చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం

సిఎంకు కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ

చైతన్యరధం by చైతన్యరధం
November 23, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు, ముఖ్య వార్తలు
వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి కుట్రలో పావుగా ఆర్‌.కృష్ణయ్య
  • వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం
  • బీసీలకు జరగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పగలరా?
  • సిఎంకు కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ
అమరావతి,చైతన్యరథం:  సొంత రాష్ట్రంలోని బీసీలను ఆర్‌.కృష్ణయ్య గాలికి వదిలేశారని, ఆయనొక్కడి వ్యక్తిగత లబ్దికోసం జగన్‌రెడ్డి కుట్రలో పావుగా మారి ఏపీ బీసీల్లో ఐక్యత చెడగొట్టేందుకు దిగజారాడాని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం, దగా తప్ప చేసిందేంటి ప్రశ్నించారు.  రాష్ట్రంలోని బీసీలు ఏం మంచి జరిగిందో ఆర్‌.కృష్ణయ్య గానీ, జగన్‌ రెడ్డి గానీ సమాధానం చెప్పగలరా అంటూ సిఎం జగన్‌రెడ్డికి కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో రూ.75,760 కోట్ల బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని, ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని, రిజర్వేషన్లు 34% నుండి 24%కి తగ్గించి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారని, 14 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జా చేస్తున్నారని, అందులో అత్యధిక భాగం బీసీలవేనని తెలిపారు. 70వేలకు పైగా బీసీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేయలేదని, 74 మంది బీసీలను హత్య చేశారని, వేల మందిపై తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేసి వేధించారని చెప్పారు. 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను నిలిపివేశారని, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్నారని, విదేశీ విద్య, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా వంటి పథకాలు రద్దు చేశారని చెప్పారు.
మద్యం ధరలు పెంచి, నాసిరకమైన మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడుచేసి, 30వేల మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగళ్యాలు తెంచారని, మద్యం బాధితుల్లో అత్యధికులు బీసీలేనని, ధరలు, ఛార్జీల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.2.80లక్షల భారం వేశారని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు రూ.16వేల కోట్లు పోయాయని, 16 యూనివర్శిటీల్లో వీసీలుగా ఒక్కరే బీసి అని, మిగిలిన వాటిలో సొంత సామాజిక వర్గంతో నింపారని గుర్తు చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో 90 శాతం సొంత వర్గమేనని, సలహాదారుల్లో ఒక్క బీసీ కూడా లేడని తెలిపాడు. అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావుపూలే విగ్రహం, మెమోరియల్‌ ఏర్పాటును రద్దు చేశారని, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, నిధులు ఇవ్వకుండా వాటి ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని తెలిపారు. టీడీపీకి చెందిన బీసీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, బీదా రవిచంద్ర యాదవ్‌, కాలవ శ్రీనివాసులు, బండారు సత్యన్నారాయణమూర్తి, కూన రవికుమార్‌, పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌, ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం, పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష లాంటి వారిపై కేసులు పెట్టి వేధించారని తెలిపారు.  పైన పేర్కొన్న అంశాలన్నింటిపై సిఎం జగన్‌ గానీ, ఆర్‌.కృష్ణయ్య గానీ సమాధానం చెప్పగలరా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
Tags: అసైన్డ్‌ భూములు కబ్జాఆర్‌.కృష్ణయ్యకొల్లు రవీంధ్రచంద్రన్న బీమాజగన్‌రెడ్డి కుట్రజ్యోతిరావుపూలే విగ్రహంపెళ్లి కానుకలుబహిరంగ లేఖబీసీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీబీసీ సంక్షేమ పథకాలు రద్దుబీసీ సబ్ ప్లాన్ నిధులుబీసీల్లో ఐక్యతబెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌మ్యూనిటీ హాల్రాజ్యాంగబద్ద పదవులు దూరంవిదేశీ విద్య
Previous Post

పేదలు సంతోషంగా ఉంటే జగన్‌రెడ్డి చూడలేడు: సౌమ్య

Next Post

జగన్‌ బెయిల్‌ రద్దుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

Next Post
జగన్‌ బెయిల్‌ రద్దుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

జగన్‌ బెయిల్‌ రద్దుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.