చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బాబు జోరు – జగన్‌ బేజారు

స్టైల్‌ మార్చిన టీడీపీ అధినేత

by చైతన్యరధం
Jan 31, 2024 at 10:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బాబు జోరు – జగన్‌ బేజారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బాబు జోరు ` జగన్‌ బేజారు
స్టైల్‌ మార్చిన టీడీపీ అధినేత

  • బాబు జోరు ` జగన్‌ బేజారు
  • స్టైల్‌ మార్చిన టీడీపీ అధినేత
  • జగన్‌ డైలాగ్‌లతోనే చంద్రబాబు పర్ఫెక్ట్‌ కౌంటర్లు
  • సూటిగా, ఘాటుగా బాబు ప్రసంగాలు
  • లెక్కలు, అంకెల స్థానంలో సామెతలు, సుమతీ శతకాలు

మీ బిడ్డ అనే జగన్‌ స్లోగన్‌కు..కాదు అతను క్యాన్సర్‌ గడ్డ అంటూ ఎన్‌కౌంటర్‌

సంబంధితవార్తలు

యువతిపై హత్యపై చంద్రబాబు సీరియస్‌

ఐదేళ్ల వైసీపీ అవినీతిపై విచారణ జరిపించాలి

ఐదేళ్ల కష్టాలకు నేటితో విముక్తి

సిద్ధం అని జగన్‌ అంటే… ఓడిరచడానికి జనం సిద్ధం అంటూ కౌంటర్‌

ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లన్న సీఎం… అవును జగన్‌ పతనానికి జనమే స్టార్‌ క్యాంపెయినర్లన్న చంద్రబాబు

విశ్వసనీయత అనే జగన్‌ గొప్పలపై… లైవ్‌లో వీడియోలు వేసి మరీ నిలదీస్తున్న ప్రతిపక్ష నేత

జగన్‌కు ఎన్నికల స్లోగన్‌ లేకుండా చేస్తున్న టీడీపీ అధినేత

అమరావతి, చైతన్యరథం: నారా చంద్రబాబు నాయుడు స్టైల్‌ మార్చారు. సుదీర్ఘంగా సాగే తన ప్రసంగాల తీరును సమూలంగా మార్చేశారు. రా కదలి రా సభల్లో చంద్రబాబు ప్రసంగాలు ప్రజలను ఆలో చింప చేసేలా,వైసీపీ ప్రభుత్వాన్ని దునుమాడేలా, సీఎం జగన్‌ను తూర్పార బట్టేలా సాగుతున్నాయి. అటు క్యాడ ర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ… ఇటు న్యూట్రల్స్‌ను ఆలో చింపజేసేలా చంద్రబాబు ప్రసంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. లాంగ్వేజ్‌లో, బాడీ లాంగ్వేజ్‌లో కొత్తదనం చూపుతూ ఆయన అనుసరిస్తున్న స్టైల్‌ క్యాడ ర్‌కు కిక్కిస్తోంది. ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్‌లో పడే పరిస్థితి తెస్తోంది. సుమతీ శతకాలు, సామెతలు, పురాణ కథలు చెపుతూ… ఆసక్తి కలిగించే లా చంద్రబాబు ప్రసంగాలు సాగుతున్నాయి.

ముఖ్యంగా చెప్పాలిఅంటే జగన్‌కు ఎన్నికల స్లోగన్‌ లేకుండా చేయడంలో చంద్రబాబు పూర్తి ఫోకస్‌ పెట్టిన ట్లు ఆయన ప్రసంగాలుచూస్తే అర్థం అవుతుంది. జగన్‌ భీమిలి సభలో పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అన్నారు. దీనిపై నెల్లూరు రూరల్‌ రా.. కదలి రా సభలో కౌంటర్‌ ఇస్తూ చంద్రబాబు అయ్యా పురాణ పురుషా నువ్వు అభిమన్యు డివీ కాదు… ఆయన తండ్రి అర్జునుడివీ కాదు. నువ్వు మా రాష్ట్ర ప్రజల పాలిట భస్మాసురుడివి అని సెటైర్‌ వేశారు. దీంతో జగన్‌ అంతెత్తున తనుకు తాను చేసు కున్న పోలికను అవే పురాణాలను ప్రస్తావించి జగన్‌ గాలి తీసేశారు.జగన్‌ ఇక ఎప్పుడు అర్జునుడు అన్నా… ప్రతిపక్షం అంతా భస్మాసురుడు అని కౌంటర్‌ ఇచ్చేం దుకు లైన్‌ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌ తన సభల్లో మీ బిడ్డా మీ బిడ్డ అని ఊదరగొడుతున్నారు. దీంతో జగన్‌ మీ బిడ్డ కాదు క్యాన్సర్‌ గడ్డ అని చంద్రబాబు చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. కేవలం పంచ్‌ డైలాగ్‌ కొట్టడమే కాకుండా ఆయా వర్గాలకు జగన్‌పాలనలో జరిగిన నష్టాలను వివ రిస్తూ ఎందుకు క్యాన్సర్‌ గడ్డో చెపుతూ ఎండగడుతు న్నారు.

అలాగే మొన్న భీమిలి సభద్వారా జగన్‌ సిద్ధం అనే థీమ్‌ను తీసుకుని జనంలోకి వెళ్లే పనిమొదలు పెడితే… ఆ సభ మొదలవ్వకముందే సిద్ధం స్లోగన్‌కు కౌంటర్‌ ఇచ్చి దాన్ని ఎన్‌కౌంటర్‌ చేశారు చంద్రబాబు. అవును జగన్‌ నువ్వు చెపుతున్నట్లు అంతా సిద్ధం… నిన్న ఓడిర చడానికి యువత సిద్ధం, రైతులు సిద్ధం, ఉద్యోగులు సిద్ధం, బాధిత వర్గాలు అన్నీ సిద్ధం అంటూ ముందే ఎదురు దాడికి దిగారు. ఈతరహా కౌంటర్‌ కొత్తదనం తో సాగింది.

ఇక జగన్‌చెప్పిన ప్రజలే స్టార్‌ క్యాపెంయినర్లు అనే విషయంలో కూడా చంద్రబాబు చాలా సింపుల్‌ పదాల తో… ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. అవును ప్రజలే రేపు ఎన్నికలకు స్టార్‌క్యాంపెయినర్లు.. జగన్‌రెడ్డీ నువ్వు చెప్పింది నిజమే. నీ బాధిత 5 కోట్ల మంది ప్రజలూ రేపు మాకు స్టార్‌ క్యాంపెయినర్లే, నిరుద్యోగ యువత, భద్రత లేని మహిళలు, ఎండిన పొలాలు, ఆగిన సాగు నీటి ప్రాజెక్టులు, బాధిత దళిత, బడుగు వర్గాలు కూడా రేపు నిన్ను ఓడిరచడానికి స్టార్‌ క్యాంపెయినర్లే అంటూ పర్‌ ఫెక్ట్‌ కౌంటర్‌ ఇచ్చారు.

అలాగే జగన్‌ చెప్పే విశ్వసనీయతపై… 98 శాతం హామీలు అమలుచేశాను అంటున్న ప్రకటనలపై మరిం త ఘాటుగా చంద్రబాబు స్పందిస్తున్నారు. జగన్‌ నాడు ఇచ్చిన హామీలు…చేసిన వాగ్దానాల వీడియోలను ఏకం గా తన సభలో ప్లే చేస్తున్నారు. రా కదలి రా సభల్లో పెద్ద స్క్రీన్‌లపై జగన్‌ నాటి హామీలను ప్రసారం చేసి… వీటి సంగతి ఏంటి జగన్‌… ఇదేనా విశ్వసనీయత అంటే అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలు అన్నీ వేసి మరీ…కేంద్రం మెడలువంచి ప్రత్యేక హోదా తెచ్చావా, మద్య నిషేధం చేశావా, బాబాయి హంతకులు అరెస్టు అయ్యారా, సీపీిఎస్‌ రద్దు జరిగిందా, జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చావా, డీఎస్సీలు వేశావా, పోలవరం కట్టావా, రాజ ధాని పూర్తిచేశావా,కరెంట్‌ బిల్లులు తగ్గించావా అంటూ సభా ముఖంగానే ప్రశ్నిస్తున్నారు. సభలో లైవ్‌లో ప్లే చేస్తున్న ఈ వీడియోలు ఇటు టీడీపీ వారు గట్టిగా ప్రశ్నించడానికి కాన్ఫిడెన్స్‌ ఇవ్వడంతో పాటు… వైసీపీ వారిని గుచ్చినట్లు ఉంటున్నాయి. ఈ వీడియోలు జగన్‌కు, వైసీపీ నేతలకు సూటిగా తగులుతున్నాయి. ఇదండీ జగన్‌ విశ్వసనీయత అని సవాల్‌చేసి అడగడం ద్వారా చంద్రబాబు వైసీపీ శిబిరాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే స్తున్నారు. దీంతో ఎప్పటిలా వీటికి సమాధానం చెప్ప కుండా తమదైన తిట్లతోనే వైసీపీ మంత్రులు, నేతలు ప్రెస్‌ మీట్లు పెడుతున్నారు.

జగన్‌ భీమిలి సభలో ఊరూరా నా మార్క్‌ అని చెపితే… దానికి కూడా చంద్రబాబు పొన్నూరు సభలో గట్టిగానే రిప్లై ఇచ్చారు. 9సార్లు విద్యుత్‌ ఛార్జీల పెంపు, 50రూపాయల మద్యం బాటిల్‌ 200 రూపాయాలు, ఉచితంగా దొరికే ఇసుక బంగారం అవ్వడం, నిరుద్యో గంలో రాష్ట్రాన్ని నెంబర్‌ చేయడం, తండ్రి హత్యపై పోరాడుతున్న చెల్లిపైనే కేసు పెట్టడం కూడా నీ మార్కే అంటూ చంద్రబాబు ఆయా అంశాలను ప్రస్తావిస్తూ జగన్‌ను నిలదీశారు.

ఇలా రా! కదలి రా! సభల్లో చంద్రబాబు ప్రసంగా లు, తీసుకుంటున్న అంశాలు కొత్తగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జగన్‌ పార్టీ చంద్రబాబుపై ఒక స్లోగన్‌ తెస్తే దానికి కౌంటర్‌ కూడా నాడు ఇవ్వలేక పోయారు. అయితే ఇప్పుడు జగన్‌ ఏం చెప్పినా దానికి తగిన జవాబు ఇస్తూ వచ్చే ఎన్నికలకు జగన్‌కు సరైన స్లోగన్‌ లేకుండా చంద్రబాబు మాటల దాడి చేస్తున్నారు. వైసీపీ కి మీడియా బలం ఎంత ఉన్నా… చంద్రబాబు చేస్తున్న ఈ డైరెక్ట్‌ ఎటాక్‌ సోషల్‌ మీడియా ద్వారా మెల్లగా సామాన్య ప్రజల్లోకి వెళుతోంది. కొన్ని సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు కూడా వినే మూడ్‌లో ఉండడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతుంది.

ప్రజల ఆలోచనల్లో మార్పు తేవడంలో ప్రసంగాలు చాలా కీలకం.ప్రస్తుతం మంచి జోరు, స్పీడు మీద ఉన్న చంద్రబాబు దీన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లబోతున్నారు. అధికారపక్షం చెప్పిన దానికి సమాధానం ఇచ్చుకునే విధానం నుంచి అధికారం పక్షం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి మరింతగా సృష్టించబోతున్నారు.

Tags: 2024 ఎన్నికలుఅధినేత చంద్రబాబునాయుడురా! కదలి రా!
Previous Post

మహాత్ముడికి చంద్రబాబు నివాళి

Next Post

మూడు నెలల్లో జగన్‌ జైలుకే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist