చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

by చైతన్యరధం
Jul 20, 2026 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విశాఖలో ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ
  • పాల్గొన్న ప్రభుత్వ విప్ వేపాడ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

విశాఖపట్నం (చైతన్య రథం): మంచి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప సంప్రదాయానికి ఉత్తరాంధ్ర ఉద్యోగులు తెరతీసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారిన ఉత్తరాంధ్ర ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కృతజ్ఞతాభివందన సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, కంచర్ల శ్రీకాంత్, పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఏపీ డీఎస్సీ ఫోరం, నోబుల్ టీచర్స్ అసోసియేషన్, పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఓపీఎస్ లబ్ధి పొందిన ఉద్యోగులు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 15 వేల మంది సభకు హాజరయ్యారు. ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ఉద్యోగులు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత
శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ ఉద్యోగులకు పదవీ విరమణ ఉన్నా, వారి కుటుంబాలకు పదవీ విరమణ ఉండదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా 11 వేల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించిందని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు డీఏలు, వైద్య బిల్లుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఉపాధ్యాయుల వేతనాలను రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 2004 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, సాంకేతిక కారణాలతో 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ కల్పించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం సింగపూర్ తరహాలో అభివృద్ధి చెందాలంటే సిరమైన పాలన అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అపారమైన అనుభవం ఉందని, భవిష్యత్ తరాలకు మెరుగైన రాష్ట్రాన్ని అందించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలైన్ల నియంత్రణకు వినియోగించి అవమానించారని అన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఉద్యోగులకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులుగా తామంతా సమన్వయంతో పనిచేస్తూ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, కంచర్ల శ్రీకాంత్, పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

‘చంద్రబాబు మాకు పునర్జన్మ ఇచ్చారు’
పలువురు ఓపీఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు పాత పెన్షన్ విధానం ద్వారా పునర్జన్మ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఓ ఉద్యోగి ఆరేళ్ల కుమార్తె మాట్లాడుతూ, ‘పెన్షన్ రావడంతో మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. రోజూ పెన్షన్ ఇస్తే బాగుంటుంది’ అని అమాయకంగా చెప్పడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎం. శ్రీనివాసరావు, గోపినాథ్, ఆర్. అప్పలరాజు, కేఎల్ ప్రసాద్, బలగ శ్రీనివాస్, సుబ్బారెడ్డి, డాక్టర్ బి. గోవింద నాయుడు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Previous Post

గ్లోబల్ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ఏపీ..

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

కార్యకర్త
@ August 10, 2026
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026

కార్యకర్త
@ August 9, 2026
ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చైతన్యరధం
@ August 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist