చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమరజీవి పొట్టి శ్రీరాములు..ఆంధ్రజాతికే నాయకుడు

ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Dec 16, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అమరజీవి పొట్టి శ్రీరాములు..ఆంధ్రజాతికే నాయకుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కులానికి పరిమితం చేయొద్దు
  • జాతి ఉనికి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు
  • ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధే ఆయనకు నిజమైన నివాళి
  • ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

విజయవాడ (చైతన్యరథం): ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణగావించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికీ చిరస్మరణీయుడని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కొనియాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు శ్రీరాములు. ఆయన ఒక కులానికో, జాతికో నాయకుడు కాదు…ఆంధ్ర జాతి మొత్తానికి నాయకుడని స్పష్టం చేశారు. దేశం కోసం బతికిన పొట్టి శ్రీరాములు లాంటి నాయకులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించి 2.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పురోగతి సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణపై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ…ఎవరైతే మనకోసం త్యాగాలు చేశారో అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం కోసం వర్దంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. ఇలాంటివి చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలియచెప్పగలం. మనుషులకు మరుపు చాలా సహజం. ఇటువంటి కార్యక్రమాలు ద్వారా మహానీయుల త్యాగాలు గుర్తు చేసుకుంటాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. ఆమరణ దీక్ష సమయంలో ఎంతో క్షోభ అనుభవించారు. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. రాష్ట్ర విభజన జరిగిన తరువాతనే ఆయన గొప్పతనం అర్థమైంది. బాధాకరమైన విషయమేమిటంటే అంతటి మహనీయుడిని కూడా కులానికి పరిమితం చేస్తున్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్య వైశ్య సమాజంలో తప్ప మరెక్కడ దొరకదు. ఆయన ఒక కులానికి, వర్గానికి కాదు… దేశం మొత్తం గర్వించే నాయకుడని పవన్‌ ఉద్ఘాటించారు.
తెలుగువారి ఉనికి కోసం ప్రాణత్యాగం
అప్పటికే ఒక వైపు మతప్రాతిపదికన అఖండ భారతం రెండు ముక్కలు కావడంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని నాటి జాతీయ నాయకత్వం వ్యతిరేకించింది. అయినా తెలుగువారి ఆత్మగౌరవం, ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారు. ఆయన చేసిన పోరాటం దేశాన్ని కదిలించింది. ఆయన బలిదానంతో రాష్ట్రం ఏర్పడిరది. మన ఉనికి కోసం మద్రాసులో ఆమరణ దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పాడె మోయడానికి కూడా ఆనాడు కష్టపడాల్సి వచ్చిందని చదివి నా గుండె కదిలిపోయింది. ఘంటసాల, మరో నలుగురు కలిసి పాడె మోశారు. ఈ రోజు మనం ఆంధ్రులం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే అది ఆ మహనీయుడు బలిదానంతో పెట్టిన భిక్షే అని పవన్‌ అన్నారు.
చేయి, చేయి కలిపి..
మన రాష్ట్ర ఏర్పాటు పొట్టి శ్రీరాములు బలిదానం మీద జరిగింది. తెలుగు వారి ఉనికి కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. కుటుంబం, ప్రాంతం వంటి పరిధులను దాటి ఆలోచిస్తేనే ఆయనలా మహానాయకుడిగా ఎదుగుతాం. ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు కలలు కంటే… తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారకరామారావు పోరాడారు. ఒక రాజకీయ పార్టీని నడపటం చాలా కష్టం, 5 కోట్ల మంది కోసం ప్రభుత్వ విధానాలు రూపొందించడం ఇంకా కష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను సమర్థవంతంగా నడిపి ప్రజలకు చేరువ చేయడం గొప్ప విషయం. స్వర్ణాంధ్ర విజన్‌ 2047 డాక్యుమెంట్‌ను రేయింబవళ్లు కష్టపడి, ఎందరో మేధావుల సలహాలు, సూచనలు తీసుకొని రూపొందించారు. విజన్‌ 2047 ద్వారా కుల, మతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సమర్థత ఉన్న ఎవరైనా దానిని అందిపుచ్చుకోవచ్చు. విజన్‌` 2047ను విమర్శిస్తున్నవారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఇలానే విజన్‌` 2020ను విమర్శించారు. హైదరాబాదులో రాళ్లు, రప్పలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి. తప్పకుండా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. చేయిచేయి కలిపి విజన్‌ `2047 ను ముందుకు తీసుకు వెళ్లేందుకు అందరం కంకణ బద్దులై ఉంటామని డిప్యూటీ సీఎం పవన్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

Previous Post

ఆంధ్ర రాష్ట్రం.. అమరజీవి త్యాగఫలం!

Next Post

బీసీ హాస్టళ్లలో సీసీ కెమెరాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

కార్యకర్త
@ October 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026

కార్యకర్త
@ October 3, 2026
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా
ఆంధ్రప్రదేశ్

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్
ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం
ఆంధ్రప్రదేశ్

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist