చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి

by చైతన్యరధం
Dec 14, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
  • ఆర్థిక ఇబ్బందులున్నా రూ.861 కోట్లతో రోడ్ల మరమ్మతులు
  • సంక్రాంతి నాటికి అందుబాటులోకి గుంతల రహిత రోడ్లు
  • త్వరలో రూ.75 వేల కోట్లతో జాతీయ రహదారులకు టెండర్లు
  • 1300 కి.మీ మేర పీపీపీ విధానంలో రోడ్లను అభివృద్ధి చేస్తాం
  • గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నేడు రూ.15 వేల కోట్ల భారం
  • రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి

అమరావతి(చైతన్యరథం): చంద్రబాబు అంటే అభివృద్ధికి అంబాసిడర్‌..ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల వద్దకే పాలన అందించే దిశలో మా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదు పాయాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బెస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కోనపల్లి రోడ్డు మరమ్మతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. సం క్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రోడ్ల మరమ్మతులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేప థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అన్నమయ్య, బాపట్ల, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్ల మరమ్మతులను పరిశీలించారు. సంక్రాంతికి ఇంకా నెల మాత్రమే సమ యం ఉన్న నేపథ్యంలో మరమ్మతులను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. స్థానికులను అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రానికి రహదారులు కీలకమని భావించి రూ.861 కోట్ల నిధులతో దాదాపు 25 వేల కి.మీ రహ దారుల పనులను మూడు విడతలుగా ప్రారంభించినట్లు చెప్పారు. నేడు ప్రకాశం జిల్లాలో దాదాపు రూ.21 కోట్లతో 1313 కి.మీ రహదారుల మరమ్మతులు చేయిస్తున్నట్లు వివరించారు. జనవరి 15 నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అయితే కొన్నిచోట్ల వర్షం వల్ల మరమ్మతులు కొంతమేర ఆలస్యం అయినప్పటికీ జనవరి నెలాఖరుకు గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.
గత ఐదేళ్లలో ఆర్‌అండ్‌బీని నిర్వీర్యం చేశారు
గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కనీస మౌలిక సదుపాయాలు లేక రాష్ట్రంలో పరిశ్రమలు, టూరిజం వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. గతంలో రోడ్లను చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి రాలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎక్కడా కూడా రోడ్లను రెన్యువల్‌ చేసిన పాపాన పోలేదు.. దీంతో నేడు అదనంగా రోడ్లపై రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారని..ఏ శాఖలో చూసినా ఏ నిధులు ఎక్కడున్నాయో తెలియని అయోమయస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఎన్‌డీబీ పనులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాబార్డు నుంచి వచ్చిన నిధులకు కూడా కనీసం యూసీలు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఆర్‌ అండ్‌ బీ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబాలు రోడ్డున పడ్డ దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌకర్యవంతమైన రోడ్లతోనే పారిశ్రామిక వెలుగులు
నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారంతో రూ.75 వేల కోట్లు జాతీయ రహదారుల పనులు రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు వాటికి కూడా త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో కొన్ని రహదారులను ఎంపిక చేసి రూ.47 కోట్లతో ఏజెన్సీల ద్వారా సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ 1300 కి.మీ రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ది చేయాలని భావిస్తున్నామని, మార్చి లోపు పనులు ప్రారంభించి గతంలో టీడీపీ హయాంలో మాదిరిగా సౌకర్యవంతమైన రోడ్లను ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు, మౌలిక వసతుల కల్పన ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రంలో మళ్లీ వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని ఏడాది లోపు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే లక్ష్య్యంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించడం జరిగిందన్నారు. 161 సీట్లతో భారీ విజయాన్ని అందించిన ప్రజల రుణం తీర్చుకోవడంతో పాటు, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా మోదీ, బాబు, పవన్‌ త్రయం ఆధ్వర్యంలో రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని వివరించారు.

సంబంధితవార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

రాయలసీమ ద్రోహి జగనే

Previous Post

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూకబ్జా

Next Post

రాష్ట్రం దిశ దశ మార్చేందుకే..స్వర్ణాంధ్ర- 2047

మరిన్ని వార్తలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

కార్యకర్త
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ
ఆంధ్రప్రదేశ్

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్

కుటుంబాల అనుబంధం..ఆత్మీయ సమ్మేళనం

చైతన్యరధం
@ February 27, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు?

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

రాయలసీమ ద్రోహి జగనే

చైతన్యరధం
@ February 27, 2026
అసైన్డ్ భూముల చట్టం సవరణకు ఆమోదం

7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

చైతన్యరధం
@ February 27, 2026
త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ

చైతన్యరధం
@ February 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist