ఇప్పటి వరకు నడిచిన దూరం 805.4 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 15.5 కి.మీ.
63వరోజు (7-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – మార్తాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – పాదయాత్ర 800 కి.మీ అధిగమించిన సందర్భంగా మార్తాడులో శిలాఫలకం ఆవిష్కరణ.
8.55 – మార్తాడు కెనాల్ వద్ద స్థానికులతో మాటామంతీ.
10.20 – బుడేడు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
10.55 – గార్లదిన్నెలో భోజన విరామం.
సాయంత్రం
3.00 – గార్లదిన్నెనుంచి పాదయాత్ర కొనసాగింపు.
3.15 – గార్లదిన్నె డ్యామ్ రోడ్డు సర్కిల్ నుంచి స్థానికులతో మాటామంతీ.
3.50 – గార్లదిన్నె బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగం.
6.20 – జంబులదిన్నె విడిది కేంద్రంలో బస.