చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డికి మడుగులొత్తిన అధికారులు మంచోళ్లా?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

by చైతన్యరధం
Aug 17, 2024 at 6:28am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ వేటు దళిత ఎమ్మెల్యేలపైనేనా : వర్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కలంకితులపై సొంత మీడియాలో సిగ్గులేని రాతలా?
  • సాక్షి పత్రిక, టీవీలలో వచ్చే వార్తలు అబద్దాల పుట్ట
  • రోత పత్రిక, రోత చానళ్లు..జగన్‌రెడ్డి కరపుత్రికలు
  • రాష్ట్ర ప్రజలు తప్పుడు కథనాలు, రాతలు నమ్మొద్దు
  • వీఆర్‌లో పెడితే ఆటవిక దాడా సాక్షి చైర్‌పర్సన్‌ గారూ?
  • మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటేనే పోస్టింగ్‌ ఇస్తారా?
  • నాటి ప్రభుత్వంలో 170 మందిని వీఆర్‌లో ఉంచితే
  • స్వర్ణజిత్‌సేన్‌, రామకృష్ణారావు నోరెత్తలేదేం?
  • దమ్ముంటే బహిరంగ చర్చకు రండి..నిరూపిస్తా
  • వారిపై చంద్రబాబు, లోకేష్‌లు దృష్టి పెట్టలేదు
  • లేకుంటే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికే
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

మంగళగిరి(చైతన్యరథం): సాక్షి పత్రిక, టీవీలు ఒక పెద్ద అబద్దాల పుట్టని…అవి చెప్పే, ప్రచురించే వార్తలు అబద్దాలేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షి పత్రిక, టీవీలలో వచ్చే వార్తలను రాష్ట్ర ప్రజలు నమ్మవద్దని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి జగన్‌ మెప్పుకోసం జుడీషియల్‌ కస్టడీలో ఉన్న నాటి ఎంపీ రఘురామను దారుణంగా టార్చర్‌ చేసి ఆయన కాళ్లను చితకొట్టి వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందిన ఐపీఎస్‌ అధికారిని వీఆర్‌లో పెట్టడం తప్పా? గ్రూప్‌ 1 పరీక్షలో మెరిట్‌ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గ ఐఏఎస్‌ను వీఆర్‌లో పెట్టడం తప్పా? మొగుడు పెళ్లాల కేసులో కూడా డబ్బుల కోసం ఎఫ్‌ఐఆర్‌ కట్టిన వ్యక్తిని వీఆర్‌లో పెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. మళ్ళీ సిగ్గు లేకుండా ‘‘ఐఏ ఎస్‌, ఐపీఎస్‌ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి’’ అంటూ జగన్‌ సొంత కరపత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు.. అటువంటి అధికారులను వీఆర్‌లో పెట్టడం ఆటవిక దాడా సాక్షి చైర్‌పర్సన్‌ గారు? అని ప్రశ్నించారు.

దమ్ముంటే బహిరంగ చర్చకు రండి..
జగన్‌ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 151 సీట్లలో మధ్యలో 5 ఎగిరిపోయి 11కు పడిపోయాడు. అయినా దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా సాక్షి పేపర్‌, టీవీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుచేసిన అధికారులనే వీఆర్‌లో పెడతారు..అది ప్రభుత్వ పాలనా విధానం. వారి ఉద్యోగ ధర్మాన్ని చట్టబద్ధంగా నిర్వహిస్తారని భావించినప్పుడు.. పై అధికారులు వారిని వీఆర్‌ నుంచి తీసి రెగ్యులర్‌ డ్యూటీ ఇస్తారు. చంద్రబాబు కాబట్టి వారిని వీఆర్‌తో వదిలిపెట్టారు..లేదంటే వారందరిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 170 అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలను సంవత్స రాల తరబడి వీఆర్‌లో ఉంచారు..అప్పుడు ఈ స్వర్ణజిత్‌ సేన్‌, రామకృష్ణారావులు నోరెత్తలేదేం? మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి… వారిని వీఆర్‌లో పెట్టడం సబబనే అని నేను నిరూపిస్తానని సవాల్‌ చేశారు.

సంబంధితవార్తలు

కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై చర్చకు మేం సిద్ధం… దీనిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులారా మీరు చర్చకు సిద్ధమా…

రూ.40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రహదారిపై జెండా ఊపి ప్రారంభించారు.

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
చంద్రబాబు పెద్ద మనసుతో వీఆర్‌లో పెట్టిన అధికారులపై ఉదాసీనతతో ఉన్నారు. జగన్‌ దుర్మార్గపు దురాగాతాలకు బలైన ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారు. 2023 నుంచి ముద్దాడ రవిచంద్రకు ఎన్నికలయ్యే వరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు… అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఐఏఎస్‌లు శ్రీనివాస్‌, నరేష్‌లకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధిం చడం అరాచకం కాదా?, ఐఏస్‌ రామజౌళిని 14 నెలలు వెయిటింగ్‌లో పెట్టి చివరి 7 రోజులు పోస్టింగ్‌ ఇచ్చి యూపీకి పంపలేదా? ఏ2ను కలిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్‌ చంద్ర ఐఏఎస్‌కు పోస్టింగ్‌కు రాలేదు.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? జగన్‌కు సన్నిహితుడైన ఓ కాంట్రాక్టర్‌ను ప్రసన్నం చేసుకుంటే తప్ప ఐఏఎస్‌ సాయి ప్రసాద్‌కు పోస్టింగ్‌ రాలేదు.. మీరు అప్పుడు నోరెందుకు ఎత్తలేదు సార్‌? బాలసుబ్రమ ణ్యం ఐపీఎస్‌, ఏబీ వెంకటేశ్వరరావులకు ఐదు సంవత్సరాలు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధించడం అత్యంత దారుణం ఆటవికం కాదా? శ్రీనివాసరాజు, చెరుకూరి శ్రీధర్‌, సి నాగరాణి, క్రిష్ణకిశోర్‌, టి.ఎ.త్రిపాఠి, ఘట్టమనేని శ్రీనివాస్‌, ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు, కోయ ప్రవీణ్‌, భాస్కర్‌ భూషణ్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఐఏఎస్‌, గంటా సుబ్బారావు వంటి అధికారులను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపండంపై ఐపీఎస్‌ స్వర్ణజిత్‌ సేన్‌, ఐఏఎస్‌ రామకృష్ణారావు నోరు అప్పుడు ఎందుకు తెరవలేదు? ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్‌ను ఎందుకు వేనకేసుకొస్తున్నారు సార్‌? అని ప్రశ్నించారు.

కలంకిత అధికారులను వీఆర్‌లో పెడితే గగ్గోలా?
ఈ వీఆర్‌లో ఉన్న అధికారుల్లో కొందరు బెంగుళూరు ఎందుకు వెళుతున్నారు… బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై వెళ్లడానికి డీజీపీ పర్మిషన్‌ తీసుకున్నారా? వీఆర్‌లో ఉంటూ వారి ధర్మాన్ని విస్మరించిన వారిపై డీజీపీ చర్యలు తీసుకోవాలి. సీఐడీలో మొగు డూ పెళ్లాల గొడవ రిజిస్టర్‌ చేస్తారా? ఎక్కడ కాసులు రాలితే అక్కడా రాలిపోతారా? వారిని వీఆర్‌లో పెడితే తప్పా? సాక్షి పత్రికలో జాలిపడినట్లుగా వీఆర్‌లో ఉన్న అధికా రుల ఆత్మగౌరవంపై ఏ దాడి జరగలేదు. వీఆర్‌లో ఉండటానికి ఈ అధికారులు అంద రూ అర్హులేనని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెడితే యాక్షన్‌ తీసుకో కుండా చోద్యం చూసిన అధికారులను వీఆర్‌లో పెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. గన్నవరంలో పార్టీ ఆఫీసు తగలబెడితే.. మా పార్టీ కార్యకర్తలపై తిరిగి కేసు పెట్టారు… అలాంటి వారిని వీఆర్‌లో పెట్టడం తప్పా? అని ప్రశ్నించారు.

వారిపై దృష్టిపెడితే జైలుకే…
మా అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లు వీఆర్‌లో ఉన్న అధికారులపై దృష్టి పెడితే చాలామంది అధికారులు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం ఖామయన్నారు. మళ్లీ వీళ్లు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు సాక్షిలో వచ్చే వార్తలను నమ్మకం డి… సాక్షి ఒక అబద్దాల పుట్ట అని ధ్వజమెత్తారు. 15వ ప్లేస్‌లో ఉన్న వ్యక్తిని డీజీపీని చేస్తే అప్పుడు ఈ పెద్దలు ఎందుకు మాట్లాడలేని మండిపడ్డారు. నాడు జరిగే అక్రమా లను ఖండిరచని ఈ పెద్దలకు నేడు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడది? కూండిరగ్‌ అంటే తల దువ్వుకోవడం అన్న ఐపీఎస్‌ అధికారి ఇచ్చే వార్తలు ప్రచురించే పత్రిక ఒక రోత పత్రిక అనడంలో ఏ మాత్రం సందేహం లేదని వ్యాఖ్యానించారు.

Previous Post

కళంకితులకు కాపుకాస్తారా?

Next Post

అంబేద్కర్‌ కంటే జగన్‌రెడ్డి గొప్పవాడా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-08-2026

కార్యకర్త
@ August 13, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి
ఆంధ్రప్రదేశ్

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
రాజధానిలోకి రయ్ రయ్..
ఆంధ్రప్రదేశ్

రాజధానిలోకి రయ్ రయ్..

చైతన్యరధం
@ August 13, 2026
గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి
ఆంధ్రప్రదేశ్

గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

చైతన్యరధం
@ August 13, 2026
డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు
ఆంధ్రప్రదేశ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు

చైతన్యరధం
@ August 13, 2026
పన్నుల పరిపాలనలో ఏపీ దేశానికే ఆదర్శం
ఆంధ్రప్రదేశ్

పన్నుల పరిపాలనలో ఏపీ దేశానికే ఆదర్శం

చైతన్యరధం
@ August 13, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026

భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు

చైతన్యరధం
@ August 11, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
రాజధానిలోకి రయ్ రయ్..

రాజధానిలోకి రయ్ రయ్..

చైతన్యరధం
@ August 13, 2026
గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

గ్రూప్ 1లో అక్రమాలపై.. వైసీపీని నిలదీయాలి

చైతన్యరధం
@ August 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist