెక్క పెట్టుకునేవారు. విలాసాలు, జల్సాలు చేసుకునేవారు. అధికారం లేకపోయేసరికి ఈ మాఫియాలకు దోచుకుతినడానికి బ్రేక్‌పడిరది. కాబట్టి తిరిగి అధికారం పొందేందుకు కుట్రలు చేస్తారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీధుల్లో నాటకాలు ఆడుతారు. గతంలో కోడి కత్తి, గులకరాయి కుట్రలు చేశారు. వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేయించి సాక్షి టీవీలో గుండెపోటు అని స్క్రోలింగ్‌ ఇచ్చారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ వికృత రాతలు రాశారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టించారు. కుల, మత, ప్రాంతీయ చిచ్చుపెట్టారు. ఈ వలలో చిక్కుకొని ఎంత నష్టపోయారో.. ప్రజలు తమ జీవితానుభవం ద్వారా గుర్తించి ఉన్నారు. ఇకపై ఈ కుట్రల్ని ప్రజలు సాగనివ్వరు. జగన్‌ లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి, చెప్పిన అబద్ధమే 100సార్లు చెబితే ఇంకా నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్‌ వీధుల్లోకి వస్తే ఆయన చుట్టూ మాఫియాలు మూగి సీఎం.. సీఎం.. అంటూ వీరంగం చేస్తున్నారు.

ప్రజలు నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. పిల్లలచేత నాటకాలు ఆడిస్తారు. కెమెరాల మాయాజాలంతో జనప్రవాహం ఉన్నట్టు ప్రదర్శిస్తారు. ఈ నాటకాలకు ప్రజలు మరోసారి మోసపోరు. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్ళకుండా ఇంటి గేటుకు ఆనాడు తాడు కట్టారు. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటిస్తుంటే చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు వేయించారు. అంగళ్లు, ఎర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబుపై దాడి చేశారు. చివరకు కనీస ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. జగన్‌కు ఇప్పుడు అలాంటి స్థితి లేదు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మిర్చి యార్డుకు పోయాడు. 144 సెక్షన్‌ ఉల్లంఘించి వినుకొండకు పోయారు. జగన్‌ ఇంటికి తాడు కట్టి నిర్బంధించలేదు. ఆయన కాన్వాయ్‌పై దాడులు జరగలేదు. ఆయనే ‘‘పోలీసుల బట్టలూడదీస్తా’’నని హెచ్చరికలు జారీ చేశాడు. అధికారుల్ని, కూటమి నేతల్ని బెదిరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం-చట్టబద్ధ పాలన చేస్తుంది. నేరస్తులపై మాత్రమే కేసులు పెడుతుంది. జగన్‌ పాదయాత్ర చేస్తే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకపరచలేదు. కానీ లోకేష్‌ పాదయాత్రను జగన్‌ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకపరిచిన వైనాన్ని ప్రజలు చూశారు. ఎన్టీఆర్‌ కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులు వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్‌కు పక్కపోటు పొడిచిన దుష్ట శక్తిని జగన్‌ చేరదీశారు. కేసుల మాఫీ కోసం, తిరిగి దోచుకోవడం కోసం తెలంగాణ వ్యక్తి స్థాపించిన వైఎస్‌ఆర్‌ పార్టీని హైజాక్‌ చేసింది జగనే కదా! రాజశేఖర్‌ రెడ్డిని దించడానికి చంద్రబాబు కుట్ర చేశారనేది కూడా పచ్చి అబద్ధమే.

చంద్రబాబును దించడానికి బషీర్‌బాగ్‌ ఆందోళనలో వైఎస్‌ గ్యాంగ్‌ దూరి రెచ్చగొట్టి పోలీసు కాల్పులకు కారణమయ్యారు. అలిపిరి ల్యాండ్‌ మైన్‌ బ్లాస్ట్‌ చేసిన వారికి, జగన్‌ కుటుంబానికి సన్నిహితుడైన గంగిరెడ్డి సాయం చేశారు. చెన్నారెడ్డిని అధికారం నుంచి దించడానికి హైదరాబాదులో మారణహోమం సృష్టించి.. ఎందరో ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. 2009లో ప్రజారాజ్యం, లోక్‌సత్తా ఓట్లు చీల్చి ఉండకపోతే టీడీపీ ఓడి ఉండేది కాదు. బషీర్‌బాగ్‌, అలిపిరి కుట్రలు చేసి ఉండకపోతే 2004లో టీడీపీ ఓడిపోయేది కాదు. అమరావతిపై విద్వేష ప్రచారాలు, కోడి కత్తి, వివేక హత్య లేకుంటే 2019లో టీడీపీ ఓడిపోయి ఉండేది కాదు. ఈ కుట్రలు ఇంకానా? ఇకపై సాగవు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగివుంటే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాలు 23 మినీ సైబరాబాద్‌లు అయ్యేవి. 2019లోనైనా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగివుంటే పోలవరం నదుల అనుసంధానం పూర్తై ఈ పాటికే కరవురహిత ఆంధ్రప్రదేశ్‌ అయ్యేది. ప్రజా రాజధాని అమరావతి పూర్తై నవ్యాంధ్రలోని 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వచ్చి ఉండేది. ఈ వాస్తవాలు ప్రజలకు ఇప్పుడు తెలుసు. 2029లో తిరిగి కూటమిని ప్రజలు గెలిపించుకుంటారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047 సాధిస్తారు. తెలుగు వారు దేశ దేశాల్లో ప్రముఖులుగా ఎదుగుతారు.

గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

Previous Post

అటెండెన్సు కోసమే అసెంబ్లీకి..!?

Next Post

పదకొండు నిమిషాల్లోనే సభ నుంచి జగన్‌, బ్యాచ్‌ వాకౌట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

కార్యకర్త
@ February 24, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?
ఆంధ్రప్రదేశ్

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026

కార్యకర్త
@ February 23, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే
ఆంధ్రప్రదేశ్

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి అసలు చిరునామా మేమే

చైతన్యరధం
@ February 23, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్
ఆంధ్రప్రదేశ్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
Load More

ముఖ్య వార్తలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉగాదికి మరో డీఎస్సీ?

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist