చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రక్తచరిత్ర, దోపిడీని బయటపెట్టాయనే..

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5పై కక్షగట్టిన జగన్‌: కొలికపూడి

by చైతన్యరధం
Feb 23, 2024 at 9:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రక్తచరిత్ర, దోపిడీని బయటపెట్టాయనే..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లుగా జగన్‌ తుగ్లక్‌ నిర్ణయాలను ఎత్తిచూపుతున్నారన్న అక్కసు
  • 60 ఏళ్ల కుటుంబ నీచచరిత్ర వెల్లడిరచిదనే అప్పుడు వైఎస్‌, ఇప్పుడు జగన్‌ ఈనాడుపై కక్షగట్టారు
  • జగన్‌కు నిజంగా ధైర్యముంటే చంద్రబాబు సవాల్‌కు ఎందుకు స్పందించలేదు?
  • సీఎంగా దిగిపోయేలోపు ఒక్క మీడియా సమావేశమైనా నిర్వహించి, ఎవరికీ భయపడనని నిరూపించుకోవాలి
  • జగన్‌ పులే అయితే మీడియా సంస్థల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలి

అమరావతి: ఉన్మాది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అవి నీతిని,అరాచకాలను బయటపెడుతున్నాయనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియాలపై కక్షగట్టారని టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. అంతే కాకుండా వైఎస్‌ జగన్‌ కుటుంబ 60ఏళ్ల రక్త చరిత్రను, అవినీతిని, దోపిడీని బయటపెట్టినందునే ఆయన, గతంలో ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఈనాడుపై పగబట్టినట్లుగా వేధింపులకు దిగారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ ప్రతి పక్షాల కంటే ఎక్కువగా మీడియాను టార్గెట్‌ చేశారన్నా రు. ఏ సభలో, ఏ సందర్భంలో మాట్లాడినా మీడియా సంస్థల్ని, చంద్రబాబుని, పవన్‌ కల్యాణ్‌ను తిట్టకుండా జగన్‌ ప్రసంగాలు ఉండటం లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం కొలికపూడి విలేకరులతో మాట్లాడుతూ గతంలో రాజశేఖర్‌రెడ్డి గానీ, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి గానీ ప్రత్యేకంగా మీడియా సం స్థల్నే టార్గెట్‌ చేయడం వెనక దాగిన వాస్తవాలు ఇప్పటి తరానికి తెలియాల్సి ఉందని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
జగన్‌ కుటుంబానిది దాదాపు 60ఏళ్ల రక్త చరిత్ర. జగన్‌ తాత రాజారెడ్డి కడప జిల్లా రైల్వేకోడూరు సమీ పంలో మంగంపేట బైరైటీస్‌ గనుల యజమానిని మోస గించి, అతన్ని హత్యచేసి, ఆ గనులకు యజమాని అయి న వైనాన్ని ఆనాడే ఈనాడు పత్రిక ప్రపంచానికి తెలియ చేసింది. అదేవిధంగా జగన్‌ కూడా నేడు దేశంలో అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఎలా ఎదిగాడనే విషయాన్ని కూడా వాస్తవాలతో సహా ఈనాడు పత్రిక ప్రజలకు తెలి యచేసింది. ఆ పత్రికతో పాటు సభాసంఘం నియమిం చిన నటరాజన్‌ కమిటీ తేల్చిన నిజాలను కూడా ఈనాడు బయటపెట్టింది. 2004 ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక్క ఇంటిని అమ్మితే తప్ప గడవని స్థితిలో ఉన్న జగన్‌రెడ్డి నేడు లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు.. దానివెనకున్న గుట్టుమట్లను బాధ్యతగల సంస్థగా, జర్నలిజం విలువలకు కట్టుబడి ఈనాడు బహి ర్గత పరిచిందన్నారు. ఒక పత్రికగా ఈనాడు తనపని తాను చేస్తుండటంతో జగన్‌ తండ్రి రాజశేఖర్‌ రెడ్డి మార్గదర్శి ని టార్గెట్‌ చేసి, మార్గదర్శిపై దుష్ప్రచారంచేసి, ప్రజల్లో ఆ సంస్థకు ఉన్న నమ్మకాన్ని చెరిపేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో జగన్‌ ఆంధ్రజ్యోతి పత్రిక ను ఎందుకు లక్ష్యం చేసుకున్నాడో కూడా ప్రజలు ఆలో చించాలి. గతంలో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసేట ప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన కున్న ఫ్యాక్షనిస్ట్‌ ఇమేజ్‌ను చెరిపేస్తూ నిష్పక్షపాతంగా ప్రజా నాయకుడిగా చిత్రీకరించింది. ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి చేసిన మంచిని చెప్పినట్టే, తర్వాత ఆయన చేసిన తప్పుల్ని, అవినీతినికూడా ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచటంతో ఆ పత్రికపై రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌ ఇద్దరూ కక్ష పెంచుకున్నారని కొలికపూడి చెప్పారు.

జగన్‌కు ధైర్యముంటే..

సంబంధితవార్తలు

వైసీపీ సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవర్‌ చూపిస్తాం

ఏలూరిపై కక్షతో అక్రమ కేసులు

పాలన గాలికొదిలి.. కక్ష సాధింపులే పనిగా జగన్‌ పాలన

ఏ మీడియాను అయితే జగన్‌ టార్గెట్‌ చేస్తున్నాడో, ఆ మీడియా వాస్తవాలు రాస్తోంది.. ఆయనఅవినీతిని బయటపెడుతోందనే దృఢమైన అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. ఏబీఎన్‌ ఛానల్‌, ఆంధ్రజ్యోతితోపాటు, ఈనాడు పత్రిక, రామోజీరావు ప్రజలకోసం మంచిచేసిన వారి పక్కన నిలిచారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి తొలుత పార్టీ పెట్టినప్పుడు నేడు ఆయన విపరీతంగా ఆడిపోసుకుంటున్న టీవీ-5 ఛానల్‌ విస్తృతమైన కవరేజ్‌ చేసిందన్నారు. అలాంటి మీడియాను నేడు జగన్‌ టార్గెట్‌ చేయడం వెనకున్న ప్రధాన కారణం ఆయన తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయా మీడియా సంస్థలు వ్యతిరేకించడమే, అమరావతి ఉద్యమానికి అండగా నిలవడమే. తన తుగ్లక్‌ విధానాల్ని ఉతికి ఆరేశాయనే నేటికీ జగన్‌రెడ్డి, ఈనాడు.. ఆంధ్ర జ్యోతి.. టీవీ-5లపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడు. జగన్‌ కు నిజంగా ధైర్యముంటే, ఆయన చెబుతున్నట్టుగా ఎన్నికలకు, ప్రతిపక్షాలతో పోటికీ సిద్ధమైతే, ఆయనకు ఇష్టం లేని పత్రికాసంస్థల్ని, ఛానళ్లను అడ్డుకోకుండా స్వేచ్ఛగా వాటి పని అవి చేసుకునేలా చూడాలి. భవిష్యత్‌లో వచ్చే ప్రభుత్వం జగన్‌ రెడ్డి మీడియాపై ఆయన మాదిరే కక్షసాధింపులకు పాల్పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ప్రజల ముందు, బహిరంగసభల్లో మీడియాసంస్థలపై నిందలేస్తున్న జగన్‌ రెడ్డి.. ఆయన చెప్పే అబద్ధాలపై బహిరంగచర్చకు ఎందుకు ముందుకు రావడం లేదని కొలికపూడి నిలదీశారు.

చంద్రబాబు సవాల్‌కు ఎందుకు స్పందించలేదు?

జగన్‌రెడ్డి దేనికి సిద్ధం అంటున్నాడో ఆయనే చెప్పాలి. నిజంగా ప్రజల్ని బాగుచేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాననే నమ్మకం ముఖ్యమంత్రికి ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌ పై ఎందుకు స్పందించలేదు. గిట్టని మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టి నంత మాత్రాన, వారిని వేధించినంత మాత్రాన జగన్‌ రెడ్డి చేసిన దోపిడీ, అవినీతి ప్రజలకు తెలియకుండా పోవు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ రెడ్డి.. ప్రత్యక్షంగా ఒక్కరోజు కూడా మీడియా సమావేశం ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలి. జగన్‌ రెడ్డికి నిజంగా ధైర్యముంటే, ఆయన దిగిపోయేలోపు ఒక్క మీడియా సమావేశం అయినా నిర్వహించి, విలే కరులు అడిగే అన్నిప్రశ్నలకు సమాధానం చెప్పాలని కొలికపూడి సవాల్‌ విసిరారు.

ప్రతిప్రశ్నకు సమాధానం చెప్పాలి..

జగన్మోహన్‌ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది.. సామాజిక ఉన్మాది అని ప్రపంచానికి తెలియచేసింది ఈ మీడియానే. అతను అధికారంలోకి వస్తే జరగబోయే దుష్పరిణామాలను, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన విధ్వంసం, అరాచకాలను, ప్రజలకు తెలియచేసింది ఆ మీడియానే. అధికారంలోకి వచ్చాక తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్‌ నైజాన్ని బట్టబయలుచేసింది ఈ మీడియానే. జగన్‌ బాధితుల తరుపున, ఆయన్ని నమ్మి దారుణంగా మోసపోయిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల తరుపున మాట్లాడుతున్న మీడియాసంస్థలు అంటేనే జగన్‌కు గిట్టడం లేదు. అలాంటి మీడియాను నేరుగా ఎదుర్కోవాలంటే జగన్‌ రెడ్డికి భయం. టీడీపీ-జనసేన పార్టీలను చూసి ఎక్కువగా భయపడుతోంది జగన్మోహన్‌ రెడ్డే. ఆయన నిజంగా పులే అయితే తన హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై విలేకరులతో నేరుగా మాట్లాడి, వారు అడితే ప్రతిప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పాలని కొలికపూడి సూచించారు.

Tags: అరాచక పాలనకొలికపూడి శ్రీనివాసులుజగన్ రెడ్డి అక్రమాలుజగన్ రెడ్డి దాడులమీడియాపై దాడులు
Previous Post

ఇసుకాసుర చరిత్ర

Next Post

తాడేపల్లిగూడెం సమీపంలో.. 28న టీడీపీ-జనసేన ఉమ్మడి సభ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026

కార్యకర్త
@ August 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist