చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలి

ఈసీ,డీజీపీ, సీఈవోకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలు

చైతన్యరధం by చైతన్యరధం
April 18, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డి దెబ్బ అంటే అబ్బ అంటోన్న సీబీఐ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తప్పకుండా గెలుస్తాడని తెలిసే అతనిపై జగన్‌ ముఠా రాజకీయ కుట్ర
  • వైసీపీ అభ్యర్ధికి మేలు చేసేందుకు బోండా ఉమాపై తప్పుడ కేసుకు విజయవాడ సీపీ ప్రయత్నం
  • అధికార పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా దర్యాప్తు చేస్తున్న సీపీ కాంతి రాణా టాటా
  • ఎన్నికల నోటిఫికేషన్‌ తేదీకి ముందు తప్పుడు కేసులు పెట్టి దుర్మార్గపు అరెస్టులు చేయకుండా పోలీసులను ఆదేశించాలి
  • ఈసీ,డీజీపీ, సీఈవోకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలు

అమరావతి,చైతన్యరథం: బోండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసు పెట్టకుండా విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని ఢల్లీిలోని భారత ఎన్నికల కమిషన్‌కు, ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖలు రాశారు. బోండా ఉమాకు సీఎంపై పడిన రాయి ఘటనకు సంబందం లేకపోయినా.. తప్పుడు కేసు బనాయించి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని లేఖలో వర్ల పేర్కొన్నారు. ‘‘సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన రాయి దాడికి విజయవాడ సెంట్రల్‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బోండా ఉమాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ కావాలనే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు అక్రమ కేసు బనాయించి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే బోండా ఉమాను అరెస్టు చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇస్తామని హామీ ఇచ్చి రోడ్‌షోకు హాజరుకావాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను మీడియా స్వయంగా నివేదించింది. కానీ కొంతమంది కళంకిత పోలీసులు దాడి చేయని వ్యక్తులను ఇరికించేందుకు కుట్రపన్నారు.

అసలు ఏ సంబంధం లేని బోండా ఉమాను ఇరికించేందుకు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా.. అధికార వైసీపీతో కుమ్మక్కయి బహిరంగంగా కక్ష సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో సీపీ కాంతి రాణా వైఫల్యం చెందారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే అధికార పార్టీ అభ్యర్ధి ఒత్తిడితో బోండా ఉమాను అరెస్ట్‌ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. మీడియాను మరియు ప్రతిపక్ష పార్టీలను బహిరంగంగా నిందిస్తూ సీఈవోకు వినతిపత్రం సమర్పించడం ద్వారా అఖిల భారత అధికారుల నియమనిబంధనలను సీపీ కాంతి రాణా ధిక్కరించారు. ఇప్పటికే విజయవాడ పోలీసు కమిషనర్‌గా కాంతి రాణాను తప్పించాలని పలుమార్లు మేము కోరాం. ఇప్పుడు సహజ న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల నోటిఫికేషన్‌ తేదీకి ముందు తప్పుడు కేసులు పెట్టి దుర్మార్గపు అరెస్టులు చేయకుండా ఉండే విధంగా పోలీసులను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు, ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని లేఖలో వర్ల రామయ్య తెలియజేశారు. ఇదే విషయంపై బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు, రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్‌ రెడ్డికి వాట్సాప్‌ ద్వారా వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

Previous Post

కుప్పం బాటలో నేడు యువనేత నారా లోకేష్‌ తరపున నామినేషన్‌

Next Post

రామరాజ్యాన్ని తెచ్చేది.. కూటమే!

Next Post
రామరాజ్యాన్ని తెచ్చేది.. కూటమే!

రామరాజ్యాన్ని తెచ్చేది.. కూటమే!

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.