చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహిళలను కించపరిస్తే పుట్టగతులుండవ్‌

రాష్ట్ర తెలుగు మహిళ విసృతస్థాయి సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

by చైతన్యరధం
Jul 19, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మహిళలను కించపరిస్తే పుట్టగతులుండవ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్ర తెలుగు మహిళ విసృతస్థాయి సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
  • జగన్‌ అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు: హోంమంత్రి అనిత
  • అవినీతిపై ప్రశ్నిస్తే ప్రసన్న మురికి వ్యాఖ్యలు: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

అమరావతి (చైతన్యరథం): ప్రజా జీవితంలో మహిళలను కించపరిచేలా అహంకారంతో వ్యవహరించే వారికి పుట్టగతులుండవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలుగు మహిళ విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లా శ్రీనివాస్‌,ం ాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేడు మనం అధికారంలో ఉన్నాం.. అయితే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పోరాటం చేయాల్సిందేనన్నారు. మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారు పుట్టగతులు లేకుండా పోతారనేది చరిత్ర చెబుతున్న మాట. మహిళలను అవమానించడం అనేది మన సంస్కృతికి విరుద్ధం. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల స్వేచ్ఛకు, గౌరవానికి పెద్ద పీట వేయాలి. మహిళలను కించపరిచే నేతలు రాజకీయంగా ఎంతటి శక్తివంతులు అయినా, ప్రజల తీర్పు ముందు చేతులెత్తక తప్పదు. చరిత్ర కూడా వారికి గుణపాఠం చెప్పకమానదు. నాయకత్వం అనేది ఎవరు ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచారన్నదానిపై ఆధారపడి ఉండదు. నిజమైన నాయకత్వం అంటే ప్రజల పట్ల వినయం, గౌరవం, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తన. చదువు, సంస్కారం, ప్రవర్తన.. ఇవే నాయకత్వాన్ని నిర్వచించాలి. మహిళల గౌరవాన్ని కాపాడడంలో ముందుండటమే నిజమైన ప్రజాప్రతినిధి ధర్మమని ఉద్ఘాటించారు.

జగన్‌రెడ్డిది క్రూర మనస్తత్వం: హోంమంత్రి అనిత
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్‌ సిక్స్‌ హామీలను ఒక్కోటిక్కోటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో వాటికి అడ్డుతగిలే విధంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. కుట్రలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య.. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్త్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు లబ్ధి చేకూర్చి వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. దీపం `2 పథకాన్ని అమలు చేశాం. అగస్ట్‌ 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. పింఛన్‌ ను రూ.3000 నుంచి రూ.4000కు పెంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అమలు చేస్తు వస్తున్నాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేశాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చితే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి మీద ఉక్కు పాదం మోపేందుకు ‘‘ఈగల్‌’’ టీంను ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమిలో భాగంగా మనం జనసేన, బీజేపీతో కలిసి పని చేయాలి.. ఎందుకంటే గతంలో ఒక రాక్షసుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఒక అవతారంగా మారి రాక్షసుడిని అంతమొందించేవారు. అదేవిధంగా ఐదేళ్ల పాటు మూడు పార్టీలు కలిసి ఒక రాక్షసుడితో యుద్ధం చేశాయి. అధికారంలోకి వచ్చాం… దానిని అలా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మహిళా నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడున్న నామినేటెడ్‌ పదవుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కి విన్నవించుకుంటున్నా. జగన్‌ రెడ్డి క్రూరమైన మానసత్వం కలిగిన వ్యక్తి. ఐదేళ్ల పాలనలో ఒక రకమైన క్రూరత్వం చూపించాడు.. ఓడిపోయిన తరువాత మరో విధమైన క్రూరత్వం చూపిస్తున్నాడు. పూర్తిగా మహిళలనే టార్గెట్‌ గా పెట్టుకుని దాడులు చేయించడం.. మురికి వ్యాఖ్యలు చేయించడం.. లాంటివి చేస్తున్నాడు.. అందులో భాగంగానే కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద ప్రజలు మాట్లాడుకునేందుకు సిగ్గుపడేలా.. అతని పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నాడు. జగన్‌ రెడ్డి పాల్పడుతున్న అన్ని అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌ రెడ్డి ఎన్ని మాయలు, కుట్రలు, కుతంత్రాలు చేసిన మళ్లీ అధికారంలోకి రావటం అనేది అయనకు కలగానే మిగిలిపోతుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

CBN Birthday Special

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

మురికి వ్యాఖ్యలకు జగన్‌ సమర్థింపు దారుణం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఒక నాయకుడు గెలిచినా.. ఓడినా.. ఏ పార్టీలో ఉన్నా… తనను నమ్ముకున్న ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని న్యాయం చేసే విధంగా ఉండాలన్నారు. అది ఒక నాయకుడి లక్షణం. గత ప్రభుత్వ పాలనలో అవినీతి చేసినప్పుడు.. దానిని ప్రశ్నించే హక్కు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకు ఉంటుంది. నేను అదే పని చేస్తే దానికి వారు సమాధానం చెప్పలేక.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌గా చేసుకుని, చెల్లెలు వరుస అవుతానని కూడా చూడకుండా నాపై సభ్యసమాజం సిగ్గుపడే విధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మురికి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నాయకులను జగన్‌ రెడ్డి ఎందుకు వెనకేసుకువస్తున్నారో అర్థం కావటం లేదు. అసలు మహిళలపై ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడావ్‌ అని ప్రశ్నించాల్సింది పోయి.. ప్రసన్న కుమార్‌ రెడ్డి ఇంటిపై దాడి గురించి మాట్లాడుతున్నాడంటే జగన్‌ ఆలోచన తీరు ఎలా ఉందో మనకి అర్థం అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు అన్యాయం జరిగితే.. తన బిడ్డకు అన్యాయం జరిగినట్లుగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, నారా భువనేశ్వరి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అందరు కలిసి నాకు రక్షణ కవచం లాగా నిలిచారు. ఈ విషయంపై జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు.

Previous Post

ఏపీలో మహీంద్రా యూనిట్‌ ఏర్పాటు చేయండి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 19-07-2025

మరిన్ని వార్తలు

CBN Birthday Special
చైతన్యరధం

CBN Birthday Special

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

కార్యకర్త
@ April 19, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయింపు సంతోషం

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026

కార్యకర్త
@ April 18, 2026
నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన
ఆంధ్రప్రదేశ్

నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన

చైతన్యరధం
@ April 18, 2026
స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

చైతన్యరధం
@ April 18, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయింపు సంతోషం

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026
నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన

నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన

చైతన్యరధం
@ April 18, 2026
స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

చైతన్యరధం
@ April 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist