చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మన సంస్కృతి, చరిత్ర, కళలు… నేటి తరానికి చాటేలా ‘విజయవాడ ఉత్సవ్

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి

by చైతన్యరధం
Sep 23, 2025 at 6:26am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మన సంస్కృతి, చరిత్ర, కళలు… నేటి తరానికి చాటేలా ‘విజయవాడ ఉత్సవ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దసరా ఉత్సవాలంటే విజయవాడ గుర్తుకురావాలి
  • ప్రతి సంవత్సరం నిర్వహించాలి
  • ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం
  • పున్నమిఘాట్లో నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి

విజయవాడ(చైతన్యరథం): మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ తోడ్పడుతుంది.. దసరా ఉత్సవాలంటే ఇప్పటి వరకు మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడుకునే వారు.. ఇకపై దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవ్’ గురించి మాట్లాడుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్లో సోమవారం నిర్వహించిన ‘విజయ వాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంకయ్యనాయుడి తో కలిసి విజయవాడ ఉత్సవ్ వేడుకలను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. జై భవాని.. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మను దర్శించుకొని ఏ పని ప్రారంభించినా విజయమే. వెంకయ్యనాయుడిని చూస్తూ పెరిగాను. ఆయన పట్టు దలను చూస్తే ఏమైనా సాధించవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా తన ప్రయాణం ప్రారంభించారు. ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. తెలుగుభాషను కాపాడేందుకు అహర్నిరిశలు కృషి చేశారు. ఆయన పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జీవోలన్నీ తెలుగులో ఇస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. వాజ్ పేయి, అద్వానీ, మోదీతో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్య నాయుడు ఒక పని అనుకుంటే అది అయ్యేవరకు వదిలిపెట్టరు. ఆయనపై మాటలతో, వాదనలతో గెలిచిన వారు ఎవరూ లేరు. మనం ఎవరం మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ కొడుతుంది. కానీ వెంకయ్యనాయుడు గంట సేపు ఉపన్యాసం ఇచ్చినా విసుగు పుట్టదు. అందరినీ నవ్విస్తూ ఉంటారు. వయసు ఒక సంఖ్య మాత్రమే.

ఆయన స్పీడ్ చూసి ఈరోజుకి కూడా నేను అసూయ పడుతున్నాను. ఎప్పుడు చూసినా పని తప్ప వేరే ఆలోచనలు ఆయనకు ఉండవు. సీఎం చంద్రబాబుతో పోటీ పడాలని అనుకుంటున్నా.. నా వల్ల కావడం లేదు. అదే పరిస్థితి వెంకయ్యనాయుడుతో కూడా ఉంది. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తు న్నారు. నాటి తరం నేతలు వాజ్పేయి, అద్వానీ నుండి ప్రస్తుత ప్రధాని మోదీతో కూడా కలిసి పని చేసిన గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
కళాకారులకు అద్భుతమైన వేదిక సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజే సేందుకు విజయవాడ ఉత్సవ్ తోడ్పడుతుంది. రాష్ట్రం లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు వారి కళలను ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన వేదికగా విజయవాడ ఉత్సవ్ నిలవబోతోంది. దాదాపు మూడు వేలమంది కళాకారులు, 30 కళారూపాలతో కోలా హలంగా రికార్డ్ స్థాయిలో ఉత్సవ ఊరేగింపు (కార్ని వాల్) నిర్వహించబోతున్నాం. ఇప్పటికే కృష్ణా తీరాన ఆకాశ వీధుల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్ షో, డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్లను చూశాం. పదకొండు రోజులపాటు ఐదు ప్రధాన వేదికలలో 250కి పైగా కార్యక్రమాలను ఈ విజయవాడ ఉత్సవ్ వీక్షించ బోతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

దసరా ఉత్సవాలంటే విజయవాడ గుర్తుకురావాలి
వ్యవసాయ, వాణిజ్య, విద్య, ఆటో మొబైల్, చేనేత రంగాలకు చెందిన దాదాపు ఆరువందల స్టాల్స్తో భారీ ఎక్స్పో మనం ఏర్పాటుచేసుకున్నాం. హెలి కాప్టర్ రైడ్స్, పారామోటరింగ్ ఏర్పాటు చేశాం. ఆంధ్రా భోజనంతో పాటు దేశంలోని అన్నిరకాల వంటకాలను విజయవాడకు తీసుకువచ్చాం. ఇప్పటివరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటారు. ఆవిధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపడతారు. అందుకే ఈ ఉత్సవాల్లో పాల్గొనాలంటే నాకు కొంచెం ఇబ్బందికరం. లండన్లో వింటర్ వండర్ ల్యాండ్ అని ఉంది. అక్కడికి నేను 2019లో వెళ్లాను. దశా బ్దాలుగా అక్కడ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇదొక శాశ్వతఆకర్షణగా ఉండాలి. టూరిజంను పెద్దఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులుకూడా వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా విజయవాడ ఉత్సవ్ మారాలని నిర్వాహకులను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని అభినందిస్తున్నా. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని మంత్రి లోకేష్ ప్రశంసించారు.

ప్రముఖులకు సత్కారం
విజయవాడ ఉత్సవ్ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు.ఎన్.సి దాస్, కామినేని పట్టాభిరామయ్య, డాక్టర్ సమరం, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు దంపతులు, పాలడుగు లక్ష్మణరావు, జి. నారాయణ రావు, డాక్టర్ జంధ్యాల శంకర్, వక్కలగడ్డ భాస్కర్ రావు, మన్మోహన్ సింగ్, కోనేరు శ్రీధర్, దిండకుర్తి మహేష్, పేడేటి పుల్లయ్య, సుంకర రాజేంద్రప్రసాద్, బి. వెంకట్రావు, మోతుకూరి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అంతకుముందు పున్నమి ఘాట్కు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పున్నమి ఘాట్లో నెలకొల్పిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ప్రముఖులు, భారీగా హాజరైన జనం ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. ఈకార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు, కొలికపూడి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము, ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కన్వీనర్ ముత్తవరపు మురళీ కృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

సాంకేతికతతో.. ప్రజలకు మరింత చేరువగా పాలన

Next Post

అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist