చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సీఎం ఒక దద్దమ్మ! స్పీకరొక గంగిరెద్దు!!

ఆముదాలవలస ప్రజాగళంలో చంద్రబాబు ఛలోక్తులు

by చైతన్యరధం
Apr 24, 2024 at 6:49am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సీఎం ఒక దద్దమ్మ! స్పీకరొక గంగిరెద్దు!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఎం జగన్‌, స్పీకన్‌ తమ్మినేనిపై విరుచుకుపడిన వైనం
  • జగన్‌ దోపిడీ విధానంపై ‘చంద్ర’నిప్పులు
  • తప్పుడుగాళ్లకు ప్రజాక్షేత్రం శిక్ష తప్పదని హెచ్చరిక
  • ఉత్తరాంధ్రకు జగన్‌ ఏంచేశాడో చెప్పాలని నిలదీత
  • పవన్‌పై మాట జారితే జనం తాట తీస్తారని హెచ్చరిక
  • నాగావళి, వంశధారపై వంతెనలు నిర్మిస్తానని హామీ
  • ఆముదాలవలసలో ఎటుచూసినా ‘ప్రజాగళమే’!

ఆముదాలవలస (చైతన్యరథం): ‘కనుచూపు మేరలో కిక్కిరిసిన జనాన్ని చూస్తుంటే రేపు ఎన్నికల్లో తమ్మినేనికి చూపించబోయే సినిమా ఇక్కడే కనిపిస్తోంది. ప్రజాగళానికి ఆముదాలవలస కదిలొచ్చింది. యుద్ధానికి సిద్ధమా? అని అడుగుతున్నా’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహాన్ని కనబర్చారు. మంగళవారం రాత్రి ఆముదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభకు ఎటు చూసినా జనమే కనిపించారు. కేరింతలు కొడుతూ, చంద్రబాబుకు జేజేలు పలుకుతూ సభకు హాజరైన జనం ఉత్సాహాన్ని కనబర్చారు. జనసంద్రపు కెరటం ఆముదాలవలస గట్టుదాటి వచ్చినట్టు నలుదిక్కులా ప్రభం‘జనం’ కనిపించటంతో పార్టీ అధినేత చంద్రబాబులో ఉత్సాహం కట్టెలు తెంచుకుంది. సముద్రపు ఘోష మార్మోగుతున్నట్టు చంద్రబాబు ఉపన్యాసం గంభీరంగా సాగింది. కేరింతలు కొడుతున్న యువతను ఉత్సాహపర్చేందుకు మధ్యమధ్యలో ఛలోక్తులు విసురుతూ తన ఉపన్యాసంతో చంద్రబాబు ఆకట్టుకున్నారు.

‘ఇక్కడి డమ్మాబుస్‌ నేత పనైపోయింది. తమ్మినేని ఎన్ని డ్రామాలైనా ఆడనీ. ఇంక 19 రోజులే. జనం కొట్టే దెబ్బకు, జనమిచ్చే తీర్పునకు ఒడిశాకు పారిపోవడం తధ్యం. ఎక్కడకు పోయినా పట్టుకొస్తా. చేసిన పాపాలు, తప్పులకు ప్రజాకోర్టులో శిక్షించడం తధ్యం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించటంతో `ప్రజాగళం సభలో ఉత్సాహం వెల్లివిరిసింది. నియోజకవర్గ ప్రజలకు తమ్మినేనిపై ఎంత ఆక్రోశముందో అర్థమైంది. ‘సీఎం ఒక పనికిమాలిన దద్దమ్మ. ఇలాంటి ముఖ్యమంత్రిని నా 40యేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పే పనులకు గంగిరెద్దులా తలూపడం తమ్మినేని పని. ఇంతకుమించి తమ్మినేని చేసిందేమైనా ఉందా? సైకో మాటలకు తలూపి స్పీకర్‌ స్థానాన్ని అప్రతిష్టపాలు చేశాడు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు. ఏ పని చేయాలన్నా ఇంట్లోవాళ్లకు బంగారు కానుకలు సమర్పించాల్సిందే. నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు. ఉద్యోగుల బదిలీలకు రేట్‌ ఫిక్స్‌ చేశాడు. చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ బూతులు. ఇలాంటి దుర్మార్గ, నీచ నాయకులు నా రాజకీయ జీవితానుభవంలో ఎప్పుడూ, ఎక్కడా తారసపడలేదు’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రజాగళం దద్దరిల్లిపోయింది. ‘ఆముదాలవలస బుల్లెట్‌ మన కూన రవికుమార్‌. అతనికి ప్రజల్లో ఉన్న అభిమానం ఇక్కడికొచ్చిన జనాన్ని చూస్తేనే అర్ధమైపోయింది. ప్రజలు ఎంత కసిగా ఉన్నారంటే.. ఎప్పుడు పోలింగ్‌ వస్తుందా? ఎంత కసి చూపిద్దామా? అని ఎదురు చూస్తున్నట్లుంది’ అంటూ చంద్రబాబు ప్రజలను మరింత ఉత్సాహపర్చారు.

సైకో బస్సుదిగి సమాధానం చెప్పాలి
‘సైకో బస్సు వేసుకుని వస్తున్నాడు. ధైర్యముంటే ఆముదాలవలసలో ఇలాంటి సభ పెట్టు. ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. తరువాత ఓట్లడుగు. బిర్యానీపెట్టి, హాఫ్‌ బాటిలిచ్చి, రూ.500కూలికి జనాన్ని తెచ్చుకుంటే ఓట్లు పడవని తెలుసుకో’ అంటూ జగన్‌ను ఏకిపారేశారు. ఈ సైకో ఉత్తరాంధ్రకు ఏం చేశాడని ఇక్కడకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని నిలదీశారు. ‘ఒక ఎకరాకు నీరిచ్చాడా? ఒక గ్రామానికి తాగునీరిచ్చాడా? మహేంద్రతనయ ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టుకు రూ.550 కోట్లు ఇచ్చి సగానికి పైగా పనులు పూర్తి చేస్తే.. జగన్‌రెడ్డి రూపాయి ఖర్చు చేయకుండా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు వదిలేశాడు.

టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చివుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేది. ఆముదాలవలసలో ప్రతి ఎకరానికీ నీరిచ్చే అవకాశం ఉండేది. గతంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై రూ.2000 కోట్లకు పైగా ఖర్చు చేశాను. మిస్టర్‌ జగన్‌ రెడ్డీ.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశావో సమాధానం చెప్పు. ఒక్క రోడ్డేశావా? ఒక్క పరిశ్రమ తెచ్చావా? ఒక్క కాలేజీ పెట్టావా? బటన్‌ నొక్కి రూ.10 ఇచ్చి రూ.100 నొక్కేస్తున్న దొంగ, గజదొంగ నువ్వు’ అంటూ చంద్రబాబు తన ప్రశ్నలతో జగన్‌ను తపానులా కమ్మేశారు.

జగన్‌రెడ్డి అరాచకాన్ని సహించలేని గుంటూరు మహిళ కోవూరు లక్ష్మి పోరాటానికి దిగిందని, ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జిని కలిసేందుకు ఢల్లీి వెళ్లినా ఫలితం లేకపోవడంతో బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపిందని చంద్రబాబు ప్రస్తావించారు. బొటన వేలు పోయినా బాధపడలేదు కానీ, ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఇంకా ఆవేదన చెందుతోందని అన్నారు. జగన్‌లాంటి పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే మన ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అని ప్రశ్నిస్తూ.. ఒక విధ్వంసకారుడు, ఒక అహంకారి, ఒక సైకోని కలిపితే జగన్‌రెడ్డి అని నిప్పులు చెరిగారు.

పవన్‌పై మాట జారితే తాట తీస్తారు
పవన్‌ కళ్యాణ్‌ గురించి జగన్‌రెడ్డి ఏదేదో వాగుతున్నాడని అంటూ, నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి అమ్ముడుపోని వ్యక్తి జగన్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డి బలుపు తీర్చే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి నాయకులంతా కలిసి వస్తున్న రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తప్ప, రాజకీయం కోసం కాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో కలిసి వస్తున్నామన్నారు.

నాగావళి, వంశధారపై వంతెనలు నిర్మిస్తా
నాగావళిపై వంతెన, పురుషోత్తపురం వద్ద వంశధారపై వంతెన, ఆముదాలవలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మిస్తాం. నారాయణపురం రీ మోడ్రనైజేషన్‌ పనులు పునరుద్దరిస్తా. నాగావళి నుంచి పొందూరు మండలానికి తాగునీటి కోసం రూ.42 కోట్లు ఇచ్చాం. బూర్జ మండలానికి రూ.48 కోట్లు, ఆమదాలవలసకు రూ.40 కోట్లు కేటాయించాను. కానీ జగన్‌రెడ్డి ఆ పనులన్నీ నిలిపేశాడు. అధికారంలోకి రాగానే వాటిని పునరుద్దరిస్తాం. వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ఫేజ్‌-2 పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత మీదే
ఆముదాలవలస బుల్లెట్‌ కూన రవి ఒకవైపు, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్న వారసుడు రామ్మోహన్‌నాయుడు మరోవైపున్నారు. వీరిద్దరినీ మరోసారి చట్ట సభలకు పంపించేందుకు సిద్ధం కావాలని కోరుతున్నా. మీ స్పందన చూస్తే.. అటువైపు వ్యక్తికి గుండె వణకాలి. ప్రజాగళం సభల్ని చూస్తుంటే జనం.. జగన్‌రెడ్డిపై ఎంత కసితో ఉన్నారో కళ్లకు కనిపిస్తోంది. కొండనైనా బద్దలు చేస్తాననే ధైర్యం కలుగుతోంది. నాకు పదవి కాదు.. ప్రజల జీవితాలు ముఖ్యం. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పని చేస్తా. దేశంలో, ప్రపంచంలో తెలుగువారిని అగ్రస్థానంలో నిలపాలన్నదే ఆకాంక్ష. ప్రతి క్షణం నా ఆలోచన రాష్ట్ర అభ్యున్నతి కోసమే. కూటమిని గెలిపించండి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Tags: ఆముదాలవలసకూటమి అభ్యర్థుల గెలుపుకూన రవికుమార్‌చంద్రబాబునాయుడుటీడీపీ అధినేతడమ్మాబుస్‌ నేతనాగావళిప్రజాగళంవంశధారసీఎం ఒక దద్దమ్మస్పీకర్ గంగిరెద్దు
Previous Post

చట్టసభల్లో సమభాగం!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist