• తిరుపతి జిల్లా, గూడూరు నియోకవర్గం, చిట్టమూరు ఆక్వా రైతులు నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు.
• చిట్టమూరు గ్రామంలో ఆక్వా రైతులు అధికంగా ఉన్నారు.
• ఈ ప్రభుత్వం వచ్చాక 9 సార్లు విద్యుత్ బిల్లుల పెరిగాయి.
• టీడీపీ హయాంలో యూనిట్ విద్యుత్ రూ.1.50లకు ఇచ్చారు.
• చిట్టమూరులో రొయ్యల వాగు ఉంది. రొయ్యల వాగులో చెక్ డ్యామ్ నిర్మిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగడుతుంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జె-ట్యాక్స్ కోసం ఆక్వాసాగును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
• కేటగిరిల వారీగా విభజించి ఆక్వారైతులకు ఇచ్చే సబ్సిడీలను తొలగించి తీరనిద్రోహం చేశారు.
• టీడీపీ హయాంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ను రూ.2 లకు ఇచ్చాం..కానీ జగన్ రూ.1.50లకే ఇస్తానని మోసం చేశాడు. ఇప్పుడు మాత్ర యూనిట్ రూ.4లు వసూలు చేస్తున్నాడు.
• మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ రూ.1.50లకే విద్యుత్ ఇస్తాం.
• టీడీపీ హయాంలో ఆక్వా ఉత్పత్తులు రూ.30 వేల కోట్ల నుండి రూ.70 వేల కోట్లకు పెరిగింది.
• సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, సెస్సు పేరుతో ఆక్వా రైతులను జగన్ దోచుకుంటున్నారు.
• వైసీపీ వచ్చాక రాష్ట్రంలో ఆక్వారంగానికి కూడా రైతులు హాలిడే ప్రకటించారు.
• టీడీపీ వచ్చాక చిట్టమూరులోని రొయ్యల వాగులో చెక్ డ్యాములు నిర్మిస్తాం.