జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!
అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చి రాష్ట్రాభివృద్ధి జగన్ విధ్వంసానికి చెక్... అమరావతిది జయభేరి పార్లమెంట్‌లో 50కిపైగా పార్టీల మద్దతు... వైసీపీ వాకౌట్ షాక్ అభివృద్ధి చేసిన చంద్రబాబు......
అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చి రాష్ట్రాభివృద్ధి జగన్ విధ్వంసానికి చెక్... అమరావతిది జయభేరి పార్లమెంట్‌లో 50కిపైగా పార్టీల మద్దతు... వైసీపీ వాకౌట్ షాక్ అభివృద్ధి చేసిన చంద్రబాబు......
పాతికేళ్ల క్రితం ఐటీ విప్లవంతో తెలుగువారు ప్రపంచమంతా విస్తరించారు గత వైసీపీ విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది కూటమి వచ్చాక ఒక్కోమెట్టు ఎక్కుతూ అభివృద్ధి సాధిస్తోంది విజయవాడ...
వేగంపెంచి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ప్రతి నిర్మాణంలో ఐకానిక్ ముద్ర కనిపించాలి నిర్మాణ సంస్థలు కడుతోంది భవనాలు కాదు... రాజధాని రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా...
సైనికుల ప్రాణత్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు పెద్దపెద్ద కలలుకని వాటి సాకారానికి కృషిచేయాలి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించినప్పుడు అండగా నిలిచారు మా కుటుంబం జీవితాంతం మీకు రుణపడి...
సింధనూరు (చైతన్య రథం): కర్ణాటక రాయచూర్ జిల్లా సింధనూరులోని హోసళ్లీ క్యాంప్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో విద్య, ఐటీ మంత్రి...
సింధనూరు (చైతన్య రథం): కర్ణాటకలో ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు...
23 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ నేటినుంచే రబీ ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నామని వెల్లడి నిడదవోలు (చైతన్య రథం):...
అక్రమాలపై చర్యలు తీసుకుంటే అధికారుల్ని బెదిరిస్తావా? కులాలు, మతాల పేరుతో కుట్రలు చేస్తే సహించేది లేదు పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ మచిలీపట్నం (చైతన్య...
వైసీపీ నాశనం చేస్తే -మేం శాసనం చేశాం దేశమంతా మద్దతిస్తే వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది పార్లమెంటులో చేసిన చట్టాన్నీ గౌరవించరా? వైసీపీకి రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలంటే...
ఈ రోజు చరిత్రలో చిరస్మరణీయం టీమ్ -11 వినా.. యావత్ భారతం అమరావతికి అండ ‘చట్టబద్ధత’కు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు రాజధానిని పూర్తి చేసి.. ప్రధాని...
డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం...
గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...
సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...
1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...
ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్...
అమరావతి (చైతన్య రథం): కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. రాజేంద్ర మృతిపై...
అమరావతి (చైతన్య రథం): నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశకు మంచి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే...
పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం అమరావతి నిర్మాణాలకు భారీగా నిధులు విద్యుత్ రంగంలో కీలక నిర్ణయాలు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు 30 కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం...