ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆహ్వానించింది. కార్యకర్త @ September 12, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది. కార్యకర్త @ September 11, 2026
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరుగుతోంది. కార్యకర్త @ September 11, 2026
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. కార్యకర్త @ September 10, 2026
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం నిర్వహించారు. కార్యకర్త @ September 10, 2026
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్త @ September 9, 2026
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేట గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. కార్యకర్త @ September 9, 2026