చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దళిత మహిళపై రాక్షస దాడి చేసిన విరూపాక్షికి..జగన్ కొమ్ము కాయడం సిగ్గుచేటు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపాటు

by చైతన్యరధం
Aug 4, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎమ్మెల్యే విరూపాక్షిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఆ మహిళకు జగన్ క్షమాపణ చెప్పాలి
  • నేరగాళ్లకు అండగా నిలబడటం ఆయన మానసిక స్థితికి నిదర్శనం
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపాటు

అమరావతి (చైతన్యరథం): దళిత మహిళపై రాక్షసంగా దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన సుచిత్రపై కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన విరూపాక్షి.. దళిత మహిళ ఇంటిపై దాడి చేసి వీధి రౌడీలా వీరంగం సృష్టించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. చట్టాలు చేయాల్సిన సభలో సభ్యుడిగా ఉన్న విరూపాక్షి, దళిత మహిళ దుస్తులు చించి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి నేరం చేసిన వాళ్లకు జగన్ కొమ్ము కాయడం.. అతని మానసిక స్థితిపై సందేహాలు రేకెత్తిస్తోందని విమర్శించారు. దళిత మహిళ గౌరవానికి తీవ్ర స్థాయిలో భంగం కలిగించిన విరూపాక్షిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆమెకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సిగ్గు లేకుండా పరామర్శలా?
ఆలూరు నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి చెందిన దళిత మాదిగ కులానికి చెందిన సుచిత్ర, ఆమె భర్త నాగరాజు తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఈ నెల 1వ తేదీన శేఖర్ యాదవ్, వైసీపీ అభిమాని గిరి మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. దీంతో గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేయగా ఆయన 200మంది రౌడీలతో వచ్చి శేఖర్ యాదవ్‌ను చితకబాదారు. ఆ తర్వాత శేఖర్ యాదవ్ స్నేహితుడైన నాగరాజు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంటి దగ్గర ఉన్న ఆయన భార్య సుచిత్రపై శారీరకంగా దాడి చేశారు. ఒంటిపై ఉన్న బట్టలు చించేసి రాక్షస ఆనందం పొందారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి దళిత మాదిగ కులానికి చెందిన ఆ ఇంట్లో చొరబడి… ఈ రకంగా చేస్తారా జగన్ మోహన్ రెడ్డీ? ఒక దళిత మాదిగ మహిళపై హేయమైన రీతిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. దుస్తులు చించి మానవ మృగాళ్లలా ప్రవర్తించారు. చిరిగిన తన భార్య దుస్తులు పట్టుకొని చూపిస్తూ ఏంటీ ఈ అన్యాయం అని ఆ భర్త ప్రశ్నిస్తే ఆయనే చించేశాడని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షికి సిగ్గుందా.. ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా అని వర్ల రామయ్య నిలదీశారు. మీ పార్టీ వాళ్లు ఏం చేస్తున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు.. ఎలా దాడులు చేస్తున్నారు.. ఏ వర్గం మీద ఇట్లా తెగబడుతున్నారు.. మీకు అర్థమవుతోందా జగన్ మోహన్ రెడ్డీ? ఆ మహిళను తాకరాని చోట్ల తాకి ఎమ్మెల్యే రాక్షస ఆనందాన్ని పొందాడు. ఇలాంటి వాళ్లు జగన్ రెడ్డిగా మంచిగా కనిపిస్తారా? ఎమ్మెల్యే విరూపాక్షిని పలకరించడానికి వెళ్తావా? ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా? ఇంతటి నీచానికి పాల్పడిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే, వెళ్లి అతడిని పరామర్శించి ఏం చెబుతావు? మంచిపని చేశారంటూ అభినందిస్తారా అని జగన్‌పై వర్ల రామయ్య విరుచుకుపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

జగన్ మానసిక స్థితిపై అనుమానాలు
జగన్ మానసిక పరిస్థితిపై అనేక సందేహాలు వస్తున్నాయి. అతను ప్రవర్తిస్తున్న తీరే అందుకు కారణం. జగన్ కేవలం నేరస్థులకే ఎందుకు కొమ్ము కాస్తున్నారు? బాధితులను వదిలిపెట్టి ముద్దాయిలను పలకరించడానికి జగన్ రెడ్డి వెళతారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి అతడిని గుంటూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలి. అక్కడ నిపుణులైన వైద్యులతో జగన్ రెడ్డి పరీక్షలు చేయించుకోవాలని వర్ల రామయ్య సూచించారు.

నేరగాళ్లంటే అమితమైన ప్రేమ
రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును తప్పించడానికి అమాయకుడైన మరో యువకుడిని నిందితుడిగా చూపించి కేసును తారుమారు చేసి అరెస్టయిన సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి జగన్‌రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తీరా వెళ్లి అక్కడ కలిశాడా? కేవలం బల ప్రదర్శన చేయడానికే వెళ్లాడు. స్వయంగా డాక్టరైన సీదిరి ప్రమాందంలో తీవ్రంగా గాయపడ్డ గొర్రెలు కాసుకునే దానయ్యకు వెంటనే వైద్యం అందించి బతికించే ప్రయత్నమే చేయలేదు. తన కొడుకును కేసు నుంచి ఎలా తప్పించాలనే చూసుకున్నాడు. అలాంటి నేరస్థులను పరామర్శించేందుకు వెళ్లి వారికి మద్దతుగా మాట్లాడటం జగన్ మానసిక స్థితిని తెలియజేస్తోంది. అలానే గతంలో తెనాలిలో గంజాయి తాగుతూ, మద్యం సేవిస్తూ దారిన వచ్చీపోయే మహిళలను ఇబ్బంది పెడుతున్న ముగ్గురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేస్తే.. వారిని పలకరించడానికి వెళ్లి అక్కడ హంగామా చేయడం జగన్ ప్రస్తుత మానసిక స్థితి బాగాలేదనే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. సొంత భార్యలే ఛీ కొట్టిన వాళ్లను జగన్ దగ్గరకు చేర్చుకుని వాళ్లకు భరోసా కల్పిస్తాడు. నేరగాళ్లపట్ల జగన్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ అనేది ఎవరికీ అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలందరూ సునిశితంగా గమనించాలని వర్ల రామయ్య కోరారు.

Previous Post

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

Next Post

అభివృద్ధిపై చర్చకు రావాలంటే.. తప్పుడు సవాళ్లెందుకు?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist