చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీ ద్రోహి జగన్‌రెడ్డిని ఇంటికి పంపాలి

జయహో బీసీ వర్క్‌షాపులో టీడీపీ నేతలు కొల్లు, కాలవ, పితాని, తదితరుల పిలుపు

by చైతన్యరధం
Jan 5, 2024 at 9:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
బీసీ ద్రోహి జగన్‌రెడ్డిని ఇంటికి పంపాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రానున్న వంద రోజులు కష్టపడండి
  • చంద్రబాబును తిరిగి సీఎంగా చూడాలి
  • జయహో బీసీ వర్క్‌షాపులో టీడీపీ నేతలు కొల్లు, కాలవ, పితాని, తదితరుల పిలుపు

అమరావతి, చైతన్యరథం: జయహో బీసీ పేరుతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా 40రోజుల పాటు నిర్వహించ నున్న కార్యక్రమానికి సన్నాహకంగా గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ బీసీ సాధికార సమితి అధ్యక్షులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపులో టీడీపీ నేత లు మాట్లాడుతూ జగన్‌రెడ్డి బీసీల ద్రోహిలా మారాడని, బీసీలను అణగతొక్కడమే పనిగా పెట్టుకున్నాడని, అటు వంటి జగన్‌రెడ్డిని బీసీలంతా ఐక్యంగా పని చేసి ఇంటికి పంపించాల్సిందేనని స్పష్టంచేశారు. రానున్న వంద రోజు లు బీసీలంతా కష్టపడిచేసి బీసీల బాంధవుడయిన చంద్ర బాబును తిరిగి సీఎంగా చేయాలని పిలుపునిచ్చారు.

బీసీలపై రెడ్ల పెత్తనం: కొల్లు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2025

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2025

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2025

ఈ వర్క్‌షాప్‌లో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలు గుదేశం పాలనలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యం గా అడుగులు వేశా మని అన్నారు. జగన్‌రెడ్డి వచ్చాక నిధులు లాక్కున్నాడు. విధులు లాక్కున్నాడు. అధికారాలు దూరం చేశాడు. అన్ని కీలక పదవుల్లో రెడ్లను పెట్టి బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. వందలాది మంది ప్రాణాలు తీశాడు. చేతి వృత్తులు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్‌ రెడ్డి వారి జీవితాలను రోడ్డున పడేశాడు. రూ.75 వేల కోట్లు దారి మళ్లించాడు. నామినేటెడ్‌ పదవులు, పను ల్లో మనకు అవకాశాలు లేకుండా ఒకే వర్గానికి ధారా దత్తం చేస్తున్నాడు. చదువులు దూరం చేస్తున్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాశనం చేశాడు. రాజ కీయంగా అవకాశాలు తొక్కి పెట్టాడు. బీసీలను జగన్‌ రెడ్డి కుటుంబ పెద్దల ముందు మోకరిల్లేలా చేస్తున్నాడు. రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు రాసిచ్చి బడుగు బలహీన వర్గాల వారిపై పెత్తనం చెలాయి స్తున్నాడు. ఇలాంటి జగన్‌ రెడ్డిని పరిగెత్తించేలా బీసీలు పని చేయాలన్నారు. అనంతరం ‘జయహో బీసీ’ కార్యక్రమానికి సంబంధిం చిన విధి విధానాలు వివరించారు. వచ్చే 40 రోజుల్లో దాదాపు 962 మండలాల్లో బీసీ కులాలను ఏకం చేస్తూ ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో ని ప్రతి బీసీ వ్యక్తినీ కలిసి వారి సమస్యలు పరిష్కరించ డమే ధ్యేయంగా అడుగులు వేయాలని కొల్లు పిలుపునిచ్చారు.

జగన్మోహన్‌రెడ్డి బీసీ ద్రోహి: పితాని

ఈ వర్క్‌షాప్‌లో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. తెలుగుదేశం బీసీల పార్టీ. జగన్మోహన్‌ రెడ్డి బీసీ ద్రోహి. జగన్‌ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాలు వేధింపులకు గురయ్యాయి.

ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లపాలు చేశారు. బీసీలకు జగన్‌ రెడ్డి చేసిన అన్యాయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళదాం. కులవృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని పితాని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ పాలన ఎప్పుడూ బీసీలకు స్వర్ణయుగమే: దువ్వారపు

ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ బీసీల అభివృద్ది, అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. వేదిక మీద ఉన్న నాయకులంతా టీడీపీలో ఎదిగిన వారే. టీడీపీ పాలనలో ఎప్పడూ బీసీలకు స్వర్ణయుగమే. బీసీలకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర పార్టీ ఇవ్వదు. చంద్రబాబు నాయుడు బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అనేక మందికి రాజకీయ  ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ హయాంలో బీసీ సబ్‌ ప్లాన్‌ కి  ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయించి నాలుగున్నరేళ్లలో సుమారు రూ. 36 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. 2014-19 లో బీసీలకు 30 సంక్షేమ పధకాలు అమలు చేస్తే జగన్‌ రెడ్డి అన్నిటినీ రద్దు చేశాడు. విదేశీ విద్య, కార్పోరేషన్‌ రుణాలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, కమ్యూనిటీి భవన్‌లు అన్నీ నిలిపివేశారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే. జగన్‌ రెడ్డి ఆ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి 16,800 మందికి స్థానిక సంస్థల్ల్లో  రాజకీయ పదవులు దూరం చేశారు. టీడీపీ హయాంలో కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కానీ జగన్‌ రెడ్డి నేడు కులగణన అంటూ బీసీల్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని దువ్వారపు పిలుపు ఇచ్చారు.

బడుగుల భగవంతుడు చంద్రబాబు: బీటీ నాయుడు

ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బడుగుల భగవంతుడు చంద్రబాబు అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు స్వర్ణ యుగాన్ని అందించారు. ఈ ఐదేళ్ల పాలనలో జగన్‌ మోహన్‌ రెడ్డి.. బీసీలను బానిసలుగా చూశారు. తెలుగుదేశం నాయకుల్ని భయపెడితే ప్రజలు కూడా భయపడతారని కింజరాపు అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారు. ఆ రోజే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. యనమల రామకృష్ణుడు పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న పాత్రుడిపైన అక్రమంగా రేప్‌ కేసు పెట్టి బీసీలను అణగదొక్కారు. చంద్రన్న హయాంలో మెజార్టీ శాఖలన్నీ బీసీ నాయకులకి ఇచ్చి గౌరవించారు. జగన్‌ పాలనలో బీసీలకు 56 కార్పోరేషన్లు అని చెప్పి కేవలం కుర్చీలు, టేబుళ్లకే పరిమితం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో ఆంధ్రప్రదేశ్‌ కు స్వర్ణయుగం రాబోతోంది. బీసీలకు గతంలో ఇచ్చినటువంటి పదవులకంటే ఉన్నతమైన స్ధానాలు రాబోతున్నాయి. యుగపురుషుడు నందమూరి తారక రామారావు గ్రామస్థాయిలో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించారు. చంద్రన్న స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారని దువ్వారపు రామారావు విమర్శించారు.

బీసీలను రాజకీయంగా అణగదొక్కారు: గణబాబు

ఈ వర్క్‌షాప్‌లో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గతంలో రాచరికాలు ఉన్నప్పుడు సామంతరాజుల పరిపాలన చూశాం.. ఆ విధంగా రాష్ట్రాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి 5 జోన్లుగా విభజించి కనీసం ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదు.. అన్ని జోన్లకు రెడ్డి సామాజిక వర్గాన్ని సామంతులుగా ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది మరీ బీసీ నాయకులతో చెప్పించారు. ఇలాంటి అబద్ధాలు చెప్పించడానికి మాత్రమే బీసీ నాయకులను వాడుకునే వ్యక్తి జగన్‌ రెడ్డి. గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్న నాయకులను కించపరిచేలా చేస్తున్నాడు జగన్‌ రెడ్డి. వైసీపీ పాలనలో ఓ వైపు అరాచకాలు, ఓ వైపు అక్రమ కేసులతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆర్థికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. విద్య, ఉపాధి, అణగారిన ప్రజలకు ఇచ్చే నిధులు అన్నీ రద్దయ్యాయి. విదేశీ విద్యతో బీసీలు ఉన్నతమైన స్థానాల్లో ఉండి సంపాదనా పరులవుతారనుకుంటే ఆ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇక రాజకీయంగా ఉన్నతమైన పదవులు వస్తాయనుకుంటే బీసీలను రాజకీయంగా అణగదొ క్కారు. రాష్ట్రంలో ప్రజలు ఆర్థికంగా ముందుకు వెళ్లా లంటే అది ఒక్క చంద్రబాబు ద్వారానే సాధ్యమవు తుందని గణబాబు అన్నారు.

Previous Post

ఎన్ని సీట్లు మార్చినా వైసీపీ మునిగిపోయే నావే

Next Post

జగన్‌కు సుప్రీంలో షాక్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2025

కార్యకర్త
@ May 13, 2025
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2025

కార్యకర్త
@ May 12, 2025
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2025

కార్యకర్త
@ May 11, 2025
స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం
ఆంధ్రప్రదేశ్

స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి
ఆంధ్రప్రదేశ్

ఐక్యతే మన బలం

చైతన్యరధం
@ May 11, 2025
జాతీయ రక్షణ నిధికి  స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం
ఆంధ్రప్రదేశ్

జాతీయ రక్షణ నిధికి స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి
ఆంధ్రప్రదేశ్

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

చైతన్యరధం
@ May 11, 2025
ఆంధ్రప్రదేశ్

వీరజవాన్‌ అంత్యక్రియలకు నేడు మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ May 11, 2025
Load More

ముఖ్య వార్తలు

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

ఐక్యతే మన బలం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

చైతన్యరధం
@ May 11, 2025
మంగళగిరి నియోజకవర్గంలో..స్త్రీశక్తి కాంతులు

మంగళగిరి నియోజకవర్గంలో..స్త్రీశక్తి కాంతులు

చైతన్యరధం
@ May 11, 2025
యువగళం హామీలన్నీ అమలు చేస్తాం

ఇదీ నిజం! ఇకనైనా ఫేక్‌ ప్రచారాలు మానుకో

చైతన్యరధం
@ May 11, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
ఒక్క రాజధానికే కేంద్రం నిధులు

తెలుగు జాతి ఖ్యాతి వెలిగే జ్యోతి అమరావతి!

చైతన్యరధం
@ April 30, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం

స్వగ్రామానికి అమరజవాన్‌ పార్థివ దేహం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

ఐక్యతే మన బలం

చైతన్యరధం
@ May 11, 2025
జాతీయ రక్షణ నిధికి  స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం

జాతీయ రక్షణ నిధికి స్పీకర్‌ అయ్యన్న నెల జీతం విరాళం

చైతన్యరధం
@ May 11, 2025
నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

నేషన్‌ ఫస్ట్‌! ఇదే అందరి నినాదం కావాలి

చైతన్యరధం
@ May 11, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist