అమరావతి : విశాఖలో జరిగిన స్కూలు పిల్లల ఆటో ప్రమాదం తనను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రమాదం తన గుండెను పిండేసిందన్నారు. పసి బిడ్డలకు ఏమీ కాకూడదని….తిరిగి ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లే రోజు త్వరగా రావాలని ఆ దేవుడ్ని ప్రార్థించారు. ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులను లోకేష్ కోరారు.