చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కుప్పంలో వైసీపీ గూండాల పిరికిపంద చర్య

by చైతన్యరధం
Aug 27, 2022 at 12:00pm
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
కుప్పంలో వైసీపీ గూండాల పిరికిపంద చర్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీ ముస్సోలినిగా మారిని జగన్‌రెడ్డి
  • చరిత్రంలో నియంతలు కనుమరగయ్యారు
  • పోలీసుల ఏకపక్ష వైఖరి మంచిదికాదు
  • మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

అమరావతి: కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీ య అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి పర్యటనపై వైసీపీ గూండాల దాడి పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు పేర్కొన్నారు. నియంతలా ప్రజలను గుప్పిట్లో పెట్టుకుందామన్న రాజ్యాంగేతర శక్తులు చరిత్రలో కనుమరుగయ్యారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి అల్లర్లను ప్రోత్సహించేది పిరికిపందలేనని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. తరచూ ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకోవటం, దాడులకు పాల్పడటం ఏపీలో తప్ప దేశంలో మరెక్కడైనా ఉందా అని ప్రశ్నిం చారు. నాడు జగన్‌రెడ్డి తాత రాజారెడ్డి ప్యాక్షన్‌ని పెంచి పోషిస్తే నేడు జగన్‌రెడ్డి మళ్లీ రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి రెక్కలు తొడిగారన్నారు. ప్రశ్నించినవారిపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దాడులు చేయిస్తూ, ప్రతి పక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ నియంతృత్వంలో ముస్సోలినిని మరిపిస్తున్నారని మండిపడ్డారు.ముస్సోలినికి ఉన్న హ్రస్వ దృష్టి, అహంకార, అర్థం చేసుకోలేని లక్షణం జగన్‌ రెడ్డిలో అచ్చొచ్చినట్టు కన్పిస్తున్నాయని తెలిపారు. చరిత్రలో నియంతలు, రౌడీల పరిస్థితి ఏమైందో జగన్‌ రెడ్డి గమనించాలని హెచ్చరించారు. ఓటు అనే ఆయుధంతో జగన్‌రెడ్డి అరాచక, ఫ్యాక్షన్‌ పాలనను అంత మెందిందిచేందుకు ప్రజలు ఆకలితో ఉన్న సింహాల్లా ఎదురు చూస్తున్నారన్నారు. ఇటలీలో ఫాసిజం సృష్టికర్త ముస్సోలికి పట్టిన గతే ఏపీలో జగన్‌ రెడ్డికీ పడుతుందని హెచ్చరించారు.
పోలీసుల ఏకపక్ష వైఖరి మంచిదికాదు
పోలీసుల ఏకపక్ష వైఖరి సరికాదని, ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్యతం కాదన్నారు. పోలీసులు నిష్ప క్షపాతంగా, చట్టబద్దంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వైసీపీ కొమ్ముకాస్తున్న పోలీసులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతులు కాపా డాల్సిన పోలీసులు రౌడీలు, గూండాలైన వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన తప్పులకు శిక్షలు పడకుండా చట్టం నుంచి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పులు చేసిన వైసీపీ నేతల్ని, వారి తప్పుడు పనులకు సహకరించిన పోలీసులను కలిపి శిక్షిస్తుందని హెచ్చరించారు. జగన్‌ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, రైతు సమస్యలు, దళితులపై దాడులు, ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు ఇటువంటి ప్రభుత్వ వైపల్యాలను పక్కదారి పట్టించేందుకు జగన్‌ రెడ్డి రాష్ట్రంలో దాడులకు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు బయటపడ్డ ప్రతిసారీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడో చోట అల్లర్లు, దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. జగన్‌ రెడ్డి పాలనలో ఏపీలో బ్రతకటం కంటే ఉక్రెయిన్‌ లో బతకటం మేలన్న భావనలో ప్రజలున్నట్లు పేర్కొన్నారు. అరాచకవాదికి, అసమర్థ పాలనకు ప్రజల చేతిలో మూల్యం తప్పదన్నారు. 151 సీట్లు గెలిచామన్న గర్వంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్న జగన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌ కూడా దక్కదని యనమల రామకష్ణుడు హెచ్చరించారు.

సంబంధితవార్తలు

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మళ్లీ జన్మంటూవుంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

ఉప్పొంగిన కుప్పం!

Tags: అసమర్థ పాలనఅహంకారఇటలీఉక్రెయిన్‌ఏకపక్ వైఖరికుప్పంగూండాలుచంద్రబాబుతాతదాడిపర్యటనపిరికిపందచర్యపోలీసులుప్యాక్షన్ఫాసిజంముస్సోలినియనమల రామ కృష్ణుడురాజారెడ్డివైసీపీసృష్టికర్తహ్రస్వ దృష్టి
Previous Post

ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఆగిన హంద్రీనీవా

Next Post

ప్రేమ, కరుణ చూపిన గొప్ప మానవతామూర్తి మదర్‌థెరిస్సా

మరిన్ని వార్తలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్

చైతన్యరధం
@ February 21, 2026
వైసీపీ ఘోర అపచారం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist