చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ముందు బీసీ కులగణన ఎవరిని మోసగించేందుకు?

జగన్‌రెడ్డిపై విరుచుకుపడ్డ కొల్లు రవీంద్ర

by చైతన్యరధం
Feb 10, 2024 at 8:46am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్నికల ముందు బీసీ కులగణన ఎవరిని మోసగించేందుకు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బీసీలను వంచించేందుకే వాలంటీర్లతో బీసీ కులగణన
  • కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరణ
  • ఎన్నికల వేళ భయపెట్టి లబ్ధిపొందాలన్నదే జగన్‌ కపట ఆలోచన
  • వాలంటీర్లు అనుసరిస్తున్న ప్రక్రియకు విశ్వసనీయత, చట్టబద్ధత ఉంటాయా?
  • జగన్‌రెడ్డిపై విరుచుకుపడ్డ కొల్లు రవీంద్ర

అమరావతి: బలహీనవర్గాలను మరోసారి మోసగిం చేందుకు జగన్‌రెడ్డి కొత్త కుయుక్తులు పన్నుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శిం చారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి ఏనాడూ బీసీ కులగణన గురించి పట్టించుకోకుండా, బీసీలతో దారుణంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి నేడు ఎన్నికల ముంగిట బీసీ కులగణన చేయించడానికి సిద్ధమవ్వడం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు. మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడే బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి పంపారని చెప్పారు.

బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి, మొత్తం బడ్జెట్లో 26శాతం నిదులు బీసీల సంక్షే మానికి వెచ్చించాలని కోరారన్నారు. ఎస్సీఎస్టీలకు సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసినట్టే, బీసీలకు కూడా సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి, దానికి చట్టబద్ధత కల్పించాలని కూడా అప్పుడు చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగప్రతిపత్తి కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చంద్రబాబు కోరారు. ఆనాడు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు చేసిన విజ్ఞప్తులపై కేంద్రం స్పం దించి, బీసీ కులగణనపై పరిశీలన చేస్తామని చెప్పింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

కేంద్రప్రభుత్వంలోని మంత్రులతో పాటు, వివిధ పార్టీల జాతీయ నాయకులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి వంటివారు స్పందించారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలని గట్టిగా చెప్పారు. ఆ సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ రెడ్డి మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కనీసం బీసీ కులగణనపై తన అభిప్రాయం వెల్లడిస్తూ ఆనాడు కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా రాయలేదని కొల్లు తప్పుబట్టారు.

ప్రధానకి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పడూ బీసీ కులగణన, వారికి అందించాల్సిన సాయంపై గతంలో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలపై ఏనాడూ కేంద్రంతో మాట్లాడిరది లేదు. 5ఏళ్లలో ఎప్పుడూ పార్లమెంట్లో తన పార్టీ ఎంపీలతో బీసీల కులగణన గురించి జగన్‌రెడ్డి మాట్లాడిరచింది లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఏనా డూ కనీసం ప్రధానమంత్రికి ఒక వినతిపత్రం కూడా ఇచ్చిందిలేదని కొల్లు తెలిపారు.

కేవలం కంటితుడుపు చర్యే
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బీసీ కులగణన గురించి పట్టించుకోని జగన్‌రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక నాలు గున్నరేళ్లపాటు ఆఊసే ఎత్తని జగన్‌రెడ్డి, ఇప్పుడు హడా వుడిగా జీవోలు ఇచ్చి రాష్ట్రంలో కులగణన చేపట్టడం కేవలం కంటి తుడుపు చర్యగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చేయించాల్సిన కులగణను తన పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లతో చేయిండం చూస్తేనే జగన్‌రెడ్డి కులగణనపై ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడో అర్థ మవుతోంది. కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివ రాలు వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారో ముఖ్య మంత్రి చెప్పాలి. ఆఖరికి ప్రజల వేలిముద్రలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలు, రేషన్‌కార్డు నంబర్‌.. ఇంటినంబర్లు, మరుగుదొడ్ల సమాచారం సైతం ఎందుకు సేకరిస్తున్నా రు.

ఆఖరికి ఏ పార్టీకి ఓటేస్తారనే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం తన చేతిలో పెట్టుకొని రేపు ఎన్నికలవేళ వారిని బ్లాక్‌మెయి ల్‌ చేయాలన్నదే జగన్‌రెడ్డి ఆలోచన. జగన్‌రెడ్డి గొప్పలు చెప్పుకునే వాలంటీర్లు ఇప్పటికే ప్రజలకు తెలియకుం డా వారిఆస్తులు, పొలాలు కాజేసే స్థితికి వచ్చారు. వేలి ముద్రలు తీసుకొని బ్యాంకుల్లోని సొమ్ముని కాజేశారనే వార్తలు ఎన్నోచూశాం. ఇలాంటి పనులు ఎన్నిచేసినా జగన్‌ రెడ్డి వాలంటీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొల్లు విమర్శించారు.
విశ్వసనీయత లేదు
వాలంటీర్లతో జగన్‌రెడ్డి చేయిస్తున్న బీసీ కులగణన పై టీడీపీకి విశ్వాసం లేదు. కేవలం బలహీనవర్గాలను మోసగించడానికే జగన్‌రెడ్డి మొక్కుబడిగా రాష్ట్రంలో కులగణన చేయిస్తున్నాడు. కులగణన ముసుగులో బీసీ లను భయపెట్టి, వారిఓట్లు దండుకోవడానికి వాలంటీ ర్‌ వ్యవస్థను, సొంతపార్టీ నేతల్ని వాడుకోవాలని చూస్తు న్నాడు. వైసీపీప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కులగణన చేయడంలేదని కొల్లు తప్పుబట్టారు.

కేంద్రం కూడా దృష్టిపెట్టాలి
కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కులగణనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. కాకా ఖాలేల్కర్‌ కమిషన్‌ బీసీ కులగణన జరగాలని 1961లోనే చెప్పింది. తర్వాత 1978లో ఏర్పడిన మండల కమిషన్‌ కూడా బీసీల కులగణన చేస్తేనే, వెనుకబడిన వర్గాలకు సరైన అభివృ ద్ధి, సంక్షేమం అందించడం సాధ్యమవుతుందని తేల్చిం ది. 2018, ఆగస్ట్‌ 31న నాటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్రప్రభుత్వ కమిటీ బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. 2019లో ఆ దిశగా కేంద్రప్రభుత్వం జస్టిస్‌ రోహిణి నేత్రత్వంలో కమిషన్‌ ఏర్పాటుచేసింది. వీటన్నింటిపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టి, వెనుకబడిన వర్గాలకు ఎలా న్యాయంచేయాలో ఆలోచించాలని కొల్లు విజ్ఞప్తిచేశారు.

విశ్వసనీయత, చట్టబద్ధత ఉంటాయా?
మొన్నటికి మొన్న బీహార్‌ ప్రభుత్వం బీసీ కులగణ నపై చేపట్టిన సర్వే లోపభూయిష్టంగా ఉందని న్యాయ స్థానాలు అడ్డుకున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా జగన్‌రెడ్డి బీసీలను నమ్మించి మోసగించాలనే మరో సారి తూతూ మంత్రంగా కులగణనకు శ్రీకారం చుట్టాడు. వాలంటీర్ల తో చేయించే కులగణనకు చట్టబద్ధత, విశ్వసనీయత ఉంటాయా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. కేవలం 60రోజుల్లో మొత్తం కులగణన చేయడం.. ఆవివరాలు సరిగా ఉన్నాయోలేదో పరిశీలించాక.. మొత్తం ముద్రిం చి అందుబాటులో ఉంచాలి. ఆ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు.

ఇంత సమయంలో పూర్తి చేస్తామని, కచ్చితంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే స్థితిలో జగన్‌రెడ్డి, అతని ప్రభు త్వం లేదు. బీసీ కార్పొరేషన్లు నియమించి బీసీలను ఉద్ధరించానని చెప్పినట్లే ఉంటుంది… ఇప్పుడు జగన్‌ చేయిస్తున్న బీసీ కులగణన కూడా! ఆఖరికి బీసీల సం క్షేమానికి, వారి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కేటాయిం చిన నిధులకుతోడు, రాష్ట్రప్రభుత్వ వాటాగా కేటాయిం చాల్సిన నిధులు కూడా జగన్‌రెడ్డి ఇవ్వక పోవడంతో కేంద్రపథకాలు రాష్ట్రంలోని బీసీలకు అందకుండా పో యింది నిజం కాదా? స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34శాతం రిజర్వేషన్లను 24శాతానికి తగ్గించింది ఈ ముఖ్యమంత్రి కాదా?స్థానిక సంస్థల్లో బీసీ లకు రాజ్యాం గపరంగా దక్కాల్సిన 16వేలకు పైగా పదవుల్ని వారికి దక్కకుండా చేసింది ఈ జగన్‌రెడ్డి కాదా? బీసీ విద్యా ర్థులకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు లేకుండా చేసింది ఈ పెద్ద మనిషి కాదా? బీసీ యువతకు విదేశీవిద్య పథకం లేకుండాచేసింది ఈయనకాదా అనికొల్లు ప్రశ్నించారు.

బీసీలకు న్యాయం చేస్తాం
తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రాగానే బీసీ కుల గణనపై దృష్టి పెడుతుంది.పకడ్బందీగా, కచ్చితత్వంతో కూడిన సమాచారంతో కులగణన పూర్తిచేస్తుంది.కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా బీసీలకు రావాల్సిన అన్ని పథకాలు వచ్చేలా చేస్తుంది. కులగణన పేరుతో జగన్‌ రెడ్డి, వైసీపీ నేతలు చెబుతున్న మాయమాటలు నమ్మ వద్దని బీసీ సోదరుల్ని కోరుతున్నాను. సొంతపార్టీ నేత లు, ఆఖరికి మంత్రులుగా ఉన్నవారే జగన్‌ రెడ్డిని నమ్మ డంలేదనే విషయం బీసీలు తెలుసుకోవాలి. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసేది..ఎప్పటికైనా వారిని ఆదుకునేది చంద్రబాబేనని బీసీలు గ్రహించాలి. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపై నిలిచి, వారిసత్తా ఏమి టో జగన్‌రెడ్డికి చూపించాలని కొల్లు పిలుపు ఇచ్చారు.

తిరిగి అధికారంలోకి రావాలనే..
జాతీయ సర్వేలు, రాష్ట్ర ప్రజలు, జరుగుతున్న పరి ణామాలు టీడీపీ-జనసేన కూటమి వైపు మొగ్గడంతో మరలా ఏదోరకంగా అధికారంలోకి రావాలని జగన్‌ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.ఆ క్రమంలోనే మరలా ఢల్లీి వెళ్లి కేంద్రపెద్దల చుట్టూ తిరుగుతున్నాడు. సీట్ల కేటాయింపులో టీడీపీ-జనసేన పార్టీల తొలిప్రాధాన్యత బీసీలకే ఉంటుందని రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

Previous Post

వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ విజయం తథ్యం

Next Post

అనుకూల అధికారిని సీఈఓ ఆఫీసులో చొప్పించిన వైసీపీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026

కార్యకర్త
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

భేష్.. లోకేష్!

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

బొత్స వ్యాఖ్యలు అభ్యంతరకరం

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డైట్, బీఈడీ, బీపీఈడీల బలోపేతం

చైతన్యరధం
@ February 25, 2026
Load More

ముఖ్య వార్తలు

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026

నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

చైతన్యరధం
@ February 25, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

చైతన్యరధం
@ February 25, 2026

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026

భేష్.. లోకేష్!

చైతన్యరధం
@ February 25, 2026

కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist