అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు.