పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
క్యూఆర్ కోడ్..రాజముద్రతో ఇస్తున్నాం రికార్డులు ట్యాంపరింగ్ చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో తెలిసిపోతుంది తహసీల్దారు, వీఆర్వోలూ తప్పించుకోలేరు గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నాం అన్నదాతలకు ఆదాయం పెంచుతాం...





















