చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

శవరాజకీయాలు జగన్‌కే చెల్లుబాటు

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ధ్వజం

by చైతన్యరధం
Jun 19, 2025 at 7:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
శవరాజకీయాలు జగన్‌కే చెల్లుబాటు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • క్రిమినల్స్‌, చరిత్రహీనులు, గంజాయి ముఠాలకు మద్దతు దుర్మార్గం
  • సత్తెనపల్లి పర్యటన నీచ రాజకీయానికి నిదర్శనం
  • ఏడాది కింద చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో అల్లర్లకు కుట్ర
  •  రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ధ్వజం

విశాఖపట్నం (చైతన్యరథం): జగన్‌ రెడ్డికి శవరాజకీయాలు చేయటం అలవాటుగా మారిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. నేరస్థులు, చరిత్రహీనులు, గంజాయిముఠాలకు జగన్‌ మద్దతుగా నిలవడం అత్యంత దుర్మార్గమని తప్పుబట్టారు. విశాఖలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యోగాంధ్ర-2025 ఏర్పాట్లపై, జగన్‌ సత్తెనపల్లి పర్యటనపై మంత్రి అనగాని మాట్లాడారు. ప్రజల సమస్యల పట్ల జగన్‌ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎప్పుడూ శవ రాజకీయాలే చేస్తాడని మంత్రి అనగాని ధ్వజమెత్తారు. జగన్‌ ఎప్పుడూ ప్రజల బాధలపట్ల స్పందించలేదని మంత్రి మండిపడ్డారు. గతంలో ప్రకృతి విపత్తులు, హింసాకాండలు జరిగినా ఆయన బాధితులను పరామర్శించలేదని, కానీ క్రిమినల్స్‌, చరిత్రహీనులు, గంజాయి ముఠాలకు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లేశ్వరరావు మరణంపై జగన్‌ చేస్తున్న పరామర్శ కూడా శవ రాజకీయాల్లో భాగమేనని అనగాని ఆరోపించారు. ఇతడు గతేడాది బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి గడ్డి మందు తాగి చనిపోయాడు. మా ప్రభుత్వం ఏర్పడకముందే ఇది జరిగింది. ఏడాది తర్వాత ఆయన ఇంటికి వెళ్లి పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం ప్రజల హితం కోసం కాదన్న విషయం స్పష్టమవుతోందన్నారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ ఘటనను గుర్తు చేస్తూ.. వైసీపీ పాలనలో తాము ప్రజా చైతన్య యాత్రకు వెళ్లినప్పుడు రాళ్లు, చెప్పులతో దాడికి గురయ్యామని తెలిపారు. అయితే ఇప్పుడు జగన్‌ పర్యటనకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు పెట్టలేదన్నారు. ఇంతకుముందు అనంతపురం జిల్లా పర్యటనలో జగన్‌ హెలికాప్టర్‌పై తానే రాయి వేసుకుని డ్రామాలు చేశాడని అని మంత్రి దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రైతుల పొగాకు పంటను కావాలనే తొక్కించారని విమర్శించారు. రైతు సుభిక్షంగా ఉండాలన్నదే మా ధ్యేయం అని అన్నారు. జగన్‌ పార్టీని లష్కరే తోయిబా తరహా తీవ్రవాద సంస్థలా మలుస్తున్నాడని అంటూ తీవ్రంగా విమర్శించారు సైకో అనే పదం జగన్‌కు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. జగన్‌ ర్యాలీలో చనిపోయిన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి సింగయ్య (53) కుటుంబాన్ని పరామర్శించకపోవడం, కనీసం ఆసుపత్రికి తరలించకపోవడం దళితుల పట్ల జగన్‌ నిర్లక్ష్యాన్ని చూపుతోందని తప్పుబట్టారు. మేము జగన్‌ పర్యటనలను అడ్డుకోము.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని మంత్రి అనగాని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

CBN Birthday Special

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం
రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్‌గా మార్చాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. యోగాంధ్ర-2025కు ప్రధాని మోదీ విశాఖను ఎంచుకోవడం చరిత్రాత్మకం అన్నారు. యోగాంధ్ర-2025 గ్లోబల్‌ కార్యక్రమన్నారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా వీక్షించనున్నట్లు తెలిపారు. ఈనెల 21న యోగా చేసేందుకు రాష్ట్రా వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. విశాఖలో సుమారు ఆరు లక్షల మంది యోగా చేసేందుకు యాప్‌లో నమోదు చేసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాని మోదీ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి యోగా ప్రయోజనాలను చాటిచెప్పనున్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మీడియా సైతం హైలెట్‌ చేయాలి. ఈ కార్యక్రమంలో 25 వేల మంది గిరిజన విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కనుండడం చరిత్ర. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ ఏర్పాటు చేశాం. ఇంతకు ముందే మచిలీపట్నంలో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాం. గత ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని అటకెక్కించింది. యోగాంధ్రలో ప్రతి కంపార్ట్‌ మెంట్‌ పర్యవేక్షణకు ఒక ఐఏఎస్‌, మంత్రిని నియమించారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Previous Post

21న యావత్‌ ప్రపంచం చూపు విశాఖ వైపు

Next Post

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌

మరిన్ని వార్తలు

CBN Birthday Special
చైతన్యరధం

CBN Birthday Special

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

కార్యకర్త
@ April 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026

కార్యకర్త
@ April 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026

కార్యకర్త
@ April 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026

కార్యకర్త
@ April 16, 2026
నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం
ఆంధ్రప్రదేశ్

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!
ఆంధ్రప్రదేశ్

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ April 16, 2026
శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

చైతన్యరధం
@ April 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist