చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హద్దుల్లేని జగన్‌ నమ్మక ద్రోహం: ఆనంద్‌ బాబు

ద్రోహం, దగాలకు మనిషి రూపం వేస్తే అది జగన్మోహన్‌ రెడ్డి

by చైతన్యరధం
Dec 27, 2023 at 8:27am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హద్దుల్లేని జగన్‌ నమ్మక ద్రోహం: ఆనంద్‌ బాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారు.. ఉన్నవారన్నా జాగ్రత్తపడాలి
  • మూడు రాజధానులన్నారు, మూడు అంగుళాలు కూడా ముందుకు పోలేదు
  • తండ్రి ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్ర, సూరీడు, తదితరులు ఇప్పుడు ఎక్కడున్నారు
  • వైఎస్‌ను చంపించింది రిలయన్స్‌ అన్నారు.. వాళ్లకే రాజ్యసభ సీటు ఇచ్చారు
  • నమ్మి ఓట్లేసిన దళితులు, మైనారిటీలను నిలువునా ముంచేశారు
  • ద్రోహం, దగాలకు మనిషి రూపం వేస్తే అది జగన్మోహన్‌ రెడ్డి

 

అమరావతి: జగన్‌ నమ్మకద్రోహానికి హద్దులనేవి లేవని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు విమర్శించారు.  జగన్‌ అడ్డగోలు నిర్ణయాలను నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని, ఉన్నవారన్నా జాగ్రత్తపడాలని వైసీపీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆనంద్‌ బాబు మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి హద్దులు, అవధులుంటాయి ఉంగాయిగానీ జగన్‌ నమ్మకద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవన్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నైజం. ద్రోహం, దగాలకు మనిషి రూపం వేస్తే అది జగన్మోహన్‌ రెడ్డి అని అందరూ అంటున్నారు. ఈయన చేసే అరాచకాలు, ఆకృత్యాలు ప్రతిరోజు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాడుకొని వదిలేయడం జగన్‌ నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎంతటివారినైనా బలిగొనడం ఆయన పని. జగన్‌ చెప్పేదొకటి, చేసేదొకటి.  విశ్వసనీయత గురించి ప్రతిసారి  మాట్లాడే జగన్‌ కు విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియదు. ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచించాడు. కడప, పులివెందులలో పార్టీ మీటింగ్‌ లు పెడితే వారు కూడా ఛీత్కరించే పరిస్థితులు. జగన్‌ సమావేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ, ఛీత్కరించుకుంటున్నారు. రేపు ఓట్లు అడగడానికి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారో అర్థం కావడంలేదు. వైఎస్‌ఆర్‌ మృతికి అంబానీయే కారణమని చెప్పి రిలయన్స్‌ మాల్‌ లు, పెట్రోల్‌ బంక్‌ లు, వారి సంస్థలపై దాడులు చేయించారు. అధికారంలోకి రాగానే రిలయన్స్‌ కు చెందిన వ్యక్తి పరిమళ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎత్తుకొని పెంచిన చిన్నాన్న పట్ల జగన్‌ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. సొంత బాబాయి హత్య కేసు ముద్దాయిలను రక్షిస్తున్నాడు. వివేకా కుమార్తె సునీత తమకు రక్షణ కావాలని వాపోయింది. వారిపైన కూడా కేసులు పెట్టి వేధించాడు. జగన్‌ వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిలకు అన్యాయం చేశాడు. రాష్ట్ర ప్రజలకే కాదు కుటుంబ సభ్యులకు కూడా ఆయన అంటే భయమని ఆనంద్‌ బాబు అన్నారు. అనేకమంది ఎమ్మెల్యేలు ఈయనను నమ్మి మోసపోయామని అనుకుంటున్నారు. ఎంతమందిని ఉన్న సీటు నుంచి బదిలీ చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలే మార్చేశాడు. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీల్ని నట్టేట ముంచాడు.

సంబంధితవార్తలు

సొంత బాబాయ్‌ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం?

రుషికొండ ప్యాలెస్‌ చూసి దేశమే షాక్‌కు గురైంది: లోకేష్‌

భూమి మీది..బొమ్మ జగన్‌దా?

 

మూడు రాజధానుల పేరుతో మోసం

మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్‌రెడ్డి మోసం చేస్తున్నాడు. ఇప్పటికీ టీడీపీ నిర్మించిన భవనాల నుండే జగన్‌ పరిపాలన చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగించే సెక్రటేరియేట్‌ కట్టింది టీడీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే 3 వేలు పింఛన్‌ ఇస్తానని చెప్పి నాలుగేళ్ల తరువాత ఐదేళ్లకు ఇవ్వబోతున్నావు. ఇది మోసం, దగా, వంచన అని ఆనంద్‌ బాబు విమర్శించారు.

 

గతంలో ఐఏఎస్‌ లే అరెస్టు అయ్యారు.. రాబోయే రోజుల్లో ఐపీఎస్‌ లు కూడా

జగన్మోహన్‌ రెడ్డిని నమ్ముకొని శ్రీలక్ష్మి, రాజగోపాల్‌, ఆచార్య లాంటి అనేకమంది ఐఏఎస్‌ లు జైళ్లకు వెళ్లారు. జైలుకు వెళ్లకుండా కేసులు ఎదుర్కొన్నవారు ఐదారుగురు ఉన్నారు. ఆనాడు ఐఏఎస్‌ లే ఉన్నారు. రేపు జైలుకెళ్లేవారిలో ఐపీఎస్‌ లు కూడా అత్యధికంగా ఉండబోతున్నారని గుర్తు పెట్టుకోవాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రూ. 43 వేల కోట్లు దోచేశారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. ప్రభుత్వంలో ఏ ఫైలు కూడా కరెక్టుగా నడవడంలేదు. నేడు అధికారం చెలాయించే ముఖ్యమంత్రి ఎటుపోతాడో తెలియదు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది. ఇది నూటికి నూరు శాతం యదార్థం. అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని నమ్మినవారిని మోసం చేసిన విషయాన్ని వున్నవారన్నా తెలుసుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు సూచించారు.

వాడుకుని వదిలేయడం జగన్‌ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణం. చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత లేని వ్యక్తి జగన్‌ రెడ్డి అని 57 నెలల పాలనలో ప్రజలకు స్పష్టమైంది. జగన్‌ నమ్మకద్రోహాలను ఆనంద్‌బాబు వివరించారు.

  1. ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మకద్రోహం చేశారు
  2. ఎత్తుకొని పెంచిన చిన్నాన్నను కిరాతకంగా హత్యచేసిన నేరస్థుల్ని కాపాడుతున్నాడు.
  3. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన కడప ప్రజల్ని మోసం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ లేదు. అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచాడు.
  4. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడు.
  5. తల్లి, చెల్లికి ద్రోహం చేశాడు.
  6. తండ్రికి ‘ఆత్మ’గా పేరుబడ్డ కేవీపీ రామచంద్రరావు, నీడగా ఉన్న సూర్యుడు నేడు జగన్‌ వెంట లేకపోవటానికి కారణం ఆయన నైజమే.
  7. నమ్ముకున్న జైలుమేట్‌కి అన్యాయం చేశాడు.
  8. నమ్మిన ఎమ్మెల్యేలకు ద్రోహం చేశాడు
  9. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీలకు ద్రోహం చేసి సిటిజన్‌ ఎమెండ్‌మెంట్‌ బిల్ల్లుకు పార్లమెంట్‌ లో ఓటు వేశాడు
  10. వాలంటీర్లను మోసం చేశాడు
  11. సీపీఎస్‌ రద్దు హామీపై ఉద్యోగుల్ని మోసం చేశాడు
  12. మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని నమ్మబలికి మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టాడు.
  13. నాసిరకం మద్యం పోసి మహిళల మాంగల్యాలు తెంచుతున్నాడు
  14. అమరావతి రాజధానిని మార్చబోనని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని నమ్మించి మోసం చేశాడు
  15. రైతు భరోసా కింద మే నెలలోనే ఒకేసారి రూ.12,500 ఇస్తామని చెప్పి ద్రోహానికి పాల్పడ్డాడు.
  16. విద్యుత్‌ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల విద్యుత్‌ భారాలు మోపారు. కరెంట్‌ కోతలు పెట్టారు.
  17. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారు. 120 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములు కబ్జా చేశారు. బ్యాక్‌ లాగ్‌ పోస్టులు 1.40 లక్షలు భర్తీ చేయకుండా సామాజిక న్యాయం గొంతు కోశాడు.
  18. ఏటా జాబ్‌ కేలండర్‌ ఇస్తానని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారు
  19. సీబీఐ జగన్‌ రెడ్డిపై నమోదు చేసిన 11 ఛార్జిషీట్లలో తన సహ నిందితుడిగా మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. అలాంటి మోపిదేవిని రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్‌ గా తప్పించి నమ్మకద్రోహానికి పాల్పడ్డారు.
  20. రాజధాని అమరావతిపై కేసులు వేయడంతో పాటు.. జగన్మోహన్‌ రెడ్డికి అత్యంత నమ్మకస్థుడిగా, అనుచరుడిగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలోనూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు.
  21. చివరకు ప్రశాంత్‌ కిషోర్‌ నమ్మకాన్ని కూడా కోల్పోయిన నీకు విశ్వసనీయత లేదు. అందుకే నిన్ను జనం నమ్మక ద్రోహి అంటున్నారు.
Tags: ఆనంద్‌ బాబుఎమ్మెల్యేలు మోసపోయారుకేవీపీ రామచంద్రజగన్‌జగన్మోహన్ రెడ్డితండ్రి ఆత్మదగాదళితులునమ్మక ద్రోహంమనిషి రూపంమూడు రాజధానులుమైనారిటీలురాజ్యసభ సీటురిలయన్స్‌సూరీడు
Previous Post

నిశ్శబ్ద విప్లవం బహిరంగ తిరుగుబాటుగా మారుతోంది: యనమల

Next Post

ఉద్యమాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం: లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-07-2026

కార్యకర్త
@ July 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-07-2026

కార్యకర్త
@ July 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-07-2026

కార్యకర్త
@ July 10, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
ఆంధ్రప్రదేశ్

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026

22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం

చైతన్యరధం
@ July 10, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

ఏపీలో పాదరక్షల యూనిట్ ఏర్పాటు చేయండి 

చైతన్యరధం
@ July 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist