చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టుకు నివేదించాలన్న ఎన్జీటి

చైతన్యరధం by చైతన్యరధం
February 22, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
  • యంత్రాలతో రేయింబవళ్లూ తవ్వకాలు
  • ఒక్కో రీచ్‌లో రోజుకు 2 వేల టన్నుల మేర తవ్వకాలు
  • సుప్రీంకోర్టుకు నివేదించాలన్న ఎన్జీటీ
  • కలెక్టర్ల నివేదిక ఇందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్య
  • ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
  • యంత్రాలతో రేయింబవళ్లూ తవ్వకాలు
  • ఒక్కో రీచ్‌లో రోజుకు 2 వేల టన్నుల మేర తవ్వకాలు
  • సుప్రీంకోర్టుకు నివేదించాలన్న ఎన్జీటీ
  • కలెక్టర్ల నివేదిక ఇందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్య

న్యూఢల్లీ: ఆక్రమ ఇసుక తవ్వకాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో ఏపీలోని జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ ఆగ్రహంవ్యక్తం చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి బుధవారం కేంద్ర పర్యావరణ అటవీశాఖ కమిటీ నివేదిక ఇచ్చింది. పర్యావరణ అనుమతులులేకుండా ఏపీలో ఇంకా భారీగా ఇసుకతవ్వకాలు జరు గుతున్నట్లు నివేదికలో కేంద్రకమిటీ నిర్ధారించింది.ఈ నివేదికను సుప్రీంకోర్టు ముందుంచాలని కేంద్రకమిటీని ఎన్జీటీ ఆదేశించింది.

యంత్రాలతో ఇసుక మైనింగుకు అనుమతులు లేనప్పటికీ భారీ యంత్రాలతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటీ పేర్కొంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమ తులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని.. ఒక్కో రీచ్‌లో రోజుకు 2వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతు న్నాయని వెల్లడిరచింది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారా లు సేకరించామని వివరించింది. ఈసీ(పర్యావరణ అనుమతులు) లు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది. ఫోటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను ఎన్జీటీకి కేంద్ర కమిటీి అంద జేసింది. ఏపీలో 40రీచ్‌ల్లో మాన్యువల్‌ మైనింగ్‌కు అనుమతులుం టే 500 లకు పైగా రీచ్‌ల్లో అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక మైనింగ్‌ చేస్తున్నట్లు కేంద్ర కమిటీ నివేదికలో బట్టబయలు చేసింది. కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం జేపీ పవర్‌ వెంచర్‌ కంపెనీ రూ.500కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్జీటీ అభిప్రాయపడింది.
మా ఆదేశాలు అమలు కావటం లేదు..

విచారణ సందర్భంగా ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసినందున ఇసుక మైనింగ్‌ అక్రమాలపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు ఏపీలో అమలు కావట్లేదని పేర్కొంది. ఇసుక తవ్వకాల విషయంలో కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో కూడా ఈకేసు విచారణ జరుగుతోందని.. ఏం చేయాలనేది సుప్రీం కోర్టే తేలుస్తుందని స్పష్టం చేసింది. వచ్చే వారం సుప్రీంకోర్టులో ఏపీ అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిగే అవకాశం ఉంది.

రూ. 18 కోట్ల తాత్కాలిక జరిమానా..

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో సామాజిక కార్య కర్త దండా నాగేంద్ర గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించి ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని అప్పట్లో ఎన్జీటీ ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ పవర్‌ వెంచర్స్‌కి రూ.18 కోట్లు తాత్కాలికంగా ఎన్జీటీ జరిమానా విధించింది. మొత్తం ఎన్ని రీచ్లలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందో తేల్చాలని కమిటీని కూడా నియమించింది. అక్రమాలు జరిగినట్లు నివేదికలో వెల్లడైతే ప్రతి రీచ్‌కి కోటి రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది.

సుప్రీంలో సవాల్‌ చేసిన జేపీ..

ఎన్జీటీ ఆదేశాలను జేపీ పవర్‌ వెంచర్స్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను నిలిపివేసేందుకు సుప్రీం కోర్టు షరతులు విధించింది. ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయడమే కాకుండా అసలు ఎంతమేరకు అక్రమ మైనింగ్‌ జరిగిందో కేంద్ర కమిటీ ద్వారా నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతవరకూ ఎన్టీటీ విధించిన జరిమానాపై తాత్కాలికంగా సుప్రీంకోర్టు స్టే విధించింది.

Tags: అక్రమ ఇసుకఅక్రమ ఇసుక తవ్వకాలుఇసుక మాఫియాఎన్జీటిజేసీ వెంచర్స్సుప్రీంకోర్టు
Previous Post

పుంగనూరులో భువనమ్మకు జన నీరాజనం

Next Post

దర్జాగా.. దందా

Next Post
దర్జాగా.. దందా

దర్జాగా.. దందా

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.