ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించారు. పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు.