చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వవైభవం తీసుకువస్తా

సమష్టిగా కలిసి కృషిచేద్దాం : ఎంపీ కేశినేని శివనాథ్‌

by చైతన్యరధం
Jan 30, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడ(చైతన్యరథం): బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ప్రజలకు మెరుగైన టెలికాం సేవలు అందిస్తూ పూర్వవైభవం తీసుకురావటానికి సమష్టిగా కలిసి కృషి చేద్దామ ని ఎన్టీఆర్‌ జిల్లా టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌ చెప్పా రు. చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవా రం ఎన్టీఆర్‌ జిల్లా టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ 2024-26 సెషన్‌ మొదటి సమా వేశం జరిగింది. టీఏసీ చైర్మన్‌గా తొలిసారి బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి విచ్చేస ిన ఎంపీ కేశినేనికి బీఎస్‌ఎన్‌ఎల్‌ విజయవాడ బిజినెస్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ కె.మురళీకృష్ణతో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీజీఎం ఎం.శేషాచలంను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌కు, ప్రజలకు అను సంధానంగా వ్యవహరిస్తానని చెప్పారు. త్వరలో 5జీ సేవలను విస్తరించాలని, అలాగే విజయవాడ బిజినెస్‌ ఏరియా ఏపీలోనే అగ్రగామిగా మంచి లాభాలతో వెళ్లాలని ఆకాంక్షించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధిలో భాగంగా తనవంతు సహాయ సహకారాలు అందజేయటానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని తెలిపారు. బీఎస్‌ ఎన్‌ఎల్‌ జీఎం కె.మురళీకృష్ణ మాట్లాడుతూ విజయవాడ బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబం ధించిన ప్రగతితో పాటు భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు. త్వరలోనే ఏరియా లోని అన్ని టవర్లను 4జీలోకి మార్చి ఆ తర్వాత 5జీ సేవలను కూడా ప్రారంభి స్తామని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎఫ్‌టీటీిహెచ్‌ ఫైబర్‌నెట్‌ సేవలలో ఎంతో అభివృ ద్ధి సాధించిందని, త్వరలోనే ఆధునికమైన వీAAచీ ఎక్విప్‌మెంట్‌ ఉపయోగించి మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ను వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ విజయవాడలోని వివిధ శాఖలకు చెందిన డీజీఎంలు, ఏజీఎంలు, సీఏవోలతో పాటు ఎస్‌డీఈలు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

Previous Post

దివ్యాంగుల కోసం విశాఖలో రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం

Next Post

త్వరలోనే అక్రిడిటేషన్ల జీవో

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026

కార్యకర్త
@ February 26, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చైతన్యరధం
@ February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్
ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు
ఆంధ్రప్రదేశ్

నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

చైతన్యరధం
@ February 26, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్యం ముఖ్యం..మళ్లీ రిపీట్ కావొద్దు

చైతన్యరధం
@ February 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026

కార్యకర్త
@ February 25, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

చైతన్యరధం
@ February 25, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!
ఆంధ్రప్రదేశ్

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
Load More

ముఖ్య వార్తలు

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026
నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చైతన్యరధం
@ February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

చైతన్యరధం
@ February 26, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

ప్రజారోగ్యం ముఖ్యం..మళ్లీ రిపీట్ కావొద్దు

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist