చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రజల డైటా చోరీ చేస్తుంది వైసీపీనే: నిమ్మల రామానాయుడు

భవిష్యత్‌ గ్యారెంటీ ద్వారా వ్యక్తిగత వివరాలు తీసుకోవడం లేదు

by చైతన్యరధం
November 23, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజల డైటా చోరీ చేస్తుంది వైసీపీనే: నిమ్మల రామానాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
అమరావతి : భవిష్యత్‌ గ్యారెంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి  ఓర్వలేక  జగన్‌ రెడ్డి, ఆయన గుమాస్తా సజ్జల అవాకులు, చెవాకులు పేలుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ప్రజల డేటా వైసీపీ చోరీ చేస్తూ టీడీపీపై ఆరోపణలు చేయటం సిగ్గుమాలిన చర్య. భవిష్యత్తుకు గ్యారెంటీ ద్వారా టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించే సంక్షేమం గురించి ప్రజలు చెప్తుంటే జగన్‌ రెడ్డి, సజ్జలకు భయమెందుకు? అన్నదాత పధకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20 వేల ఆర్దిక సాయం చేస్తామంటే మీకు వచ్చిన నొప్పేంటి? జగన్‌ రెడ్డి రైతు భరోసా కింద ఏడాదికి రూ. 13,500 ఇస్తామని చెప్పి కేవలం రూ. 7500 ఇస్తున్నారు, అది కౌలు రైతులకు వర్తింపజేయటం లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళకు ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలిస్తామంటే మీకు వచ్చిన భాధేంటి? ఇంట్లో ఎంతమంది విద్యార్దులున్నా ఒక్కొక్కరికి  అమ్మఒడి రూ. 15 వేలు అని జగన్‌ రెడ్డి ఒక్కరికే పరిమితం చేశారు. అది కూడా రూ. 14 వేలు, 13 వేలే ఇస్తున్నారు. తల్లికి వంధనం పధకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్దులు చదువుకుంటున్నా ఒక్కొక్కరికి ఏడాది రూ. 15 వేలిస్తామంటే మీకు బెదురెందుకు? వైసీపీ పాలనలో విపరీతంగా నిత్యవసర ధరలు పెంచారు, గ్యాస్‌ ధర రూ. 1200 పైనే ఉంది, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్త్తాం,  పేదవాడి వాహనం ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటే మీకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలి. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌, ప్రతి ఏటా మెగాడీఎస్సీ అని మాట తప్పి మడమ తిప్పి నిరుద్యోగులను జగన్‌ రెడ్డి వంచించారు.
పరిశ్రమలు, పెట్టుబడులు తరిమేశారు. యువగళం పధకం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3 వేల చొప్పున ఏడాదికి రూ. 36 వేలు ఇస్తామంటే మీకు వచ్చిన సమస్య ఏంటి? టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  జనాభాలో సగం ఉన్న బీసీలు వైసీపీ పాలనలో అన్ని విధాల అన్యాయాలకు గురవుతున్నారు. బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 16800 రాజ్యాంగ బద్ద పదవుల్ని దూరం చేసిన బీసీ ద్రోహి జగన్‌ రెడ్డి. చరిత్రలో ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు, ఆధరణ పధకం నిలిపేశారు. బీసీల రక్షణ చట్టం తెస్తామంటే జగన్‌ రెడ్డి, సజ్జలకు వచ్చిన సమస్య ఏంటో చెప్పాలి.  పూర్‌ టు రిచ్‌ పధకం కింద  పేదల్ని ధనికుల్ని చేసే పధకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
భవిష్యత్‌ గ్యారెంటీ ద్వారా వ్యక్తిగత వివరాలు తీసుకోవడం లేదు
భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా ఇంట్లో ఏ వయస్సు వారు ఎంతమంది ఉన్నారో, వారికి ఏ సంక్షేమ పధకాలు అందిస్తామో మాత్రమే చెప్తున్నాం. తప్ప వ్యక్తిగత వివరాలు తీసుకోవటం లేదు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చంద్రబాబు, పవన్‌ సంతకాలతో కూడిన బాండ్లు అందిస్తున్నాం. ఇదంతా పారదర్శంగా డిజిటల్‌ గా అప్లోడ్‌ చేస్తున్నాం, ఇందులో తప్పేంటో జగన్‌ రెడ్డి, సజ్జల చెప్పాలి? 2024లో టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బాండ్లు రిజిష్ట్రేషన్‌  చేసుకున్న వారి బ్యాంక్‌ అకౌంట్‌ లో  డబ్బులు జమ చేయటం జరుగుతుంది. వైసీపీ పాలనలో నిత్యవసర ధరలు, పెట్రోల్‌, గ్యాస్‌, డీజీల్‌, ఆర్టీసీ రేట్లు పెంచారు, డ్రైనేజీ, చెత్త పన్ను వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్త్తున్నారు. 300 యూనిట్లు విద్యుత్‌ వినియోగం దాటిందని, కారు ఉందని, హౌస్‌ మ్యాపింగ్‌ చూపించటం లేదని ఫించన్లు, రేషన్‌ కార్డులు తొలగించారని ప్రజలు మా వద్ద వాపోతున్నారు,  పండుగ కానుకలు, అన్న క్యాంటీన్‌ వంటి సంక్షేమ పధకాలు జగన్‌ రెడ్డి రద్దు చేశారు.
నాలుగున్నరేళ్లలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలు దృష్టిలో పెట్టుకుని  భవిష్యత్‌ గ్యారెంటీ మ్యానిఫెస్టో రూపోందించాం. టీడీపీ జనసేన మిని మ్యానిఫెస్టోకే వైసీపీ నేతలు భయపడితే పూర్తి మ్యానిపెస్టో వస్తే వైసీపీ నేతలు రాష్ట్రం వదలి పారిపోతారు. పేదలకు పెత్తందారులకు మద్య యుద్దం అని జగన్‌ మాట్లాడటం విడ్డూరం. దేశంలోని 29 ముఖ్యమంత్రుల్లో జగన్‌ రెడ్డి అత్యంత ధనవంతుడు, 28 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్‌  ఆస్తులకు సరిపడవు. జగన్‌ రెడ్డి అబద్దాల పుట్ట,  టీడీపీ మ్యానిఫెస్టో వెబ్‌ సైట్లో తొలగించామనేది పూర్తిగా అబద్దంగా, సీఈవో ఆంధ్ర వెబ్‌ సైట్లో  ఇప్పటికీ ఉంది. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి ఆ అబద్దాలను కొనసాగిస్తూ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. జగన్‌ రెడ్డిది మోసకారి సంక్షేమం. పైన బటన్‌ నొక్కి రూ. 10 ఇచ్చి కింద బటన్‌ నొక్కి రూ. 100 లాక్కుంటున్నారని ప్రజలే చెప్తున్నారు. జగన్‌ ని ఎప్పుడూ గద్దె దింపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
  వైసీపీ మ్యానిఫెస్టోను అమలు చేసింది కేవలం 15 శాతం మాత్రమే. ప్రత్యేక హోదా, జాబ్‌ క్యాలెండర్‌, సీపీఎస్‌ రద్దు, కాపు కార్పోరేషన్‌ కి ఏడాది రూ. 2 వేల కోట్లు హామీలు ఏమయ్యాయో జగన్‌ సమాధానం చెప్పాలి.  5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని అన్నారు, నాలుగున్నరేళ్లలో  కనీసం 2 లక్షల ఇళ్లు కూడ కట్టలేదని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.  మద్య నిషేదం అని మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టు పెట్టి రూ. 38 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన జగన్‌ రెడ్డికి, వైసీపీ నేతలకు భవిష్యత్‌ గ్యారెంటీపై మాట్లాడే హక్కు లేదు. గడగడపకు వైసీపీ కార్యక్రమంలో మహిళలు వైసీపీ నేతల్ని  చీపుళ్లతో కొడుతున్నారు, వైసీపీ మంత్రుల ముఖాలపై ప్రజలు తలుపులు వేస్తున్నారు. ప్రజలకు భద్రత, భరోసా ఇచ్చేందుకే  బాబు ష్యూరిటీ భవిష్యత్‌ కి గ్యారెంటీ కార్యక్రమం ఇది వైసీపీకి ఎందుకు తప్పుగా కనపుడుతుందో సమాధానం చెప్పాలి’’ అని రామానాయుడు నిలదీశారు.
Tags: అన్న క్యాంటీన్‌అన్నదాత పధకంఆడబిడ్డ నిధిగుమాస్తా సజ్జలపూర్‌ టు రిచ్‌ పధకం కిందప్రజల డేటా వైసీపీ చోరీబీసీ ద్రోహి జగన్‌భరోసా కిందభవిష్యత్‌ గ్యారెంటీ బాబు ష్యూరిటీ
Previous Post

నా గుండెను పిండేసింది: నారా లోకేష్‌

Next Post

సామాజిక వర్గాల బతుకులు బుగ్గి చేసిన సామాజిక యాత్రలు చేయడానికి సిగ్గుందా జగన్ రెడ్డీ?- కొల్లు రవీంద్ర

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
Next Post
Kollu Ravindra

సామాజిక వర్గాల బతుకులు బుగ్గి చేసిన సామాజిక యాత్రలు చేయడానికి సిగ్గుందా జగన్ రెడ్డీ?- కొల్లు రవీంద్ర

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

by కార్యకర్త
November 15, 2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.