చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బే సిటీ ప్రాజెక్టు

విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం

by చైతన్యరధం
Jun 6, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బే సిటీ ప్రాజెక్టు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు
  • విశాఖ ఎకనమిక్ రీజియన్ సమీక్షలో అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ నగరాన్ని భే సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖ ఎకనామిక్ రీజియన్పై తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతోసమీక్షించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగా పురం వరకు బే సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. వీఈఆర్పై ఓ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. గ్రేహౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించా లని ఆదేశించారు. కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మి కంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా బీచ్ వాటర్ స్పోర్ట్స్ తోపాటు వినోదం కలిగించే వివిధ ప్రాజెక్టులు చేపట్టేలా పెట్టుబడులు ఆహ్వానించాలన్నా రు. విశాఖలోని జంతు ప్రదర్శనశాలను కూడా ఆధునికీకరించి పర్యాటకుల్ని ఆకర్షించేలా చూడాలని సూచించారు.

విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయాలన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు లాంటి పర్యాటక ప్రాంతాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయ న్నారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకుని ఏర్పాటు చేసే టౌన్షిప్ల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నీతి ఆయోగ్ సమర్పించిన వీఈఆర్ ప్రాజెక్టు నివేదికను ప్రజల్లో చర్చకు ఉంచాలని… విద్యార్థులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-06-2026

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకు తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, వీఈఆర్ కన్వీనర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరబ్ గౌర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు.

Previous Post

రాష్ట్రంలో 50శాతం గ్రీన్ కవర్ లక్ష్యం

Next Post

శ్రీసిటీలో రైలు విడి భాగాల  అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటుకు ఆహ్వానం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-06-2026

కార్యకర్త
@ June 7, 2026
విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

చైతన్యరధం
@ June 7, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఆంధ్రప్రదేశ్

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే
ఆంధ్రప్రదేశ్

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-06-2026

కార్యకర్త
@ June 6, 2026
ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు

చైతన్యరధం
@ June 6, 2026
శ్రీసిటీలో రైలు విడి భాగాల  అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటుకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో రైలు విడి భాగాల  అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటుకు ఆహ్వానం

చైతన్యరధం
@ June 6, 2026
రాష్ట్రంలో 50శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 50శాతం గ్రీన్ కవర్ లక్ష్యం

చైతన్యరధం
@ June 6, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం

రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం

చైతన్యరధం
@ June 6, 2026
‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

చైతన్యరధం
@ June 7, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు

ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు

చైతన్యరధం
@ June 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist