చెంచుల కోసం ప్రత్యేక ఉపాధి పథకాలు అమలు చేస్తాం నారా లోకేష్ వెల్లడి
అడవుల్లో స్వేచ్చగా ఫలసాయాన్ని పొందే హక్కు కల్పిస్తాం గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం ఎకో టూరిజంతో గిరిజనుల ఉపాధి మెరుగుపరుస్తాం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చెంచులకు...










