చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అప్పులాంధ్రప్రదేశ్‌ జగన్‌రెడ్డి పుణ్యమే!

by చైతన్యరధం
October 5, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
ఒక్క ఛాన్స్‌ అంటూ ఓటేసి గెలిపించిన పాపానికి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చి పోతూపోతూ అప్పుల కుప్పని బహుమతిగా ఇచ్చి వెళ్లాడు జగన్‌రెడ్డి. ఆయన అధికా రం నుంచి దిగిపోయే నాటికి రూ.13.50 లక్షల కోట్ల అప్పు ఉంది. రాష్ట్రంలో ప్రతిఒక్క రిపై రూ.2 లక్షల భారం పడనుంది. పుట్టిన పసిబిడ్డపై కూడా రూ.2 లక్షల భారం మోపాడంటే రాష్ట్రాన్ని ఎంత అధ్వానస్థితికి చేర్చాడో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ల ద్వారా కుప్పలుతెప్పలుగా జగన్‌ ప్రభుత్వం అప్పులు చేసింది. సంపద సృష్టించడంపై  దృష్టిసా రించని జగన్‌ మరో పదేళ్లు పోయినా గుర్తు చేసుకుంటేనే అమ్మో జగన్‌ అని… భయపడేలా ఎడాపెడా అప్పులు చేసి  రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థికభారం మోపాడు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని కాస్త అథ:పాతాళానికి పడేసి రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసిన జగన్‌ ఎన్నికల ముందు కూడా అప్పులు చేసి కూటమి ప్రభుత్వంపై మరింత భారం మోపి వెళ్లాడు. ఎన్నికల కోడ్‌ ఉండగా హడావుడిగా కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులు తీసుకుంది. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటిది ఏప్రిల్‌, మే నెలలతో పాటు జూన్‌ 4 వరకు ఏకంగా రూ.20,000 కోట్ల రుణం తీసుకుంది.  ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకోవాల్సిన అప్పుల్లో మూడోవంతు అప్పు మొదటి రెండు నెలల్లోనే తీసుకుని కూటమి ప్రభుత్వం నెత్తిన భారం మోపాడు.
తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అథ:పాతాళానికి తీసుకెళ్లిన జగన్‌ అప్పుల వేటలో మాత్రం కొత్త రికార్డులనే సృష్టించాడు. బాండ్లు, పూచీకత్తులు, ఆస్తుల తాకట్టు కూడా దాటేసి..మద్యం ఆదాయాన్ని కుదవ పెట్టేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. కేంద్రం వారించినా, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినా, ఆర్థిక వేత్తలు నెత్తీనోరు కొట్టుకున్నా డోంట్‌ కేర్‌ అంటూ చివరగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి వెళ్లాడు. గత ఐదేళ్లుగా జగన్‌ సాగించిన అరాచకం పాలకుల ఎంపిక విషయంలో ప్రజలకు మేలుకొలుపు అనుకోవచ్చు. అప్పులు చేయడమే కాకుండా ప్రజలపై రకరకాల పన్నులు వేసి ఆ మొత్తాన్ని  జేబులో వేసుకుని ఆర్థిక విధ్వంసం సృష్టించాడు. ఐదేళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామ పంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించాడు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నాడు. పేపర్లపై ఉన్న సొమ్ములు ఖాతాల్లో లేవు. దేనికి ఖర్చుచేశారో తెలియదు. జగన్‌ తెచ్చిన అప్పునంతా ఎవరికి ధారపోశాడో, ఏం చేశాడో తెలియదు కానీ అందరికీ బకాయిలు మాత్రం పెట్టేశాడు.
ఆదాయానికి గండి..పడిపోయిన వృద్ధి రేటు
అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. విభజనానం తరం తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చంద్రబాబు అనేక అడ్డంకులు, సవాళ్లను అధిగ మించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథóంలో నడిపించారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో 14 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే నెంబర్‌ 1గా అభివృద్ధిలో ముందుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు 10.93 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు 4.06 శాతం తగ్గింది, ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదాయానికి గండి పడిరది. విభజన జరిగినప్పుడు తలసరి ఆదాయం ఏపీ, తెలంగాణ మధ్య 35 శాతం తేడా ఉండేది. మనకంటే తెలంగాణ 35 శాతం అధికంగా తలసరి ఆదాయం ఉంటే, 2014- 2019 మధ్య కాలంలో ఏపీలో చంద్రబాబు సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించారు. జగన్‌ నిర్వాకం వల్ల 2024కి ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే 44 శాతం తక్కువగా ఉంది.
ఆర్థికలోటులో దేశంలోనే నెంబర్‌ 1
 అప్పులతో పాటు ఆర్థికలోటులో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ 1గా నిలిపిన చరిత్ర జగన్‌ రెడ్డిదే. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని ఉత్త కబుర్లతో ఐదేళ్ల పాటు కాలక్షేపం చేసిన జగన్‌ రెడ్డి రాష్ట్రం నుంచి రూ.10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేశాడు. రూ.75 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు కల్పించే ఫాక్స్‌ కాన్‌, రూ.9,500 కోట్లు పెట్టుబడులు, 10 వేల ఉద్యోగాలు కల్పించే అమర్‌రాజా, రూ.2,200 కోట్ల పెట్టుబడులు, 7 వేల ఉద్యోగాలు కల్పించే లులూ, రూ.10 వేల కోట్లు, 9 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (%జువీూ%), రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఏసియన్‌ పేపర్‌ మిల్స్‌ లాంటి రాష్ట్రం నుంచి తరలిపోయేలా చేసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టాడు. జగన్మోహన్‌ రెడ్డి ఆయన అనుచరుల లూటీ, దుబారా కారణంగానే రాష్ట్ర ఆదాయాలు అడుగంటాయి, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. జీఎస్‌డీపీ (స్థిరధరల ప్రకారం) 2014-2019 మధ్య టీడీపీ హయాంలో రెండంకెల వృద్ధి ఉంటే, వైసీపీ పాలనలో నెగెటివ్‌ గ్రోత్‌(-2.58)కు దిగజా ర్చారు. తలసరి ఆదాయం(స్థిరధరల ప్రకారం) టీడీపీ హయాంలో రెండంకెల్లో ఉంటే, వైసీపీ ఐదేళ్లలో సింగిల్‌ డిజిట్‌(1.03 శాతం)కు పడిపోయింది. అంతేకాకుండా తన ధన దాహంతో రాష్టంలోని 33 సంస్థల నుంచి, వాళ్లు దాచుకున్న డబ్బులు రూపాయి లేకుండా మొత్తం లాగేశారు.
గత ప్రభుత్వం ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ 33 సంస్థల నుంచి తీసుకున్న నిధులు
సీరియల్‌           సంస్థ తీసుకున్నది(కోట్లలో)
 1         స్త్రీనిధి క్రెడిట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌      రూ.750 కోట్లు
 2      ఏపీ మారిటైమ్‌ బోర్డు         రూ.1200 కోట్లు
 3      ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌    రూ.555 కోట్లు
 4         ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌  రూ.400 కోట్లు
 5      కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ రూ.300 కోట్లు
 6         ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రూ.240 కోట్లు
 7      ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌ రూ.200 కోట్లు
 8      బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ రూ.190 కోట్లు
 9      ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూ.145 కోట్లు
 10      ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ రూ.105 కోట్లు
 11      ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ రూ.100 కోట్లు
12 ఇతర సంస్థలు(22) రూ.553 కోట్లు
మొత్తం రూ.4,738 కోట్లు
 జగన్‌ ధనవంతుడయ్యాడు…ప్రజలు పేదలయ్యారు
గడిచిన ఐదేళ్ల పాటు జగన్‌ ప్రభుత్వం అప్పులు, ఆర్థిక విధ్వంసమే కాకుండా ప్రజల నుంచి అనేక రూపాల్లో ముక్కు పిండి పన్నులు వసూలు చేసింది. చెత్త పన్ను, ఆస్తి  పన్ను వసూలుకు  వైసీపీ ప్రభుత్వం దా’రుణ’ పద్ధతులను అవలంభించింది. చెత్త పన్ను కట్టని షాపుల ముందు చెత్తపోయడం, ఆస్తి పన్ను కట్టని ఇళ్లలోకి అధికారులు, సిబ్బంది జొరబడి సామాన్లు బయటపడేయడం, జప్తు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా పన్ను కట్ట లేదని ఇళ్లకు తాళాలు వేయడం, సీజ్‌ చేయడం, నీటి కొళాయి కనెక్షన్లు తొలగించడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనాగరిక పన్ను వసూలు పద్ధతులు ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ పన్నులను తగ్గించడమే కాకుండా చెత్త మీద పన్నును పూర్తిగా ఎత్తివేసింది. మిన్ను మన్నుని వదలక లూటీ చేసిన జగన్‌రెడ్డికి అధికారం కోల్పో యాక కూడా కనువిప్పు కలగలేదు. తన హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిం చింది చాలక ఆ పాపాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ తన విష పత్రికలో కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతి రోజూ విషం చిమ్ముతున్నాడు.
కూటమి వచ్చాక వివిధ రంగాలకు చేసిన ఖర్చులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చేసిన అప్పు రూ.24,000 కోట్లు. ఇందులో సింహ భాగం రూ.12,508 కోట్లు సామాజిక పెన్షన్ల కోసం ఖర్చు చేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కలిపి సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేసింది. జగన్‌ రెడ్డి హయాంలో చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులకు 60,000 కోట్లు వడ్డీగా చెల్లించాలి. జగన్‌ హయాంలో ప్రభుత్వంలోని వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ నిధు లు బొక్కేసి లక్ష కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదల చేసిన బకాయిలు
84,724 మంది రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేసింది. ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)కి జగన్‌రెడ్డి పెట్టిన పాత బకాయిలు రూ.700 కోట్లు చెల్లించింది. నీరు-చెట్టు బిల్లులకు సంబంధించి రూ.256 కోట్లు విడుదల చేసింది. రాజ ధాని రైతులకు పెండిరగ్‌లో పెట్టిన వార్షిక కౌలు రూ.400 కోట్లు, గత ప్రభుత్వం గుడ్లు, చిక్కీ కాంట్రాక్టర్లకు బకాయి పెట్టిన రూ.178 కోట్లు చెల్లించింది. 640 మంది విద్యార్థులకు ఎన్టీఆర్‌ విదేశీ విద్య బకాయిలు రూ.33 కోట్లు విడుదల చేసింది.  ప్రభుత్వ బడుల్లో పని చేసే ఆయాలు, వాచ్‌మెన్ల గౌరవ వేతన బకాయిలు రూ.87.90 కోట్లు మంజూరు చేసింది. ఎప్పటినుంచో పెండిరగ్‌లో ఉన్న రూ.42 కోట్ల ఉపాధి హామీ బిల్లులు, రూ.33 కోట్ల రవాణా, గోతాముల బకాయిలు ఇచ్చారు. పేదల గృహ నిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లించారు. మదనపల్లె డిగ్రీ కాలేజీ సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలను విడుదల చేసింది. ఏడు నెలల తర్వాత సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కార్మికులకు  536 మందికి రూ.30 కోట్ల వేతన బకాయిలు చెల్లించింది. జూలైలో భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు రూ.36 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ, సెప్టెంబరులో సంభవించిన వరదలకు సం బంధించి నష్టపరిహారం రూ.782 కోట్లు విడుదల చేసింది.
                                                                              సౌజన్య బొర్రా, అనలిస్ట్‌
Previous Post

అవినీతిపై ఉక్కుపాదం..శాప్‌ను ప్రక్షాళన చేస్తా

Next Post

‘కల్తీ’పై స్వతంత్ర సిట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
Next Post
‘కల్తీ’పై స్వతంత్ర సిట్‌

‘కల్తీ’పై స్వతంత్ర సిట్‌

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.